Thu 16:42 అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం Read full story
Thu 16:30 సెన్సెక్స్, నిఫ్టీ పతనం.. మార్కెట్లను ముంచిన ముడిచమురు! అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య భారీగా పతనమైన మార్కెట్లు భగ్గుమన్న క్రూడాయిల్ ధరలతో అమ్మకాల ఒత్తిడి సెన్సెక్స్ 582 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్ల నష్టం డాలర్‌తో పోలిస్తే 95.20 స్థాయికి పడిపోయిన రూపాయి ఐటీ, ఫార్మా మినహా మిగతా రంగాల షేర్లలో అమ్మకాలు Read full story
Thu 16:20 'టీఆర్ఎస్' నాకు రాసిపెట్టి ఉందేమో: కవిత తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)కు ఈసీ ఆమోదం టీఆర్ఎస్‌కు ఆమోదం లభించడం సంతోషంగా ఉందన్న కవిత తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ట్వీట్ Read full story
Thu 16:13 లోకేష్ 100 రోజుల ప్రణాళిక ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది: హోంమంత్రి అనిత పదో తరగతి ఫలితాలపై మంత్రి లోకేష్‌ను ప్రశంసించిన హోంమంత్రి అనిత లోకేష్ 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలనిచ్చిందని వెల్లడి గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం 81.14 శాతం నుంచి 85.25 శాతానికి పెరిగిందని హర్షం పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడి ఫెయిలైన విద్యార్థులు నిరాశ చెందవద్దని సూచన Read full story
Thu 16:12 రూ.30,000 కోట్ల ఆస్తి వివాదం.. కరిష్మా కపూర్ పిల్లలకు ఊరట! రూ.30,000 కోట్ల ఆస్తి కోసం సంజయ్ కపూర్ కుటుంబంలో తీవ్ర వివాదం ఆస్తులను అమ్మవద్దని సంజయ్ మూడో భార్యకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం మూడో భార్య సృష్టించిన వీలునామా నకిలీదని కరిష్మా కపూర్ పిల్లల ఆరోపణ ఖరీదైన గుర్రాలు, వాచీలు, పెయింటింగ్స్ జాబితాలో చేర్చలేదని ఫిర్యాదు వీలునామాపై అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మూడో భార్యదేనన్న కోర్టు Read full story
Thu 16:07 వేంపల్లిలో విచారణ ముగిసిన తర్వాత.. పోలీసు అధికారులకు అంబటి వార్నింగ్ అంబటిని సుమారు రెండు గంటల పాటు విచారించిన వేంపల్లి పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారుల చిట్టా తమ వద్ద ఉందన్న అంబటి తమను వేధించిన ప్రతి అధికారి శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిక Read full story
Thu 15:57 విటమిన్ 'సి'తో ఇమ్యూనిటీకి భరోసా.. ఈ ఆహారాలు రోజూ తీసుకుంటున్నారా? శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సి కీలకం ఉసిరి, నారింజ, జామ వంటి పండ్లలో విటమిన్ సి పుష్కలం విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని, జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది క్యాప్సికం, బ్రోకలి వంటి కూరగాయలు కూడా మంచి ఎంపిక Read full story
Thu 15:56 మాజీ డీజీపీ శివధర్ రెడ్డిపై నూతన డీజీపీ సీవీ ఆనంద్ ప్రశంసలు 32 ఏళ్ల సర్వీసులో శివధర్ రెడ్డి సాధించిన విజయాలను కొనియాడిన సీవీ ఆనంద్ నక్సలిజం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఆయన పోషించిన పాత్రపై ప్రశంసలు ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు పోలీసు కుటుంబాలకు ఎంతో మేలు చేశాయన్న నూతన డీజీపీ Read full story
Thu 15:48 మోదీ పర్యటన ఎఫెక్ట్.. మహానాడు వేదికపై ఉత్కంఠ.. శ్రీకాకుళం నుంచి నెల్లూరుకు మార్పు? టీడీపీ మహానాడు వేదికపై వీడని ఉత్కంఠ శ్రీకాకుళం బదులు నెల్లూరులో నిర్వహించే యోచనలో అధిష్ఠానం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో మార్పుపై టీడీపీలో చర్చ నెల్లూరులో అనువైన ప్రాంతాలపై పార్టీ నేతల పరిశీలన వేదిక మార్పుపై త్వరలో సీఎం చంద్రబాబు తుది నిర్ణయం Read full story
Thu 15:45 ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు వినేశ్ కు బెయిల్ పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో వినేశ్ పై మనీలాండరింగ్ ఆరోపణలు బెయిల్ మంజూరు చేసిన పాటియాలా హౌస్ కోర్టు కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని షరతు Read full story