Thu 17:28 మోదీ హైదరాబాద్ పర్యటన.. కీలక విషయాలను వెల్లడించిన కిషన్ రెడ్డి మే 10న హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ. 7,823 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారన్న కిషన్ రెడ్డి రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడి Read full story
Thu 17:25 నాకొచ్చే రూ.1 లక్ష వేతనం ట్రస్టులకు ఇస్తా: వి.హనుమంతరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా రెండేళ్ల పాటు ఉంటానన్న వీహెచ్ తాను అడిగితే కాంగ్రెస్ పార్టీ ఏదీ కాదనలేదన్న వీహెచ్ తనకు పార్టీ మారే అవసరం, అలవాటు లేదన్న వీహెచ్ Read full story
Thu 17:20 బెంగాల్‌లో బీజేపీకి ఇదే బెస్ట్ ఛాన్స్: మాట్రిజ్ డైరెక్టర్ విశ్లేషణ మే 4న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఇది అత్యుత్తమ అవకాశమన్న మనోజ్ కుమార్ తమిళనాడులో డీఎంకే తన పట్టును కొనసాగిస్తుందని వెల్లడి అసోం ఎన్నికలు ఏకపక్షంగా మారాయని విశ్లేషణ Read full story
Thu 17:08 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లులు కాచిగూడ బస్ టెర్మినల్‌లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక Read full story
Thu 17:06 ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదన్న డాక్టర్ కె. లక్ష్మణ్ ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శ బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందన్న లక్ష్మణ్ Read full story
Thu 17:02 ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ. 1,192 కోట్ల నిధులు మంజూరు నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి Read full story
Thu 16:45 ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ఇది మంత్రి నారా లోకేష్ సంస్కరణల విజయమని ఎమ్మెల్యే కాలవ ప్రశంస ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత ‘తల్లికి వందనం’ వంటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడి విద్యావ్యవస్థపై గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన కాలవ శ్రీనివాసులు Read full story
Thu 16:44 పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు గౌహతిలో ఫిర్యాదు చేసిన రిణికి భూయాన్ శర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్ ఖేరా ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు Read full story
Thu 16:42 అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం Read full story
Thu 16:30 సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. మార్కెట్లను ముంచిన ముడిచమురు! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారీగా పతనమైన మార్కెట్లు భగ్గుమన్న క్రూడాయిల్ ధరలతో అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్ల నష్టం డాలర్‌తో పోలిస్తే 95.20 స్థాయికి పడిపోయిన రూపాయి ఐటీ, ఫార్మా మినహా మిగతా రంగాల షేర్లలో అమ్మకాలు Read full story