Sat 14:29 అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్య అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శ శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామన్న ఇరాన్ సైనికాధికారి Read full story
Sat 14:26 తండ్రిని గౌరవించలేని వారు రాజకీయాలు చేస్తారా?: కవితపై దానం నాగేందర్ ఫైర్ పెద్దాయనను కవిత ఇబ్బంది పెట్టడం తగదన్న దానం కవిత కబుర్లు చెప్పడం మానుకోవాలని హితవు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం హామీలను నెరవేరుస్తోందని వెల్లడి Read full story
Sat 14:24 డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లాం.. కానీ వాళ్లు తలుపు తీయలేదు: హ్యాండ్‌షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఇండియా-పాక్ 'హ్యాండ్‌షేక్ వివాదం'పై మరోసారి స్పందించిన సల్మాన్ అలీ ఆఘా టాస్‌కు ముందు రిఫరీనే షేక్‌హ్యాండ్ ఉండదని చెప్పారని వెల్లడి మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ కోసం భారత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లామన్న ఆఘా కానీ అప్పటికే తలుపులు మూసి ఉన్నాయని వ్యాఖ్య ఇలాంటివి చిన్నారులపై చెడు ప్రభావం చూపుతాయని ఆవేదన Read full story
Sat 14:22 కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబూరావు కన్నుమూత ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బాబూరావు గుడ్లవల్లేరులోని స్వగృహంలో కన్నుమూసిన టీడీపీ నేత ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన రాజకీయ ప్రముఖులు Read full story
Sat 14:18 ఈ అద్భుత ఘనకార్యానికి గుర్తుగా దేశంలోని మ్యూజియంలలో మోదీ పేరును సువర్ణాక్షరాలతో రాయించాలి: షర్మిల వాణిజ్య గ్యాస్ ధరల పెంపుపై ప్రధాని మోదీపై షర్మిల ఫైర్ ఎన్నికల తర్వాత ప్రజలపై భారం మోపడం మోదీకి అలవాటు ఒకేసారి రూ. 993 పెంచి సామాన్యుల నడ్డి విరిచారని ఆరోపణ పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ Read full story
Sat 14:08 ఆధ్యాత్మిక రహస్యాల చుట్టూ తిరిగే 'అగధ' ఎమ్మెస్ రాజు నుంచి 'అగధ' ప్రధానమైన పాత్రలో జోవిక 85 రోజుల పాటు షూటింగు జరుపుకున్న సినిమా 45 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ Read full story
Sat 13:43 పుట్టపర్తి దశ మార్చనున్న డీఆర్‌డీవో.. రూ.15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం శ్రీసత్యసాయి జిల్లాలో రూ.15,000 కోట్లతో డీఆర్‌డీవో భారీ ప్రాజెక్ట్ పుట్టపర్తిలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటు ఈ నెల 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపనకు సన్నాహాలు రక్షణ, ఏరోస్పేస్ హబ్‌గా వేగంగా మారుతున్న శ్రీసత్యసాయి జిల్లా బెంగళూరుకు సమీపంగా ఉండటంతో జిల్లాకు పెరుగుతున్న ప్రాధాన్యత Read full story
Sat 13:23 జర్మనీలో మహేశ్ బాబు... బ్లాక్ ఫారెస్ట్‌లో ప్రత్యేక శిక్షణ! ప్రస్తుతం జర్మనీలో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ హ్యారీ కోనిగ్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ బ్లాక్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్, ట్రైనింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన మహేశ్ రాజమౌళి దర్శకత్వంలోని ‘వారణాసి’ చిత్రం కోసం సన్నద్ధమవుతున్నట్టు అంచనా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘వారణాసి’ Read full story
Sat 13:11 జెన్ జీ లక్ష్యంగా టీఆర్ఎస్ ముందుకు వెళుతుంది.. కాంగ్రెస్‌ను గద్దె దించుతాం: కల్వకుంట్ల కవిత ఇకపై తెలంగాణ జాగృతి ఎన్జీవోగా పని చేస్తుందన్న కవిత తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్ న్యూమరికల్ ఉద్యోగాలను క్రియేట్ చేస్తామని హామీ రేవంత్ ఇక్కడ ఉన్నా.. సిమ్ కార్డు ఢిల్లీలో ఉంటుందని ఎద్దేవా Read full story
Sat 13:09 వయసు ఓ అంకె మాత్రమే.. పాత భువీ తిరిగొచ్చాడు.. టీమిండియాలోకి తీసుకోవాలి: సెహ్వాగ్ ఐపీఎల్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న భువనేశ్వర్ కుమార్ భువీని భారత టీ20 జట్టులోకి తిరిగి తీసుకోవాలని సూచించిన సెహ్వాగ్ బుమ్రా-భువీ జోడీని పునరావృతం చేయాలన్న మాజీ డాషింగ్ ఓపెనర్ ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లోనే 17 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ Read full story