ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!
    Thu 17:35

    రేపు కృష్ణా జిల్లాలో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదే!

    • శుక్రవారం కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
    • పమిడిముక్కలలో 'పేదల సేవలో' కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
    • మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ప్రత్యేక ముఖాముఖి
    • గుడ్లవల్లేరులో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న చంద్రబాబు
    • ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పింఛన్లు అందించి వారితో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి
    Read full story
  • మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి
    Thu 17:28

    మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి

    • మే 10న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ
    • రాష్ట్రంలో రూ. 7,823 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్న కిషన్ రెడ్డి
    • రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి
    Read full story
  • నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు
    Thu 17:25

    నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు

    • తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు ఉంటానన్న వీహెచ్
    • తాను అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏదీ కాదనలేదన్న వీహెచ్
    • తనకు పార్టీ మారే అవసరం, అలవాటు లేదన్న వీహెచ్
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీకి ఇదే బెస్ట్ ఛాన్స్: మాట్రిజ్ డైరెక్టర్ విశ్లేషణ
    Thu 17:20

    బెంగాల్‌లో బీజేపీకి ఇదే బెస్ట్ ఛాన్స్: మాట్రిజ్ డైరెక్టర్ విశ్లేషణ

    • మే 4న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు
    • పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఇది అత్యుత్తమ అవకాశమన్న మనోజ్ కుమార్
    • తమిళనాడులో డీఎంకే తన పట్టును కొనసాగిస్తుందని వెల్లడి
    • అసోం ఎన్నికలు ఏకపక్షంగా మారాయని విశ్లేషణ
    Read full story
  • 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
    Thu 17:08

    'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

    • బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లులు
    • కాచిగూడ బస్ టెర్మినల్‌లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క
    • రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి
    • దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ
    Thu 17:06

    ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ

    • బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదన్న డాక్టర్ కె. లక్ష్మణ్
    • ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శ
    • బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందన్న లక్ష్మణ్
    Read full story
  • ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన
    Thu 17:02

    ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన

    • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ. 1,192 కోట్ల నిధులు మంజూరు
    • నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని
    • గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు
    Thu 16:45

    ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు

    • పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ఇది మంత్రి నారా లోకేష్ సంస్కరణల విజయమని ఎమ్మెల్యే కాలవ ప్రశంస
    • ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ‘తల్లికి వందనం’ వంటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడి
    • విద్యావ్యవస్థపై గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన కాలవ శ్రీనివాసులు
    Read full story
  • పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు
    Thu 16:44

    పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు

    • అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు
    • గౌహతిలో ఫిర్యాదు చేసిన రిణికి భూయాన్ శర్మ
    • ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్ ఖేరా
    • ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
    Read full story
  • అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు
    Thu 16:42

    అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు

    • మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు
    • సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి
    • అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం
    • ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన
    • జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV