Sun 08:29 ఢిల్లీలో 30 ఏళ్ల జడ్జి అనుమానాస్పద మృతి తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణం కుటుంబ కలహాలే కారణమని బంధువుల ఆరోపణ కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి భార్య కూడా న్యాయమూర్తిగా విధులు Read full story
Sun 08:19 మా అనుమతి లేకుండా ఒక్క నౌక కూడా హర్మూజ్ దాటదు: ఇరాన్ హెచ్చరిక హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనన్న ఇరాన్ తమ అనుమతి లేకుండా నౌకల రాకపోకలు సాధ్యం కాదని స్పష్టీకరణ తమ నౌకలను అనుమతించాలని పలు దేశాలు కోరుతున్నాయని వెల్లడి కొత్త చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ తెస్తామన్న ఇరాన్ సుప్రీం లీడర్ పెర్షియన్ గల్ఫ్ భవిష్యత్తు 'అమెరికా రహితంగా' ఉంటుందని వ్యాఖ్య Read full story
Sun 08:16 హర్మూజ్ దాటి వైజాగ్ వస్తున్న భారీ నౌక రెండు వారాల తర్వాత హోర్మూజ్ జలసంధిని దాటిన 'సర్వశక్తి' నౌక 46,313 టన్నుల ఎల్‌పీజీతో విశాఖపట్నం పోర్టుకు ప్రయాణం నౌకలో 18 మంది భారత సిబ్బంది ఉన్నట్లు వెల్లడి ఇరాన్‌తో భారత ప్రభుత్వం జరిపిన చర్చల ఫలితంగానే సాధ్యం ఇంకా 14 భారత నౌకలు పెర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకున్నట్లు సమాచారం Read full story
Sun 07:59 నెదర్లాండ్స్‌లో కలకలం: ఇద్దరు యువరాణుల హత్యకు భారీ కుట్ర డచ్ రాజకుమార్తెలు అమాలియా, అలెక్సియాల హత్యకు కుట్ర గొడ్డళ్లు, చేతిరాత నోట్‌తో 33 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ గొడ్డలిపై నాజీ నినాదం 'సీగ్ హీల్', 'బ్లడ్‌బాత్' అనే పదాల గుర్తింపు ఫిబ్రవరిలో జరిగిన అరెస్ట్‌ను తాజాగా వెల్లడించిన ప్రాసిక్యూటర్లు Read full story
Sun 07:58 పోలీసులకే సవాల్.. నిఘా పెట్టగానే సర్వర్లు మార్చేస్తున్న బెట్టింగ్ యాప్‌లు! పోలీసుల నిఘా నుంచి తప్పించుకుంటున్న బెట్టింగ్ యాప్‌లు నిఘా ఉందని తెలియగానే డొమైన్, సర్వర్ల మార్పు సాలెగూడులా పదుల సంఖ్యలో ఖాతాలకు నగదు బదిలీ వీఎల్ బుక్ యాప్ కేసు విచారణలో వెలుగులోకి కీలక విషయాలు ఒక్కో ఖాతాలో రూ.10 లక్షలకు పైగా లావాదేవీల గుర్తింపు Read full story
Sun 07:43 హైదరాబాద్‌లో ఘోరం.. వ్యక్తిని కారు బానెట్‌పై 2 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన డ్రైవర్! మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన బైక్‌పై వెళ్తున్న తండ్రీకొడుకును ఢీకొట్టిన కారు కారును ఆపేందుకు ప్రయత్నించిన తండ్రి బానెట్‌పై పడినా ఆపకుండా 2 కి.మీ ఈడ్చుకెళ్లిన వైనం కారుపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ స్టిక్కర్ Read full story
Sun 07:28 ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో ఘటన ప్రేమజంటను బెదిరించి రూ.6,000 లాక్కొని అఘాయిత్యం ప్రియుడు డయల్ 100కు కాల్ చేయడంతో నిందితుల అరెస్ట్ Read full story
Sun 07:27 భార్య పరారీ.. కన్నబిడ్డలను చంపి, భర్త ఆత్మహత్య మేనల్లుడితో భార్య జంప్ ఇద్దరు కన్నబిడ్డలను గొంతు నులిమి చంపిన భర్త అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విషాద ఘటన Read full story
Sun 07:13 అవును మేం పైరేట్లమే... ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు తాము సముద్రపు దొంగల వంటి వాళ్లమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవడం లాభదాయకమని వెల్లడి ఫ్లోరిడా ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రజల కేరింతలు Read full story
Sun 07:12 టీ20 ముంబై లీగ్ వేలం.. ప్లేయర్లపై కాసుల వర్షం సీజన్ 4 వేలంలో హోరాహోరీ ఆకాశ్ పార్కర్‌ను రూ. 12 లక్షలకు దక్కించుకున్న సోబో ఫాల్కన్స్ ముషీర్ ఖాన్‌కు రూ. 11 లక్షలు అర్జున్ టెండూల్కర్‌కు రూ. 10 లక్షలు సూర్య, శ్రేయస్, రహానే, జైస్వాల్ వంటి స్టార్లు ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక Read full story