01 Wed 08:10 చారిత్రక చిత్రాలకు బదులు ట్రంప్ ఫొటో.. యూఎస్ పాస్‌పోర్టుల్లో కీలక మార్పు అమెరికా పాస్‌పోర్టులపై కనిపించనున్న ట్రంప్ ఫొటో, బంగారు సంతకం స్వాతంత్ర్య దినోత్సవ 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అధికారంలో ఉన్న నేత ఫొటో పాస్‌పోర్టుపై ముద్రించడం అరుదైన ఘటన ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థలపై ట్రంప్ తనదైన ముద్ర వేసిన వైనం వాషింగ్టన్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో ఈ పాస్‌పోర్టుల జారీ
02 Thu 20:48 భారత సంతతి యువకుడికి జాక్‌పాట్.. కంపెనీని కొన్న ఎలాన్ మస్క్! 60 బిలియన్ల డాలర్లకు ఏఐ కోడింగ్ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన స్పేస్ ఎక్స్ కర్సర్ కొనుగోలుకు భారీ డీల్! ఎలాన్ మస్క్ డీల్‌తో మారిన అమన్ జాతకం
03 Thu 20:14 విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి! ఐకార్ నుంచి స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీ ఆవిష్కరణ పంటల దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం హైదరాబాద్‌లోని ఐఐఓఆర్ ఈ సాంకేతికతను అభివృద్ధి విత్తనాలకు పోషకాలు, సూక్ష్మజీవులను అందించే ప్రత్యేక పూత వాతావరణ మార్పుల నుంచి పంటలకు తొలిదశలో రక్షణ
04 Thu 20:11 ఐటీఆర్ ఫైలింగ్ లో చేయకూడని 6 తప్పులు ఇవే! ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న వేళ నిపుణుల హెచ్చరిక పన్ను చెల్లింపుదారులు తరచూ చేసే 6 ప్రధాన తప్పులు ఇవే ఏఐఎస్, ఫారం 26ఏఎస్ డేటాతో వివరాలను సరిపోల్చుతున్న ఐటీ శాఖ రిటర్న్స్ ఫైల్ చేశాక ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి
05 Thu 19:26 రష్మిక 'మైసా' నుంచి అప్‌డేట్.. సాంగ్ షూటింగ్ పూర్తి! గిరిజన యువతిగా రష్మిక ప్రధాన పాత్రలో 'మైసా' సినిమాలోని కీలకమైన పాట చిత్రీకరణ పూర్తి భారీ యాక్షన్ కోసం బ్యాంకాక్‌లో కఠిన శిక్షణ తీసుకున్న రష్మిక గిరిజన యువతి పాత్రలో నటిస్తున్న శ్రీవల్లి భారతీయ సినిమాలో కొత్త బెంచ్‌మార్క్ అవుతుందంటున్న చిత్ర యూనిట్
06 Thu 19:11 రికార్డు ధర పలికిన హైదరాబాద్ భూములపై న్యాయ వివాదం.. ఎస్బీఐ పిటిషన్‌తో వేలానికి బ్రేక్ రాయదుర్గం భూముల వేలం ప్రక్రియపై తెలంగాణ హైకోర్టు స్టే భూమి తమదేనంటూ కోర్టును ఆశ్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 28న ఎకరానికి రూ. 237 కోట్ల రికార్డు ధర పలికిన భూమి టీజీఐఐసీ, గౌరా వెంచర్స్‌కు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు మూడు వారాల పాటు తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశం
07 Thu 19:03 షబ్బీర్ అలీకి నోటీసులు ఇచ్చాం: మల్లు రవి ఎంతటి వారైనా సరే వ్యక్తిగత సమస్యలను పార్టీపై రుద్దవద్దన్న మల్లు రవి క్రమశిక్షణ కమిటీ ముందు షబ్బీర్ ఆదివారం హాజరవుతారని వెల్లడి నేతలు క్షమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
08 Thu 18:56 హైదరాబాదీ వైద్యుడికి బ్రిటన్‌లో అత్యున్నత గౌరవం ప్రొఫెసర్ వసీం హనీఫ్‌కు బ్రిటన్‌లో అరుదైన గౌరవం వైద్య రంగంలో సేవలకుగాను ప్రతిష్ఠాత్మక ఓబీఈ పురస్కారం కింగ్స్ బర్త్‌డే ఆనర్స్ 2026 జాబితాలో చోటు డయాబెటిస్, ఆరోగ్య అసమానతలపై చేసిన కృషికి గుర్తింపు
09 Thu 18:52 రైతు భరోసా నిధుల విడుదలకు డేట్ ఫిక్స్.. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన ఉత్తమ్ జూన్ 30న రేవంత్ చేతుల మీదుగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామన్న ఉత్తమ్ 7 రకాల సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్టు వెల్లడి నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న మంత్రి
10 Thu 18:49 నేను జైల్లో ఉన్నప్పుడు.. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనుకున్నారు: కవిత గులాబీ బాస్‌లపై సంచలన ఆరోపణలు చేసిన కవిత తాను జైల్లో ఉన్నప్పుడు కొందరు నేతలు తన వద్దకు వచ్చారన్న కవిత బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయాలనే ప్రతిపాదనతో వచ్చారని వెల్లడి ఆ ప్రతిపాదనను తాను తీవ్రంగా వ్యతిరేకించానన్న కవిత పార్టీ కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డానని వెల్లడి