Sun 07:28 ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడలో ఘటన ప్రేమజంటను బెదిరించి రూ.6,000 లాక్కొని అఘాయిత్యం ప్రియుడు డయల్ 100కు కాల్ చేయడంతో నిందితుల అరెస్ట్ Read full story
Sun 07:27 భార్య పరారీ.. కన్నబిడ్డలను చంపి, భర్త ఆత్మహత్య మేనల్లుడితో భార్య జంప్ ఇద్దరు కన్నబిడ్డలను గొంతు నులిమి చంపిన భర్త అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో విషాద ఘటన Read full story
Sun 07:13 అవును మేం పైరేట్లమే... ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు తాము సముద్రపు దొంగల వంటి వాళ్లమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవడం లాభదాయకమని వెల్లడి ఫ్లోరిడా ర్యాలీలో ట్రంప్ వ్యాఖ్యలకు ప్రజల కేరింతలు Read full story
Sun 07:12 టీ20 ముంబై లీగ్ వేలం.. ప్లేయర్లపై కాసుల వర్షం సీజన్ 4 వేలంలో హోరాహోరీ ఆకాశ్ పార్కర్‌ను రూ. 12 లక్షలకు దక్కించుకున్న సోబో ఫాల్కన్స్ ముషీర్ ఖాన్‌కు రూ. 11 లక్షలు అర్జున్ టెండూల్కర్‌కు రూ. 10 లక్షలు సూర్య, శ్రేయస్, రహానే, జైస్వాల్ వంటి స్టార్లు ఐకాన్ ప్లేయర్లుగా ఎంపిక Read full story
Sun 06:56 ఈసీ సంచలన నిర్ణయం.. పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో ఎన్నిక రద్దు! తీవ్రమైన అవకతవకల కారణంగా ఈసీ నిర్ణయం నియోజకవర్గం మొత్తం మే 21న మళ్లీ పోలింగ్ ఫల్టా ఓట్ల లెక్కింపు మే 24కు వాయిదా మిగతా 293 స్థానాల్లో రేపు యథాతథంగా కౌంటింగ్ Read full story
Sun 06:54 వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట! ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టం ఉల్లంఘనేనని ఆరోపణ 15 ఏళ్ల వైభవ్‌ను జట్టు నుంచి తొలగించాలని రాజస్థాన్ రాయల్స్‌ను డిమాండ్ చేసిన కార్యకర్త క్రీడలు, వినోద రంగానికి బాల కార్మిక చట్టం నుంచి కొన్ని మినహాయింపులు ఆరోపణలపై అధికారికంగా స్పందించని రాజస్థాన్ రాయల్స్, బీసీసీఐ Read full story
Sun 06:33 టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు నిదా ఖాన్‌పై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు బెయిల్ తిరస్కరణతో నిదా ఖాన్ అరెస్ట్‌కు మార్గం సుగమం Read full story
Sat 23:19 ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్! ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో గెలుపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో చెన్నైకి సునాయాస విజయం మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్లకు 159 పరుగులు చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ కు మూడు వికెట్లు Read full story
Sat 22:59 సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ కు హాజరైన చిరంజీవి నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, రవితేజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాగచైతన్య-శోభిత, సమంత-రాజ్ నిడిమోరు జంటలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వేడుకకు టాలీవుడ్ ప్రముఖుల క్యూ Read full story
Sat 22:49 కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో! ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ గోడపై నినాదాలు రాసి ప్రచారం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా కమలం పువ్వు గుర్తును చిత్రించిన కిషన్ రెడ్డి కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న కేంద్రమంత్రి Read full story