01 Tue 11:43 ప్రభాస్ సినిమా షూటింగ్.. ఘోర ప్రమాదం.. ఒకరి మృతి ప్రభాస్ 'ఫౌజీ' సెట్స్ లో నెలకొన్న విషాదం షూటింగ్ కు వెళ్తున్న యూనిట్ సభ్యుల కారుకు యాక్సిడెంట్ డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒకరి మృతి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
02 Fri 21:40 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడతారా?... క్లారిటీ ఇవ్వని బీసీసీఐ 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీల ప్రాతినిధ్యంపై స్పష్టతనివ్వని బీసీసీఐ జట్టు ఎంపిక వ్యూహాత్మక అంశమని, బహిరంగంగా చర్చించలేమన్న బీసీసీఐ కార్యదర్శి సెలెక్టర్లు, కోచ్, క్రికెట్ కమిటీతో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని వెల్లడి
03 Fri 21:31 ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు పొరపాటున నియంత్రణ రేఖ దాటిన పాకిస్థాన్ పౌరుడిని తిరిగి అప్పగించిన భారత సైన్యం జూన్ 12న కుప్వారా సెక్టార్‌లో అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు విచారణలో ఉగ్ర సంబంధాలు లేవని తేలడంతో మానవతా దృక్పథంతో నిర్ణయం అప్పగింత సమయంలో భారత్, పాక్ సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం విశేషం పౌరుడిని గౌరవంగా చూసుకున్నామని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ప్రకటన
04 Fri 21:12 ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా? ఈ 7 నిబంధనలు మీకోసమే! అద్దె ఒప్పందం ఇకపై తప్పనిసరిగా రాతపూర్వకంగా ఉండాలి సెక్యూరిటీ డిపాజిట్‌పై పరిమితి, గరిష్ఠంగా రెండు నెలల అద్దె మాత్రమే యజమానులు చట్ట ప్రకారమే ఇంటిని ఖాళీ చేయించాలి, ఏకపక్షంగా కాదు పోలీస్ వెరిఫికేషన్, కేవైసీ ఇప్పుడు ఇరు పక్షాలకూ తప్పనిసరి ఇవి దేశవ్యాప్త చట్టాలు కావు, రాష్ట్రాలు అమలు చేస్తున్న మోడల్ యాక్ట్ మార్గదర్శకాలు
05 Fri 21:01 ట్రంప్, మెలోనీ మధ్య 'ఫోటో' చిచ్చు.. దౌత్యపరమైన సంక్షోభం ఫోటో కోసం ఇటలీ ప్రధాని బతిమాలారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ట్రంప్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన జార్జియా మెలోనీ ట్రంప్ వ్యాఖ్యలు ఇటలీని అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం నిరసనగా అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న ఇటలీ విదేశాంగ మంత్రి
06 Fri 20:56 'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ వినూత్న బోధన ‘ధురంధర్’ సినిమాతో స్టాటిస్టిక్స్ పాఠాలు క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ కాన్సెప్ట్‌లను వివరించిన ప్రొఫెసర్ సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లాస్‌రూమ్ వీడియో ప్రొఫెసర్ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసలు
07 Fri 20:54 సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు.. అసాధారణ ధైర్యశాలి అంటూ ట్వీట్ 'మా ఇంటి బంగారం' విడుదల సందర్భంగా సమంతపై రామ్ చరణ్ ప్రశంసలు సమంత అసాధారణ ధైర్యం, శక్తిగల మహిళ అని కొనియాడిన చరణ్ చిత్ర బృందానికి, సమంతకు శుభాకాంక్షలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్ చరణ్ ప్రశంసలు ఎంతో విలువైవని సమంత బదులు
08 Fri 20:32 యువీ కొత్త ఇన్నింగ్స్... ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ లో లెజెండ్! ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ బృందంలో యువరాజ్ సింగ్ యాజమాన్య మార్పులతో కోచింగ్ బృందంలో ప్రక్షాళన గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరని ఢిల్లీ క్యాపిటల్స్
09 Fri 20:09 అమరావతికి కొత్త ఊపు.. బ్యాంక్ స్ట్రీట్ నిర్మాణంలో వేగం పెంచండి.. సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు ఆదేశం రాజధాని అమరావతిలో బ్యాంక్ స్ట్రీట్ పనులు వేగవంతం చేయాలని సీఎం ఆదేశం డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచన నివాస వ్యయం తగ్గించి, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని అధికారులకు దిశానిర్దేశం ప్రకాశం బ్యారేజీ వద్ద జలక్రీడలతో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష
10 Fri 20:02 'నాగబంధం' ట్రైలర్ విడుదల... విజువల్స్ అదుర్స్! విరాట్ కర్ణ హీరోగా పాన్ ఇండియా చిత్రం 'నాగబంధం' విడుదలైన ఆసక్తికరమైన థియేట్రికల్ ట్రైలర్ అభిషేక్ నామా దర్శకత్వంలో మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల