01 Sun 06:14 తిరుమల శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల షెడ్యూల్ ఇదిగో! విడతలవారీగా మే నెలలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్న టికెట్లు మే 18న ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం మే 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, గదుల కోటా విడుదల అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు టీటీడీ సూచన
02 Wed 21:36 వాళ్లు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఇక సహించేది లేదు: చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌పై గొడ్డలి పార్టీ పనిగట్టుకుని కుట్రలు చేస్తోందని సీఎం ఆరోపణ పవన్‌పై నోరెత్తితే మూయించే శక్తి తమకుందని చంద్రబాబు తీవ్ర హెచ్చరిక ప్రతి ఘటనకూ కులం రంగు పులిమి విషం చిమ్ముతున్నారని విమర్శ తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ప్రభుత్వంలో ఘాతుకాలు జరిగాయన్న సీఎం గొడ్డలి పార్టీ నేత కుట్రలు బయటపడ్డాయని, ఇప్పుడు దండాలు పెట్టినా లాభం లేదన్న చంద్రబాబు
03 Wed 21:23 సూపర్ కంప్యూటర్ల రేసులో చైనా మళ్లీ నంబర్ వన్... అమెరికాను వెనక్కి నెట్టిన 'లైన్‌షైన్' సొంత టెక్నాలజీతో ప్రపంచాన్ని అబ్బురపరిచిన చైనా సూపర్‌కంప్యూటర్లలో టాప్ అమెరికాకు చెందిన ఎల్ క్యాపిటన్‌ను దాటిన చైనా లైన్‌షైన్ దాదాపు దశాబ్దం తర్వాత చైనాకు తిరిగి నంబర్ వన్ స్థానం పూర్తిగా దేశీయ టెక్నాలజీతో ఈ సూపర్ కంప్యూటర్ నిర్మాణం
04 Wed 21:09 హైదరాబాద్‌లో భారీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్.. ఆరుగురి అరెస్ట్ ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.1.22 కోట్లు మోసం చేసిన ఆరుగురి అరెస్ట్ వాట్సాప్ గ్రూప్‌లో చేర్చి, నకిలీ యాప్‌లతో హైదరాబాద్ వాసికి టోకరా నమ్మకం కోసం మొదట రూ.1.05 లక్షలు విత్‌డ్రాకు అనుమతి దేశవ్యాప్తంగా 26 కేసులతో సంబంధం ఉన్న బ్యాంక్ ఖాతా గుర్తింపు మ్యూల్ ఖాతాల ద్వారా సైబర్ నేరాల డబ్బును బదిలీ చేస్తున్న ముఠా
05 Wed 21:03 ఈ సినిమా హాలీవుడ్ హద్దులను చెరిపేసింది: ప్రియాంక చోప్రా 'అబ్సెషన్'లా చిన్న సినిమాతోనూ పెద్ద విజయం సాధ్యమన్న ప్రియాంక ఒక ఐడియా ఉంటే చాలు, యూట్యూబ్ వీడియోతోనూ సక్సెస్ కావచ్చని వ్యాఖ్య పరిశ్రమలోకి వచ్చినప్పుడు తనకు ఎలాంటి కనెక్షన్లు లేవని గుర్తు చేసుకున్న నటి కొత్త ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించడానికే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించానని వెల్లడి హాలీవుడ్‌లో ఇంకా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నట్టు తెలిపిన ప్రియాంక
06 Wed 20:55 ఏపీలో పండని పంటలు లేవు... దొరకని ఖనిజాలు లేవు: సీఎం చంద్రబాబు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఏపీ ఒక రత్నగర్భ అన్న ముఖ్యమంత్రి రాయలసీమను రతనాల సీమగా మార్చడమే లక్ష్యమని వెల్లడి రాష్ట్రవ్యాప్తంగా పలు పారిశ్రామిక ప్రాజెక్టుల వివరాలు వెల్లడి జూలై 3న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటన
07 Wed 20:45 పొరపాటున పాక్ గగనతలంలోకి ఎయిరిండియా విమానం.. విచారణకు ఆదేశం పాకిస్థాన్ గగనతలంలోకి కొద్ది దూరం వెళ్లిన ఎయిరిండియా విమానం అమృత్‌సర్‌లో ల్యాండింగ్ సమయంలో పొరపాటున జరిగిన ఘటన అంతర్గత విచారణ జరుపుతున్నామని సంస్థ వెల్లడి 2025 ఏప్రిల్ నుంచి భారత విమానాలపై పాకిస్థాన్ నిషేధం నిషేధం కారణంగా భారత విమానయాన సంస్థలకు పెరుగుతున్న ఆర్థిక భారం
08 Wed 20:34 ముద్రగడను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో ముద్రగడ పద్మనాభం ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్ నేత ఆయనను పరామర్శించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య వివరాల సేకరణ ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సాయిరెడ్డి
09 Wed 20:19 మంగళగిరిలో ఏపీఎల్ సందడి... ట్రోఫీ ఆవిష్కరించిన రామ్ చరణ్ మంగళగిరి స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్ యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్ ప్రారంభమైన భీమవరం బుల్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ మ్యాచ్ జూన్ 30న ఏపీఎల్ ఫైనల్ మ్యాచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ఏసీఏ అధ్యక్షుడు
10 Wed 19:56 హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా