ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
    01 Sun 16:12

    సీఎం, మంత్రులు రోడ్లపై తిరగలేరు... రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

    • ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని కేటీఆర్ ఆరోపణ
    • సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటైన బహిరంగ లేఖ
    • జీవో 7ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్
    • 10 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా పథకానికి ఎసరు పెడుతున్నారని విమర్శ
    • విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిక
  • కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు.. నేడు విచారణ
    02 Mon 10:16

    కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు.. నేడు విచారణ

    • చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టుకు సీఎం విజయ్ విడాకుల కేసు
    • మానసిక వేధింపుల ఆరోపణలతో విడాకులు కోరిన భార్య సంగీత
    • విజయ్, సంగీత మధ్య రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం
    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యే అవకాశం
    • ముఖ్యమంత్రి అయ్యాక కోర్టు ముందుకు వస్తున్న కీలక కేసు
  • అమెరికా-ఇరాన్ డీల్‌కు ఇజ్రాయెల్ మోకాలడ్డు!
    03 Mon 10:14

    అమెరికా-ఇరాన్ డీల్‌కు ఇజ్రాయెల్ మోకాలడ్డు!

    • అమెరికా, ఇరాన్ మధ్య అన్ని రంగాల్లో తక్షణ కాల్పుల విరమణకు ఒప్పందం
    • ఇరాన్‌పై విధించిన నౌకా దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన అమెరికా
    • జూన్ 19న స్విట్జర్లాండ్‌లో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్న ఇరు దేశాలు
    • అణు కార్యక్రమం, ఆంక్షలపై 60 రోజుల చర్చలకు అంగీకారం
    • ఒప్పందంలోని లెబనాన్ నిబంధన తమకు వర్తించదని స్పష్టం చేసిన ఇజ్రాయెల్
  • పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది!
    04 Mon 10:07

    పెద్దగా పట్టించుకోని అవకాశం.. చివరకు రూ.10 కోట్ల అదృష్టంగా మారింది!

    • వెల్డర్‌గా ఉద్యోగంలో చేరాడు
    • ప్రయోజనాల కింద షేర్లు పొందాడు
    • ఐపీఓతో వాటి విలువ భారీగా పెరిగింది
    • రూ.10 కోట్లకు చేరిన సంపద
    • స్పేస్‌ఎక్స్‌ ఐపీఓతో మారిన అనేక మంది జీవితాలు
  • విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ
    05 Mon 10:04

    విడాకుల కోసం వెళ్లారు.. కన్నీళ్లతో కలిశారు.. సినిమాను తలపించిన నిజజీవిత గాథ

    • ఐదేళ్లుగా విడాకుల కోసం న్యాయపోరాటం చేస్తున్న దంపతులు
    • భార్య తండ్రికి గుండెపోటు రావడంతో ఆదుకున్న భర్త
    • ఢిల్లీ కోర్టు హాలులో విడాకుల పత్రాలు చించివేసి భర్తను కౌగిలించుకున్న భార్య
    • విడిపోవాల్సిన వారిని ఒక్కటి చేసిన మానవతా దృక్పథం
  • ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్!
    06 Mon 09:56

    ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్!

    • ఐవోఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆధారాలు లభ్యం
    • తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ సైజులో ఫోల్డబుల్ ఐఫోన్!
    • మ్యాక్‌బుక్‌లలో టచ్ ఫీచర్ల కోసం కొత్త జెస్టర్లను పరీక్షిస్తున్న ఆపిల్ 
    • ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం
  • ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి
    07 Mon 09:53

    ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి

    • హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
    • మరో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి విస్తరణ
    • భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం వరకు చేరిన రుతుపవనాలు
    • ముందుకు కదిలేందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు
    • భారత వాతావరణ శాఖ అధికారిక ప్రకటన
  • హ‌ర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు!
    08 Mon 09:50

    హ‌ర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు!

    • అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం
    • వ్యూహాత్మక హ‌ర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునేందుకు అవకాశం
    • నౌకాయాన పునరుద్ధరణకు మైన్‌ల తొలగింపు, మరమ్మతులు అవసరం
    • నౌకలకు భద్రతా హామీలు ఇవ్వడం పూర్తికావాల్సి ఉందన్న‌ అధికారులు
    • సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభం కావడానికి నెల‌ రోజులు పట్టవచ్చని అంచనా
  • కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..!
    09 Mon 09:46

    కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..!

    • కీరదోసతో ఆరోగ్యానికి మేలు
    • కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం
    • చేదు కీరదోస తినొద్దు
    • కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం
    • అరుదుగా అలర్జీ రావచ్చు
  • హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి!
    10 Mon 09:33

    హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి!

    • ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 
    • 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం
    • సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV