Thu 08:38 మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది కూలీల దుర్మరణం కూలీలతో వెళ్తున్న పికప్ వ్యాన్ బోల్తా అతివేగం, ఓవర్‌లోడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని అంచనా మృతుల కుటుంబాలకు ప్రధాని, సీఎం పరిహారం ప్రకటన ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలు, పలువురి పరిస్థితి విషమం Read full story
Thu 08:31 నలుగురు పిల్లల తల్లి.. ఒకే కాన్పులో మరో ముగ్గురికి జన్మ మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లా ఆసుపత్రిలో అరుదైన ఘటన తల్లీ, ముగ్గురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడి వైద్యులనే ఆశ్చర్యపరిచిన సాధారణ ప్రసవండ Read full story
Thu 08:21 ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది: పాక్ ప్రధాని అమెరికా-ఇరాన్ యుద్ధంతో పాక్ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమన్న పాక్ ప్రధాని 300 మిలియన్ డాలర్ల నుంచి 800 మిలియన్ డాలర్లకు పెరిగిన ఆయిల్ బిల్లు ఇస్లామాబాద్‌లో అమెరికా, ఇరాన్ మధ్య 21 గంటల పాటు సాగిన చర్చలు త్వరలో రెండో విడత చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం శాంతి ప్రయత్నాలు కొనసాగిస్తామన్న షెహబాజ్ Read full story
Thu 08:10 నేడు ఏపీ కేబినెట్ భేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ అమరావతిలో రూ.1,208 కోట్ల ట్విన్ టవర్ల ప్రాజెక్టుకు ఆమోదం తెలిపే అవకాశం సచివాలయం, అసెంబ్లీ భవనాల పనులకు పరిపాలన అనుమతులకు నిర్ణయం పలు సంస్థలకు భూ కేటాయింపులు, రైతులకు కౌలు పెంపుపై చర్చ Read full story
Thu 08:08 వ్యాపింగ్ చేస్తూ దొరికిపోయిన రియాన్ పరాగ్.. చర్యలకు సిద్ధమవుతున్న బోర్డు? వివాదంపై పరాగ్ నుంచి వివరణ కోరాలని నిర్ణయించిన బీసీసీఐ భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఈ ఘటనపై తీవ్ర చర్చ పరాగ్ వివరణ తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని బోర్డు స్పష్టీకరణ డ్రెస్సింగ్ రూమ్‌లో కెమెరాల వల్ల ఆటగాళ్ల ప్రైవసీకి భంగం కలుగుతోందని గతంలోనే చర్చ Read full story
Thu 07:52 సొంతగడ్డపై ప్రత్యర్థికి జై కొట్టడం బాధించింది: పాండ్యా ముంబై ఇండియన్స్ స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించిన హార్దిక్ బౌలింగ్‌లో వైఫల్యం, క్యాచ్‌లు వదిలేయడమే ఓటమికి కారణమని వెల్లడి ఓటమికి బౌలర్లను నిందించనని, ఇది జట్టు వైఫల్యమని స్పష్టీకరణ వాంఖడేలో అభిమానులు ప్రత్యర్థి ఆటగాళ్ల పేర్లు పలకడం బాధించిందన్న పాండ్యా Read full story
Thu 07:41 డీజే సౌండ్‌కు తట్టుకోలేక 140 కోళ్లు మృతి! యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో ఘటన పెళ్లి ఊరేగింపులో అధిక శబ్దంతో డీజే ఆ సౌండ్ వల్ల తన కోళ్లు మరణించాయని యజమాని ఫిర్యాదు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు Read full story
Thu 09:33 వినుకొండ మాజీ సీఐపై అత్యాచారం కేసు.. మహిళ ఫిర్యాదుతో దర్యాప్తు వినుకొండ మాజీ సీఐ చిన్న మల్లయ్యపై లైంగిక దాడి ఆరోపణలు ఫామ్ అద్దెకు తీసుకున్న మహిళ నుంచి పోలీసులకు ఫిర్యాదు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో కొనసాగుతున్న విచారణ మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలింపు Read full story
Thu 07:18 బెంగళూరులో భారీ వర్షానికి కుప్పకూలిన గోడ.. కేరళ టూరిస్టులు సహా ఏడుగురి మృతి భారీ వర్షానికి కూలిన వందేళ్ల నాటి పాత గోడ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రమాదంపై విచారణకు ఆదేశం మృతుల కుటుంబాలకు పరిహారం Read full story
Thu 07:12 ఏపీలో సరికొత్త హెల్త్ స్కీం.... ప్రతి ఒక్కరికీ 47 వైద్య పరీక్షలు ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం 104 మొబైల్ వాహనాల ద్వారా గ్రామస్థాయిలో వైద్య సేవలు ఏటా 57 లక్షల మందికి లబ్ధి.. రూ.163 కోట్ల బడ్జెట్ వ్యాధుల నివారణ, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల తయారే లక్ష్యం రెండు నెలల్లో ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు Read full story