01 Tue 06:21 దృశ్యం 3 తెలుగు ట్రైలర్ విడుదల.. ఈసారి వెంకటేష్ రీమేక్ లేదు! ఈసారి రీమేక్ కాకుండా డబ్బింగ్ వెర్షన్ మే 21న మలయాళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ శత్రువు ఎవరో తెలియక జార్జ్‌కుట్టి భయపడుతున్నాడన్న దర్శకుడు దృశ్యం 4 కూడా ఉండొచ్చని హింట్ ఇచ్చిన మోహన్‌లాల్
02 Mon 16:10 హిందూ వివాహం కాంట్రాక్ట్ కాదు, భార్యపై ఆసక్తి పోయిందంటే కుదరదు: కర్ణాటక హైకోర్టు హిందూ వివాహం జీవితకాల పవిత్ర బంధమని కర్ణాటక హైకోర్టు భార్యపై ఆసక్తి పోయిందనే కారణంతో విడాకులు కోరడాన్ని తప్పుబట్టిన న్యాయస్థానం 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత తప్పు చేసి ప్రయోజనం పొందలేరని స్పష్టీకరణ
03 Mon 16:06 పాకిస్థాన్‌ను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం.. కోరలు చాస్తున్న పేదరికం పాకిస్థాన్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన పేదరికం గడిచిన ఆరేళ్లలో 21.8శాతం నుంచి 28.9శాతానికి పెరిగిన వైనం పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే ఎక్కువ ప్రభావం అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభాలే ప్రధాన కారణాలు వృద్ధి ఫలాలు సంపన్నులకే.. పేదలకు తప్పని కష్టాలు
04 Mon 15:45 విపక్షాల నిరసనలతో హోరెత్తిన పార్లమెంటు... ఉభయసభలు రేపటికి వాయిదా నీట్ లీక్‌పై విపక్షాల నిరసనలతో ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు తీవ్ర గందరగోళం నడుమ ఉభయ సభలు రోజంతటికి వాయిదా నీట్ అంశాన్ని ప్రస్తావించకుండా మాట్లాడిన ప్రధాని మోదీ విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ పార్లమెంట్ వద్ద ఆందోళనలు ఆగస్టు 13 వరకు 19 రోజుల పాటు కొనసాగనున్న సమావేశాలు
05 Mon 15:34 మీ సినిమాలో నటించడానికి నేను రెడీ.. రాజమౌళికి పీవీ సింధు ఫన్నీ రిక్వెస్ట్ జపాన్ ఓపెన్ గెలిచి చరిత్ర సృష్టించిన పీవీ సింధు సింధును అభినందిస్తూ పోస్ట్ పెట్టిన దర్శకధీరుడు రాజమౌళి మీ సినిమాలో నటించడానికి సిద్ధమంటూ సింధు రిప్లయ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరిద్దరి సంభాషణ
06 Mon 15:29 స్కైరూట్ విజయం వేళ.. రాహుల్ వయసుపై ప్రధాని మోదీ చురకలు ప్రైవేట్ రాకెట్ ప్రయోగించిన యువతను ప్రశంసించిన ప్రధాని మోదీ రాహుల్ గాంధీ వయసును ఉద్దేశించి పరోక్షంగా సెటైర్లు స్కైరూట్ బృందం సగటు వయసు 28 అని వెల్లడి తాను మాట్లాడుతోంది 56 ఏళ్ల యువకుడి గురించి కాదన్న ప్రధాని
07 Mon 15:25 ‘‘సారీ నాన్నా.. 50 సార్లు ప్రయత్నించా’’.. కలచివేస్తున్న గోల్డ్ మెడలిస్ట్ చివరి లేఖ కాన్పూర్‌లో బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 ప్రయత్నాలు సూసైడ్ నోట్‌లో తండ్రికి క్షమాపణ బీటెక్‌లో రాష్ట్రంలోనే మూడో ర్యాంకు సాధించిన విద్యార్థి గత కొన్ని నెలలుగా తీవ్ర మానసిక ఒత్తిడి
08 Mon 15:16 నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది: చిన్నికృష్ణ సెటైర్! బ్లాక్ బస్టర్ కథలను అందించిన చిన్నికృష్ణ తనకి గ్యాప్ రావడం గురించిన ప్రస్తావన లౌక్యం తెలిసి ఉండాలని వ్యాఖ్య తనకి ఓవరాక్టింగ్ రాదని వెల్లడి అశ్వనీదత్ తో ఎలాంటి గొడవాలేదని వివరణ
09 Mon 15:07 ఇలాంటి పెళ్లి గిఫ్ట్ చూసుండరు.. శతాబ్దాలుగా కలిసున్నట్టు ఏఐతో సృష్టి.. వధువు ఫిదా! కజకిస్థాన్ జంటకు స్నేహితుల అరుదైన పెళ్లి కానుక ఏఐ టెక్నాలజీతో వారి ప్రేమకథకు సినిమాటిక్ రూపం వివిధ యుగాలలో కలుసుకున్నట్టుగా సృజనాత్మక వీడియో వీడియో చూసి భావోద్వేగానికి గురైన వధువు
10 Mon 15:01 స్క్రీన్ టైమ్ ఎక్కువైందా?.. ఈ 7 జాగ్రత్తలతో మీ కళ్లకు రక్షణ! ప్రతి 20 నిమిషాలకు 20-20-20 నియమం పాటించడం ముఖ్యం ఒమెగా-3, విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం తీసుకోవాలంటున్న నిపుణులు యూవీ కిరణాల నుంచి రక్షణకు సన్‌గ్లాసెస్ తప్పనిసరి అని సూచన లక్షణాలు లేకున్నా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవడం బెటర్ స్క్రీన్, పని చేసే చోట సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలని నిపుణుల సూచన