ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క
    Thu 17:08

    'అమ్మఒడి' తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

    • బహిరంగ ప్రదేశాల్లో శిశువులకు పాలు పట్టే సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లులు
    • కాచిగూడ బస్ టెర్మినల్‌లో తల్లిపాల ఫీడింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన సీతక్క
    • రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్న మంత్రి
    • దత్తత విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ
    Thu 17:06

    ఉద్యమంలో బీఆర్ఎస్‌తో కలిసి పనిచేశాం, కానీ పొత్తు పెట్టుకోలేదు: బీజేపీ ఎంపీ

    • బీఆర్ఎస్ చచ్చిన పాములాంటిదన్న డాక్టర్ కె. లక్ష్మణ్
    • ప్రజలు నమ్మకంతో ప్రతిపక్ష హోదా ఇస్తే కేసీఆర్ సభకు రావడం లేదని విమర్శ
    • బీజేపీ తెలంగాణలో అజేయశక్తిగా ఎదుగుతోందన్న లక్ష్మణ్
    Read full story
  • ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన
    Thu 17:02

    ఏపీకి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కేంద్ర మంత్రి పెమ్మసాని స్పందన

    • జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏపీకి రూ. 1,192 కోట్ల నిధులు మంజూరు
    • నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి పెమ్మసాని
    • గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భరోసా కల్పించడమే తమ లక్ష్యమని వెల్లడి
    Read full story
  • ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు
    Thu 16:45

    ఒక విద్యావంతుడు విద్యాశాఖ మంత్రి అయితే ఫలితాలు ఇలా ఉంటాయి: కాలవ శ్రీనివాసులు

    • పదో తరగతి ఫలితాల్లో 85.25 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ఇది మంత్రి నారా లోకేష్ సంస్కరణల విజయమని ఎమ్మెల్యే కాలవ ప్రశంస
    • ప్రభుత్వ పాఠశాలల్లో 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిన ఉత్తీర్ణత
    • ‘తల్లికి వందనం’ వంటి పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయని వెల్లడి
    • విద్యావ్యవస్థపై గత ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన కాలవ శ్రీనివాసులు
    Read full story
  • పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు
    Thu 16:44

    పవన్ ఖేరాను కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు: సుప్రీంకోర్టులో వాదనలు

    • అసోం సీఎం భార్యపై పవన్ ఖేరా ఆరోపణలు
    • గౌహతిలో ఫిర్యాదు చేసిన రిణికి భూయాన్ శర్మ
    • ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్ ఖేరా
    • ఇరువైపుల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
    Read full story
  • అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు
    Thu 16:42

    అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు

    • మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు
    • సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి
    • అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం
    • ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన
    • జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం
    Read full story
  • సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. మార్కెట్లను ముంచిన ముడిచమురు!
    Thu 16:30

    సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. మార్కెట్లను ముంచిన ముడిచమురు!

    • అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారీగా పతనమైన మార్కెట్లు
    • భగ్గుమన్న క్రూడాయిల్ ధరలతో అమ్మకాల ఒత్తిడి
    • సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్ల నష్టం
    • డాలర్‌తో పోలిస్తే 95.20 స్థాయికి పడిపోయిన రూపాయి
    • ఐటీ, ఫార్మా మినహా మిగతా రంగాల షేర్లలో అమ్మకాలు
    Read full story
  • 'టీఆర్ఎస్' నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత
    Thu 16:20

    'టీఆర్ఎస్' నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత

    • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు ఈసీ ఆమోదం
    • టీఆర్ఎస్‌కు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్న కవిత
    • తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ట్వీట్
    Read full story
  • లోకేష్ 100 రోజుల ప్రణాళిక ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది: హోంమంత్రి అనిత
    Thu 16:13

    లోకేష్ 100 రోజుల ప్రణాళిక ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది: హోంమంత్రి అనిత

    • పదో తరగతి ఫలితాలపై మంత్రి లోకేష్‌ను ప్రశంసించిన హోంమంత్రి అనిత
    • లోకేష్ 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని వెల్లడి
    • గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 81.14 శాతం నుంచి 85.25 శాతానికి పెరిగిందని హర్షం
    • పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడి
    • ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందవద్దని సూచన
    Read full story
  • రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట!
    Thu 16:12

    రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట!

    • రూ.30,000 కోట్ల ఆస్తి కోసం సంజయ్ కపూర్ కుటుంబంలో తీవ్ర వివాదం
    • ఆస్తులను అమ్మవద్దని సంజయ్ మూడో భార్యకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం
    • మూడో భార్య సృష్టించిన వీలునామా నకిలీదని కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ
    • ఖరీదైన గుర్రాలు, వాచీలు, పెయింటింగ్స్ జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు
    • వీలునామాపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మూడో భార్యదేనన్న కోర్టు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV