ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు
    Sat 17:00

    తెలంగాణలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

    • ఫీజు గడువును మే 4వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం
    • ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం
    • ఆలస్య రుసుము రూ.3,000 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి
    Read full story
  • కోలీవుడ్ లో షూటింగులు బంద్.. రెవెన్యూ షేరింగ్ కోసం నిర్మాతల డిమాండ్
    Sat 16:59

    కోలీవుడ్ లో షూటింగులు బంద్.. రెవెన్యూ షేరింగ్ కోసం నిర్మాతల డిమాండ్

    • కోలీవుడ్ లో రెవెన్యూ షేరింగ్ చిచ్చు
    • నటులు, దర్శకులకు పారితోషికం కాకుండా, లాభాల్లో వాటాలు ఇస్తామంటున్న నిర్మాతలు
    • నిర్మాతల నిర్ణయంతో నిలిచిపోయిన 30కి పైగా చిత్రాల షూటింగులు
    Read full story
  • ఎండల్లో కారు ఏసీ ఫుల్ స్పీడ్‌లో పెడుతున్నారా? దానికంటే మంచి మార్గాలు ఇవిగో!
    Sat 16:38

    ఎండల్లో కారు ఏసీ ఫుల్ స్పీడ్‌లో పెడుతున్నారా? దానికంటే మంచి మార్గాలు ఇవిగో!

    • ఎండలో కారును వెంటనే చల్లబరచడానికి ముఖ్య సూచనలు
    • ఏసీని ఫుల్ స్పీడ్‌లో పెట్టడం సరైన పద్ధతి కాదు
    • ఆటో క్లైమేట్ కంట్రోల్ వాడితే ఇంధనం ఆదా అవుతుంది
    • ఏసీ రెగ్యులర్ మెయింటెనెన్స్ చాలా అవసరం
    • సన్‌షేడ్స్, టింటింగ్ వాడకం ద్వారా వేడిని తగ్గించుకోవచ్చు
    Read full story
  • బతుకమ్మ కుంటలో చెరువులేదని కోర్టుకు వెళ్లిన సుధాకర్ రెడ్డి.. స్పందించిన హైడ్రా కమిషనర్
    Sat 16:37

    బతుకమ్మ కుంటలో చెరువులేదని కోర్టుకు వెళ్లిన సుధాకర్ రెడ్డి.. స్పందించిన హైడ్రా కమిషనర్

    • సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం పదెకరాల చెరువు ఉందన్న రంగనాథ్
    • భూమికి తానే యజమానిని అని, అక్కడ వ్యవసాయం చేశానని చెబుతున్నారన్న కమిషనర్
    • చెరువులో ఉన్న భూమికి పట్టాలు ఎలా వస్తాయని ప్రశ్న
    Read full story
  • అమ్మలా పరిణితి చెందుతానంటే ఎగతాళి చేశారు: కవిత
    Sat 16:24

    అమ్మలా పరిణితి చెందుతానంటే ఎగతాళి చేశారు: కవిత

    • రాష్ట్రంలో అన్ని వర్గాల రక్షణే తమ పార్టీ ధ్యేయమన్న కవిత
    • తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచిత విద్యను అందిస్తామని హామీ
    • ప్రతి వ్యక్తికి నాణ్యమైన వైద్యం అందిస్తామన్న కవిత
    Read full story
  • బెండకాయను చిన్నచూపు చూడకండి.. గుండె నుంచి ఎముకల వరకు ఆరోగ్య ప్రయోజనాలివే!
    Sat 16:21

    బెండకాయను చిన్నచూపు చూడకండి.. గుండె నుంచి ఎముకల వరకు ఆరోగ్య ప్రయోజనాలివే!

    • మధుమేహం నియంత్రణలో బెండకాయ సమర్థంగా పనిచేస్తుందని నిపుణుల వెల్లడి
    • రక్తంలో చక్కెర శోషణను నెమ్మదింపజేసే ఇందులోని ఫైబర్ 
    • శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేసే బెండ‌కాయ‌
    • జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఎముకలను బలంగా ఉంచ‌డంలోనూ స‌హాయం
    Read full story
  • ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర తొలగిస్తుండగా పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి
    Sat 16:11

    ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర తొలగిస్తుండగా పేలుడు.. ముగ్గురు జవాన్ల మృతి

    • ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో ఐఈడీ పేలుడు
    • ఈ ఘటనలో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు మృతి, మరొకరికి గాయాలు
    • డీమైనింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన
    • మావోయిస్టులు గతంలో అమర్చిన బాంబుగా పోలీసుల అనుమానం
    • రాష్ట్రాన్ని మావోయిస్టు రహితంగా ప్రకటించాక ఇదే మొదటి పేలుడు
    Read full story
  • నేను ఇరాన్‌పై యుద్దం చేయకుంటే పశ్చిమాసియా, యూరప్‌ ముక్కలయ్యేవి : డొనాల్డ్‌ ట్రంప్‌
    Sat 16:10

    నేను ఇరాన్‌పై యుద్దం చేయకుంటే పశ్చిమాసియా, యూరప్‌ ముక్కలయ్యేవి : డొనాల్డ్‌ ట్రంప్‌

    • ఇరాన్‌పై దాడి చేసి ఆ దేశం అణ్వాయుధాలు తయారు కాకుండా అడ్డుకున్నామన్న ట్రంప్
    • అలా చేయకపోయి ఉంటే యూరప్ దేశాలు ముక్కలైపోయేవన్న ట్రంప్
    • ఇరాన్ వైమానిక, నౌకాదళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయన్న ట్రంప్
    Read full story
  • ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో... రేపు పట్టాలెక్కుతున్న గోపీచంద్ కొత్త చిత్రం
    Sat 16:00

    ఫైట్ మాస్టర్ దర్శకత్వంలో... రేపు పట్టాలెక్కుతున్న గోపీచంద్ కొత్త చిత్రం

    • గోపీచంద్ 34వ సినిమా అధికారిక ప్రకటన
    • దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న ప్రముఖ ఫైట్ మాస్టర్ వి.వెంకట్
    • 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మాణం
    • ఆసక్తిని రేకెత్తిస్తున్న మైథిక్ టోన్‌తో కూడిన అనౌన్స్‌మెంట్ పోస్టర్
    • రేపు సినిమా పూజా కార్యక్రమాలు
    Read full story
  • అత‌ను 10 సార్లు లైంగికంగా వేధించాడు: కుంభమేళా ఫేమ్ మోనాలిసా సంచలన ఆరోపణలు
    Sat 15:59

    అత‌ను 10 సార్లు లైంగికంగా వేధించాడు: కుంభమేళా ఫేమ్ మోనాలిసా సంచలన ఆరోపణలు

    • బాలీవుడ్ దర్శకుడు సనోజ్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌న్న మోనాలిసా
    • ఆయ‌న‌తో పాటు నలుగురిపై పోక్సో కేసు
    • సినిమా షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు
    • కుటుంబంతో వివాదం తర్వాత మరో వివాదంలో మోనాలిసా
    • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎర్నాకులం పోలీసులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV