ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్లా కాదు: యాంకర్ శ్యామల
    Mon 15:59

    నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్లా కాదు: యాంకర్ శ్యామల

    • నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని గుర్తుంచుకోవాలన్న శ్యామల
    • ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి
    • ప్రజల ప్రేమ, జగనన్న ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరూ ఆపలేరన్న శ్యామల
    Read full story
  • మోదీ చేసిన 'ఎంఎంసీ' వ్యాఖ్యలపై వీహెచ్ ఫైర్
    Mon 15:57

    మోదీ చేసిన 'ఎంఎంసీ' వ్యాఖ్యలపై వీహెచ్ ఫైర్

    • ముస్లిం లీగ్ - మావోయిస్టు కాంగ్రెస్ అని వ్యాఖ్యానించిన మోదీ
    • మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయన్న వీహెచ్
    • మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
    Read full story
  • చెన్నైలో స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్
    Mon 15:54

    చెన్నైలో స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్

    • తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్‌తో భేటీ
    • ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం
    • విజయ్‌ను ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన స్టాలిన్
    • ఈ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్న వైనం
    Read full story
  • పోరాటానికి ఇవే సాక్ష్యాలు.. గాయాలను చూపిస్తూ కృనాల్ పాండ్యా పోస్ట్
    Mon 15:54

    పోరాటానికి ఇవే సాక్ష్యాలు.. గాయాలను చూపిస్తూ కృనాల్ పాండ్యా పోస్ట్

    • ఎంఐపై ఆర్సీబీకి విజయాన్ని అందించిన కృనాల్ పాండ్యా
    • తీవ్రమైన నొప్పితో బాధపడుతూ 73 పరుగులు చేసిన ఆల్‌రౌండర్
    • మ్యాచ్ అనంతరం తన గాయాల ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కృనాల్
    • ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కృనాల్ పాండ్యా
    Read full story
  • ఇండస్ట్రీలో లింగ వివక్షపై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు
    Mon 15:52

    ఇండస్ట్రీలో లింగ వివక్షపై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు

    • బడ్జెట్ పరిమితులు వచ్చినప్పుడు హీరోయిన్ల పారితోషికాలకే కోత విధిస్తున్నారన్న కృతి
    • షూటింగ్ సెట్స్‌లోకి హీరోల కంటే హీరోయిన్లు ముందు రావాల్సి ఉంటుందని విమర్శ
    • హీరోయిన్లకు అదనపు ఆకర్షణగా మాత్రమే చూడటాన్ని ఆపేయాలని వ్యాఖ్య
    Read full story
  • తమిళనాడు మంత్రి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా.. కారణం ఇదే!
    Mon 15:36

    తమిళనాడు మంత్రి కీర్తన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా.. కారణం ఇదే!

    • తమిళనాడు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలు
    • ఎలక్షన్ సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన
    • ఆమె ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసిన ప్రొటెం స్పీకర్
    Read full story
  • మూడో ప్రత్యామ్నాయం... ఏపీకి విశ్వసనీయ పార్టీ కావాల్సిందే: విజయసాయిరెడ్డి
    Mon 15:34

    మూడో ప్రత్యామ్నాయం... ఏపీకి విశ్వసనీయ పార్టీ కావాల్సిందే: విజయసాయిరెడ్డి

    • ఏపీకి మూడో ప్రత్యామ్నాయం అవసరమన్న విజయసాయి రెడ్డి
    • రాష్ట్ర రాజకీయాలు రెండు తీవ్ర ధోరణుల మధ్య చిక్కుకున్నాయని వ్యాఖ్య
    • టీడీపీది పట్టణ పక్షపాతమని, వైసీపీది కేవలం సంక్షేమమని విమర్శ
    • అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేసే నాయకత్వం రావాలని ఆకాంక్ష
    Read full story
  • ఇది కోటి రూపాయల బైక్.. ముంబైలో మొదటి డెలివరీ
    Mon 15:31

    ఇది కోటి రూపాయల బైక్.. ముంబైలో మొదటి డెలివరీ

    • భారత్ లో డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని స్పెషల్ ఎడిషన్ బైక్
    • లిమిటెడ్ ఎడిషన్ బైక్ కోసం బుకింగ్స్ పూర్తయినట్లు వెల్లడించిన డుకాటీ
    • ప్రపంచవ్యాప్తంగా 630 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి
    • బైక్ బరువు తగ్గడం కోసం కార్బన్ ఫైబర్ వినియోగం
    Read full story
  • సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారు: ప్రధాని మోదీ
    Mon 15:24

    సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ వ్యతిరేకించారు: ప్రధాని మోదీ

    • సర్దార్ పటేల్, రాజేంద్ర ప్రసాద్‌ల కృషి వల్లే ఆలయం పూర్తయిందని వెల్లడి
    • బుజ్జగింపు రాజకీయాలు చేసే శక్తులు దేశంలో ఇప్పటికీ ఉన్నాయని విమర్శ
    • రామాలయ నిర్మాణాన్ని కూడా కొందరు వ్యతిరేకించారని గుర్తు చేసిన మోదీ
    • అభివృద్ధి, వారసత్వం రెండూ తమ ప్రభుత్వ అజెండా అని స్పష్టీకరణ
    Read full story
  • బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటు స్పందన
    Mon 15:20

    బంగారం కొనొద్దన్న మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటు స్పందన

    • ప్రజలు త్యాగాలు చేయాలన్న ప్రధాని మోదీ విజ్ఞప్తి
    • ఇది వైఫల్యానికి నిదర్శనమంటూ రాహుల్ గాంధీ విమర్శ
    • ఏడాది పాటు బంగారం కొనొద్దని, ఇంటి నుంచే పనిచేయాలని సూచించిన మోదీ
    • ప్రతిసారీ బాధ్యతను ప్రజలపై నెట్టేస్తున్నారన్న రాహుల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV