ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై దుమారం.. కష్టాలను వాడుకున్నారా?
    Wed 10:29

    వినోద్ కాంబ్లీ ఐస్‌క్రీమ్ యాడ్‌పై దుమారం.. కష్టాలను వాడుకున్నారా?

    • మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ నటించిన ఐస్‌క్రీమ్ యాడ్‌పై వివాదం
    • ఆయన వ్యక్తిగత కష్టాలను మార్కెటింగ్ కోసం వాడుకున్నారని విమర్శలు
    • సానుభూతితో వ్యాపారం చేస్తున్నారని నెటిజన్ల ఆరోపణ
    • 95 శాతం మందికి ఈ యాడ్ నచ్చిందని కంపెనీ వివరణ
    Read full story
  • అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్
    Wed 10:26

    అధిక వడ్డీ ఆశ చూపి రూ.6.5 కోట్ల మోసం.. వనస్థలిపురంలో మహిళ అరెస్ట్

    • హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్, చిట్టీల పేరుతో భారీ మోసం
    • అధిక వడ్డీ ఆశ చూపి సుమారు రూ.6.5 కోట్ల వసూలు
    • బడ్డం జ్యోతి అనే మహిళను అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు
    • విచారణలో నేరం ఒప్పుకున్న నిందితురాలు
    Read full story
  • తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను పరామర్శించిన అఖిలేశ్ యాదవ్
    Wed 10:16

    తన దిష్టిబొమ్మను దహనం చేస్తూ గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేను పరామర్శించిన అఖిలేశ్ యాదవ్

    • అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా ప్రమాదం
    • బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్‌కు తీవ్ర గాయాలు
    • ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించిన మాజీ సీఎం
    • రాజకీయాలకు అతీతంగా మానవ సంబంధాలే ముఖ్యమన్న అఖిలేశ్
    • ఎమ్మెల్యే ముఖానికి 75 శాతం కాలిన గాయాలయ్యాయన్న వైద్యులు
    Read full story
  • భారత్‌లో పెట్రోల్ బావులు ఇక్కడే.. ఉత్పత్తిలో ఏ రాష్ట్రం టాప్ అంటే..!
    Wed 10:13

    భారత్‌లో పెట్రోల్ బావులు ఇక్కడే.. ఉత్పత్తిలో ఏ రాష్ట్రం టాప్ అంటే..!

    • భారత్‌లో పెట్రోల్ ఉత్పత్తిలో ముంబై హై అగ్రస్థానం
    • భూభాగంపై అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్
    • దేశంలో తొలిసారిగా అసోంలో పెట్రోల్ వెలికితీత
    • గుజరాత్, ఏపీ, తమిళనాడులోనూ కీలక నిక్షేపాలు
    Read full story
  • బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు... 250 మందికి పైగా చిన్నారుల బలి.. భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
    Wed 10:10

    బంగ్లాదేశ్‌లో విజృంభిస్తున్న తట్టు... 250 మందికి పైగా చిన్నారుల బలి.. భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

    • భారత్, మయన్మార్‌లకు వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
    • వ్యాక్సినేషన్ ప్రక్రియ మందగించడమే బంగ్లాలో మహమ్మారికి ప్రధాన కారణం
    • భారత్‌లో వ్యాక్సినేషన్ కవరేజ్ అధికంగా ఉన్నందున ముప్పు తక్కువేనన్న నిపుణులు
    • అప్రమత్తంగా ఉండటం మాత్రం తప్పనిసరి అని నిపుణుల సూచన
    Read full story
  • పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్
    Wed 10:05

    పొరపాటున తలుపు తెరిచి వెళ్లిన మహిళ... వచ్చేవరకు కాపలాగా మారిన డెలివరీ బాయ్

    • పొరపాటున ఇంటి తలుపు తెరిచి వెళ్లిన ముంబై మహిళ
    • పార్శిల్ ఇవ్వడానికి వచ్చి ఇంటికి కాపలా కాసిన డెలివరీ ఏజెంట్
    • మహిళ తిరిగి వచ్చేవరకు అక్కడే వేచి చూసిన అమ్జద్
    • డెలివరీ ఏజెంట్ నిజాయితీపై నెటిజన్ల ప్రశంసలు
    Read full story
  • 'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్
    Wed 10:01

    'మేం లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారు'.. ట్రంప్‌కు కింగ్ చార్లెస్ అదిరిపోయే కౌంటర్

    • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కింగ్ చార్లెస్ తనదైన శైలిలో చురకలు
    • వైట్‌హౌస్‌ను గతంలో తామూ తగలబెట్టామంటూ చారిత్రక ఘటనల ప్రస్తావన
    • చార్లెస్ ప్రసంగానికి డెమొక్రాట్లు కూడా లేచి నిలబడ్డారంటూ ట్రంప్ ప్రశంస
    • రెండో ప్రపంచ యుద్ధం నాటి సబ్‌మెరైన్ గంటను ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చిన చార్లెస్
    Read full story
  • కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్
    Wed 09:54

    కడప జిల్లాలో దారుణం.. తల్లిని వేధిస్తున్న తండ్రిని కడతేర్చిన మైనర్

    • కడప జిల్లా చాపాడు మండలం ఓబుల్‌రెడ్డి పేటలో ఘటన 
    • మద్యం మత్తు, కుటుంబ కలహాలే కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?
    Wed 09:46

    ఈపీఎఫ్‌ఓలో కీలక మార్పు.. ఫారం 121 అంటే ఏమిటి?.. ఎవరికి వర్తిస్తుంది?

    • ఈపీఎఫ్‌లో 15జీ, 15హెచ్‌ ఫారాల స్థానంలో కొత్త ఫారం 121
    • ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానం
    • టీడీఎస్ మినహాయింపు కోసం వయసుతో సంబంధం లేకుండా ఒకే ఫారం
    • ఏటా ఫారం 121 సమర్పించకపోతే విత్‌డ్రాయల్స్‌పై టీడీఎస్ వర్తింపు
    • ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఈ మార్పులు అమలు
    Read full story
  • వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు
    Wed 09:40

    వారణాసిలో దారుణం: యాక్సిడెంట్ చేశాడని వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు

    • మహిళను కారుతో ఢీకొట్టాడంటూ డ్రైవర్‌పై స్థానికుల దాడి
    • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యాపారి మృతి
    • ఎనిమిది మందిపై కేసు నమోదు.. నలుగురి అరెస్ట్ 
    • బాధితుడి కుటుంబం ఆందోళన.. ప్రాంతంలో భారీగా పోలీసుల మోహరింపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV