ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట!
    Sun 06:54

    వైభవ్ సూర్యవంశీ ఆట చైల్డ్ లేబర్ కిందకు వస్తుందట... అతడ్ని ఐపీఎల్ నుంచి తొలగించాలట!

    • ఐపీఎల్ స్టార్ వైభవ్ సూర్యవంశీని ఆడించడం బాల కార్మిక చట్టం ఉల్లంఘనేనని ఆరోపణ
    • 15 ఏళ్ల వైభవ్‌ను జట్టు నుంచి తొలగించాలని రాజస్థాన్ రాయల్స్‌‌ను డిమాండ్ చేసిన కార్యకర్త
    • క్రీడలు, వినోద రంగానికి బాల కార్మిక చట్టం నుంచి కొన్ని మినహాయింపులు
    • ఆరోపణలపై అధికారికంగా స్పందించని రాజస్థాన్ రాయల్స్, బీసీసీఐ
    Read full story
  • టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ
    Sun 06:33

    టీసీఎస్ కేసులో నిదా ఖాన్‌కు షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణ

    • ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన కోర్టు
    • బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు
    • నిదా ఖాన్‌పై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి ఆరోపణలు 
    • బెయిల్ తిరస్కరణతో నిదా ఖాన్ అరెస్ట్‌కు మార్గం సుగమం
    Read full story
  • ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్!
    Sat 23:19

    ఆడుతూపాడుతూ గెలిచిన చెన్నై... ముంబై ఈసారి కూడా కుదేల్!

    • ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌ కింగ్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపు
    • కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, కార్తీక్ శర్మ అజేయ అర్ధశతకాలు
    • 98 పరుగుల కీలక భాగస్వామ్యంతో చెన్నైకి సునాయాస విజయం
    • మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 7 వికెట్లకు 159 పరుగులు
    • చెన్నై బౌలర్లలో అన్షుల్ కంబోజ్ కు మూడు వికెట్లు
    Read full story
  • సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ కు హాజరైన చిరంజీవి
    Sat 22:59

    సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ వివాహ రిసెప్షన్ కు హాజరైన చిరంజీవి

    • నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి
    • వధూవరులను ఆశీర్వదించిన చిరంజీవితో పాటు వెంకటేశ్, నాగార్జున, రవితేజ
    • ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నాగచైతన్య-శోభిత, సమంత-రాజ్ నిడిమోరు జంటలు
    • హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వేడుకకు టాలీవుడ్ ప్రముఖుల క్యూ
    Read full story
  • కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో!
    Sat 22:49

    కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ చేయడం చూశారా... ఫొటోలు ఇవిగో!

    • ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీజేపీ ప్రచార జోరు
    • మే 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ
    • గోడపై నినాదాలు రాసి ప్రచారం ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
    • స్వయంగా కమలం పువ్వు గుర్తును చిత్రించిన కిషన్ రెడ్డి
    • కార్యకర్తల్లో ఉత్సాహం కనిపిస్తోందన్న కేంద్రమంత్రి
    Read full story
  • న్యూయార్క్ లో ఇషా అంబానీ డ్రెస్ కెవ్వుకేక!
    Sat 22:42

    న్యూయార్క్ లో ఇషా అంబానీ డ్రెస్ కెవ్వుకేక!

    • మెట్ గాలా ప్రీ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఇషా అంబానీ
    • ఒకే డ్రెస్‌లో 26 రకాల భారతీయ సరిహద్దు కళల ప్రదర్శన
    • మనీష్ మల్హోత్రా, స్వదేశ్ సంయుక్తంగా రూపొందించిన దుస్తులు
    • ఈ డ్రెస్ తయారీకి 450 గంటలకు పైగా సమయం పట్టింది
    • భారతీయ కళలు, చేతివృత్తులకు ప్రపంచ వేదికపై ప్రచారం
    Read full story
  • సింగపూర్ పర్యటనకు ఏపీ బెస్ట్ టీచర్లు... మంత్రి నారా లోకేష్ స్పందన
    Sat 22:30

    సింగపూర్ పర్యటనకు ఏపీ బెస్ట్ టీచర్లు... మంత్రి నారా లోకేష్ స్పందన

    • శిక్షణ కోసం సింగపూర్‌కు 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు
    • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్‌లో 5 రోజుల ప్రత్యేక కార్యక్రమం
    • ఆధునిక బోధన పద్ధతులపై టీచర్లకు శిక్షణ
    • ఉపాధ్యాయులు అభివృద్ధి చెందితే తరగతి గది మారుతుందన్న మంత్రి లోకేష్
    Read full story
  • పక్కింటి మహిళపై అత్యాచారం... సీఐ చిన్నమల్లయ్యపై వేటు
    Sat 22:23

    పక్కింటి మహిళపై అత్యాచారం... సీఐ చిన్నమల్లయ్యపై వేటు

    • అత్యాచారం ఆరోపణల నేపథ్యంలో సీఐ చిన్నమల్లయ్యపై సస్పెన్షన్ 
    • పల్నాడు జిల్లా వినుకొండలో ఘటనపై ఉన్నతాధికారుల చర్యలు
    • ఒంటరిగా ఉన్న మహిళపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలి ఫిర్యాదు
    • గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ
    • నిందిత సీఐ పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం
    Read full story
  • ఆర్టీసీ సిబ్బంది గొడవలు పెట్టుకోవద్దు: పొన్నం ప్రభాకర్ హితవు
    Sat 22:22

    ఆర్టీసీ సిబ్బంది గొడవలు పెట్టుకోవద్దు: పొన్నం ప్రభాకర్ హితవు

    • అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని సూచన
    • ప్రయాణికులతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నమంత్రి
    • నష్టాల్లో ఉన్న డిపోలు సమీక్షించుకోవాలన్న మంత్రి
    Read full story
  • రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్!
    Sat 22:03

    రియాన్ పరాగ్ ఎఫెక్ట్: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఫైనల్ వార్నింగ్!

    • ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ తీవ్ర హెచ్చరికలు జారీ
    • రియాన్ పరాగ్ వేపింగ్ ఘటనపై రూ. 25 లక్షల జరిమానా
    • డగౌట్‌లో ఫోన్ వాడిన మేనేజర్‌కు రూ. లక్ష ఫైన్
    • ఐపీఎల్ ప్రతిష్టను కాపాడటంలో రాజీ లేదన్న బీసీసీఐ కార్యదర్శి
    • భవిష్యత్తులో మరింత కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV