01 Mon 14:20 ప్రధాని మోదీ పిలుపు.. స్టాక్ మార్కెట్‌లో ప్రకంపనలు! అనవసర విదేశీ ప్రయాణాలు మానుకోవాలన్న ప్రధాని మోదీ మోదీ పిలుపుతో కుప్పకూలిన ఏవియేషన్, ట్రావెల్ షేర్లు ఇండిగో, స్పైస్‌జెట్, థామస్ కుక్ షేర్లలో భారీ పతనం 12 శాతం వరకు నష్టపోయిన పలు ఆభరణాల కంపెనీల షేర్లు
02 Sat 06:13 పసికూన ఐర్లాండ్ చేతిలో భారత్‌కు షాక్.. మధ్య ఓవర్లలోనే పట్టు కోల్పోయామన్న కెప్టెన్ ఐర్లాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం 34 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ మధ్య ఓవర్లలో పట్టు కోల్పోవడమే ఓటమికి కారణమన్న కెప్టెన్ అయ్యర్ గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణా బౌలింగ్‌పై ప్రశంసలు
03 Fri 22:40 రేపు మార్కాపురం జిల్లాకు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే! శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం చెక్కుల పంపిణీ, వారితో సమావేశం గిద్దలూరులో సంజీవిని ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి సీఎం పర్యటన సందర్భంగా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
04 Fri 22:40 చైనాలో కలకలం.. 108 అంతస్తుల భవనాన్ని ఢీకొట్టిన చిన్న విమానం చైనా రాజధాని బీజింగ్‌లో భారీ భవనాన్ని ఢీకొట్టిన విమానం నగరంలోని అత్యంత ఎత్తైన చైనా జున్ టవర్‌పై ఈ ఘటన ఘటనతో భవనం పై అంతస్తుల నుంచి కింద పడ్డ శిథిలాలు
05 Fri 22:28 టాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్న 'వందేమాతరం' తనయుడు హీరోగా పరిచయమవుతున్న వందేమాతరం శ్రీనివాస్ కుమారుడు సుస్వర తరంగ్ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న మరో సినీ వారసుడు రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సినిమా జూన్ 29 నుంచి రెగ్యులర్ షూటింగ్
06 Fri 22:16 కుమార్తె అవంతిక పెళ్లి... ఖుష్బూ భావోద్వేగ పోస్ట్ నటి ఖుష్బూ కుమార్తె అవంతిక సుందర్‌కు వివాహం శ్రావణ్ శ్రీనివాసన్‌తో ఏడడుగులు వేసిన అవంతిక కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిరాడంబరంగా వేడుక ఆనందంతో మాటలు రావడం లేదంటూ ఖుష్బూ భావోద్వేగ పోస్ట్ నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరిన నటి
07 Fri 22:14 3 నెలల కుమారుడితో కీలక సమావేశానికి హాజరై ఆదర్శంగా నిలిచిన స్వీడన్ మంత్రి ఈయూ సమావేశానికి కుమారుడితో హాజరైన రొమినా పౌర్‌మొఖ్తారీ ఇలా జరగడం ఇదే తొలిసారని తెలిపిన ఈయూ అధికారులు కెరీర్, కుటుంబం మధ్య ఎంచుకోవాల్సిన అవసరం లేదని చాటిన రొమినా
08 Fri 22:11 ఒకసారి మోసపోయా, మళ్లీ కాదు: గ్రెగ్ చాపెల్‌తో నాటి వివాదంపై గంగూలీ వ్యాఖ్యలు గ్రెగ్ చాపెల్‌తో విభేదాలపై మళ్లీ స్పందించిన సౌరవ్ గంగూలీ వివాదం తర్వాత చాపెల్ రెండుసార్లు తనను సంప్రదించాడని వెల్లడి ఒకసారి మోసపోయాను, రెండోసారి కాదని స్పష్టం చేసిన దాదా కేకేఆర్ కోచ్‌గా వస్తానని చాపెల్ కోరినా పట్టించుకోలేదని వ్యాఖ్య
09 Fri 21:51 తొలి టీ20లో భారత్‌కు భంగపాటు.. చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ భారత్‌పై తొలిసారి విజయం సాధించిన ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి అభిషేక్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీ వృథా.. కుప్పకూలిన మిడిలార్డర్ కీలక ఆటగాళ్లు లేకుండానే భారత్‌ను మట్టికరిపించిన ఐరిష్ జట్టు
10 Fri 21:39 మంత్రి లోకేశ్ తో సమావేశం... ఆసక్తికరమైన అంశాలను వెల్లడించిన టీచర్లు సింగపూర్ అధ్యయన యాత్రకు వెళ్లిన ఉపాధ్యాయులతో మంత్రి లోకేశ్ సమావేశం రాష్ట్ర విద్యావిధానంలో అమలు చేయాల్సిన మార్పులపై పలు సూచనలు ప్రతిభ ఆధారంగా హైస్కూల్ సీట్ల కేటాయింపు విధానాన్ని ప్రస్తావించిన టీచర్లు టీచర్ల వృత్తి నైపుణ్యం పెంచేందుకు సింగపూర్‌లో అమలు చేస్తున్న పద్ధతుల వివరణ ఉపాధ్యాయుల సూచనల అమలుపై ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేస్తామన్న లోకేశ్