01 Mon 21:41 శ్రేయస్, ప్రియాన్ష్ మెరుపులు.. పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన పంజాబ్ అర్ధశతకాలతో చెలరేగిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య చివర్లో 8 బంతుల్లో 21 పరుగులు చేసిన సూర్యాంశ్ షెడ్గే ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, మాధవ్ తివారీలకు రెండేసి వికెట్లు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీకి నిరాశ
02 Sat 19:41 'సర్'ను సీరియస్ గా తీసుకోండి: కేటీఆర్ మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కార్యకర్తలు కదం తొక్కితే బీఆర్ఎస్‌కే మెజార్టీ వస్తుందని వెల్లడి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా
03 Sat 19:38 సౌదీ ప్రయాణికులకు అలర్ట్: బంగారంపై కొత్త నిబంధనలు సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారంపై కొత్త నిబంధనలు విలువైన వస్తువుల డిక్లరేషన్ పరిమితి 60,000 నుంచి 40,000 రియాల్స్‌కు తగ్గింపు సుమారు రూ.10 లక్షల విలువైన బంగారం, నగలపై వివరాలు వెల్లడించాల్సిందే నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, వస్తువుల జప్తు మనీ లాండరింగ్ నిరోధానికి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం
04 Sat 19:31 రిటైర్మెంట్ ప్లానింగ్: 30 ఏళ్లకే మొదలుపెడితే ఎంత తేడానో చూడండి! చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్లానింగ్ అత్యంత ముఖ్యం నెలకు రూ.50,000 ఖర్చు చేసేవారికి రూ.9 కోట్ల నిధి అవసరం ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ప్లాన్ చేసుకోవాలని నిపుణుల సూచన క్రమం తప్పని SIP పెట్టుబడులతో భారీ నిధిని కూడబెట్టడం సాధ్యం ప్రతి ఒక్కరి జీవనశైలిని బట్టి అవసరమైన మొత్తం మారుతుంది
05 Sat 19:16 వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం వెలిగొండ నిర్వాసితులతో ముగిసిన సీఎం ముఖాముఖి తమ కష్టాలు గుర్తించింది చంద్రబాబేనంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు గతంలో పునరావాసం అడిగితే అరెస్టులు చేశారంటూ రైతుల ఆవేదన 2351 మందికి రూ.300 కోట్ల పునరావాస నిధులు విడుదల చేసిన ప్రభుత్వం నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలితం ఇస్తానని ముఖ్యమంత్రి భరోసా
06 Sat 19:05 మధ్యప్రదేశ్ సీఎం వద్ద 12 శాఖలు... హెచ్చరించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ 12 శాఖలను అట్టిపెట్టుకోవడం పెద్ద తప్పని వ్యాఖ్య అధికారులు తప్పు చేసినా సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్య తాను సీఎంగా ఉన్న పదేళ్లలో ఏ శాఖనూ తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్
07 Sat 18:41 వైభవ్ సూర్యవంశీపై దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌లోనూ రాణించగలడని దిలీప్ వెంగ్‌సర్కార్ ధీమా వైభవ్ కేవలం వైట్-బాల్ క్రికెటర్ అనే వాదనను కొట్టిపారేసిన దిలీప్ ఐర్లాండ్‌తో రెండో టీ20లో వైభవ్‌కు ఆడే అవకాశం రావచ్చని జోస్యం
08 Sat 18:33 అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు అమరావతిలో అడుగుపెట్టే అర్హత వైసీపీ నేతలకు లేదన్న అనిత వైసీపీ నేతలను అడ్డుకున్నది భూములిచ్చిన రైతులేనని వెల్లడి
09 Sat 18:29 194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో! సెషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలుతో ప్రధాని మోదీ భేటీ 194 ఏళ్ల 'జొనాథన్' నివసిస్తున్న బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శన పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కను నాటిన ప్రధాని భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
10 Sat 18:27 కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం! ఇదో కొత్త తరహా అవినీతి అంటూ విపక్షాల తీవ్ర విమర్శ తాను రైతునేనని, 2018లోనే దరఖాస్తు చేసుకున్నానని మంత్రి వివరణ కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమేమిటని గెహ్లాట్ విమర్శలు