ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!
    01 Mon 22:39

    సింగపూర్‌లో నారా లోకేష్ నయా అవతార్... ఫొటోలు ఇవిగో!

    • సింగపూర్ పర్యటనలో సూటు బూటుతో కొత్త లుక్‌లో కనిపించిన మంత్రి నారా లోకేష్
    • ఓ చోట టక్ చేసుకుని దర్శనమిచ్చిన వైనం
    • ఏపీలో ప్రపంచ స్థాయి మైస్ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై కీలక చర్చలు
    • విశాఖ, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోల ఏర్పాటుకు ప్రణాళిక
    • రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 20,000 హోటల్ గదుల సామర్థ్యం పెంపు లక్ష్యం
  • 'సర్'ను సీరియస్ గా తీసుకోండి: కేటీఆర్
    02 Sat 19:41

    'సర్'ను సీరియస్ గా తీసుకోండి: కేటీఆర్

    • మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
    • కార్యకర్తలు కదం తొక్కితే బీఆర్ఎస్‌కే మెజార్టీ వస్తుందని వెల్లడి
    • రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా
  • సౌదీ ప్రయాణికులకు అలర్ట్: బంగారంపై కొత్త నిబంధనలు
    03 Sat 19:38

    సౌదీ ప్రయాణికులకు అలర్ట్: బంగారంపై కొత్త నిబంధనలు

    • సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారంపై కొత్త నిబంధనలు
    • విలువైన వస్తువుల డిక్లరేషన్ పరిమితి 60,000 నుంచి 40,000 రియాల్స్‌కు తగ్గింపు
    • సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, నగలపై వివరాలు వెల్లడించాల్సిందే
    • నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, వస్తువుల జప్తు
    • మనీ లాండరింగ్ నిరోధానికి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం
  • రిటైర్మెంట్ ప్లానింగ్: 30 ఏళ్లకే మొదలుపెడితే ఎంత తేడానో చూడండి!
    04 Sat 19:31

    రిటైర్మెంట్ ప్లానింగ్: 30 ఏళ్లకే మొదలుపెడితే ఎంత తేడానో చూడండి!

    • చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్లానింగ్ అత్యంత ముఖ్యం
    • నెలకు రూ.50,000 ఖర్చు చేసేవారికి రూ.9 కోట్ల నిధి అవసరం
    • ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన
    • క్రమం తప్పని SIP పెట్టుబడులతో భారీ నిధిని కూడబెట్టడం సాధ్యం
    • ప్రతి ఒక్కరి జీవనశైలిని బట్టి అవసరమైన మొత్తం మారుతుంది
  • వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం
    05 Sat 19:16

    వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం

    • వెలిగొండ నిర్వాసితులతో ముగిసిన సీఎం ముఖాముఖి
    • తమ కష్టాలు గుర్తించింది చంద్రబాబేనంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు
    • గతంలో పునరావాసం అడిగితే అరెస్టులు చేశారంటూ రైతుల ఆవేదన
    • 2351 మందికి రూ.300 కోట్ల పునరావాస నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
    • నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలితం ఇస్తానని ముఖ్యమంత్రి భరోసా
  • మధ్యప్రదేశ్ సీఎం వద్ద 12 శాఖలు... హెచ్చరించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
    06 Sat 19:05

    మధ్యప్రదేశ్ సీఎం వద్ద 12 శాఖలు... హెచ్చరించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్

    • 12 శాఖలను అట్టిపెట్టుకోవడం పెద్ద తప్పని వ్యాఖ్య
    • అధికారులు తప్పు చేసినా సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్య
    • తాను సీఎంగా ఉన్న పదేళ్లలో ఏ శాఖనూ తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్
  • వైభవ్ సూర్యవంశీపై దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు
    07 Sat 18:41

    వైభవ్ సూర్యవంశీపై దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు

    • వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌లోనూ రాణించగలడని దిలీప్ వెంగ్‌సర్కార్ ధీమా
    • వైభవ్ కేవలం వైట్-బాల్ క్రికెటర్‌ అనే వాదనను కొట్టిపారేసిన దిలీప్
    • ఐర్లాండ్‌తో రెండో టీ20లో వైభవ్‌కు ఆడే అవకాశం రావచ్చని జోస్యం
  • అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత
    08 Sat 18:33

    అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత

    • వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు
    • అమరావతిలో అడుగుపెట్టే అర్హత వైసీపీ నేతలకు లేదన్న అనిత
    • వైసీపీ నేతలను అడ్డుకున్నది భూములిచ్చిన రైతులేనని వెల్లడి
  • 194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!
    09 Sat 18:29

    194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!

    • సెషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలుతో ప్రధాని మోదీ భేటీ
    • 194 ఏళ్ల 'జొనాథన్' నివసిస్తున్న బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శన
    • పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కను నాటిన ప్రధాని
    • భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
  • కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!
    10 Sat 18:27

    కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!

    • ఇదో కొత్త తరహా అవినీతి అంటూ విపక్షాల తీవ్ర విమర్శ
    • తాను రైతునేనని, 2018లోనే దరఖాస్తు చేసుకున్నానని మంత్రి వివరణ
    • కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమేమిటని గెహ్లాట్ విమర్శలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV