ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఓపక్క కాల్పులు.. మరోపక్క దిగ్బంధనం.. సురక్షితంగా ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు
    Tue 09:13

    ఓపక్క కాల్పులు.. మరోపక్క దిగ్బంధనం.. సురక్షితంగా ముంబైకి చేరిన భారత ఆయిల్, గ్యాస్ ట్యాంకర్లు

    • హర్మూజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధాన్ని ఛేదిస్తున్న నౌకలు
    • ఇరాన్ కాల్పుల మధ్య ముంబైకి చేరిన భారత నౌక 'దేశ్ గరిమ'
    • దిగ్బంధనాన్ని తప్పించుకోవడానికి రెండు మార్గాలపై విస్తృత చర్చ
    • పాక్ జలాల్లోకి వెళ్లకుండా నేరుగా నౌకలకు ఎస్కార్ట్ ఇస్తున్న భారత నౌకాదళం
    Read full story
  • ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్?
    Tue 09:06

    ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్?

    • టాప్ 4లో పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, సన్‌రైజర్స్ 
    • చెన్నై, ముంబై జట్లకు సంక్లిష్టంగా మారిన ప్లేఆఫ్స్ ఛాన్స్‌
    • ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు కీలకం
    • మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా మారనున్న పోటీ
    Read full story
  • నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!
    Tue 08:53

    నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్!

    • నాసిక్ టీసీఎస్ మత మార్పిడి ఆరోపణల కేసులో కొత్త మలుపు
    • దర్యాప్తును మాలేగావ్, మలేషియా వరకు విస్తరించిన సిట్
    • ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌పై కీలక ఆధారాలున్నాయన్న ప్రాసిక్యూషన్
    • ఉద్యోగినిని మలేషియాకు పంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు
    • నిందితురాలి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 2కి వాయిదా
    Read full story
  • శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి
    Tue 08:41

    శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి

    • శంకరపల్లి ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘటన 
    • ఘటనలో ఐదుగురు వలస కార్మికుల మృతి, 12 మందికిపైగా గాయాలు
    • భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఘటన
    • క్రేన్ల సేఫ్టీ లాక్‌లు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా
    • యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. అస‌లేం జ‌రిగిందంటే..!
    Tue 08:39

    సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. అస‌లేం జ‌రిగిందంటే..!

    • చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలోని డబ్బుల కోసం వ్య‌క్తి ఆవేదన
    • నిబంధనల పేరుతో వేధించిన బ్యాంకు అధికారులు
    • స్మశానం నుంచి అస్థిపంజరాన్ని తీసి బ్యాంకుకు తరలింపు
    • బ్యాంకు తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.. పోలీసుల జోక్యం
    Read full story
  • గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ
    Tue 08:32

    గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ

    • 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు
    • తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
    • పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ
    • రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి
    Read full story
  • విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన లోకేశ్
    Tue 08:22

    విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన లోకేశ్

    • గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
    • విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికిన లోకేశ్
    • సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపనలో పాల్గొననున్న లోకేశ్
    • సాయంత్రం భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో పాల్గొననున్న మంత్రి
    Read full story
  • ఐపీఎల్‌లో ఘోర పరాజయం.. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్
    Tue 08:22

    ఐపీఎల్‌లో ఘోర పరాజయం.. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్

    • ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం
    • ఆ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని జట్టుకు అక్షర్ పిలుపు
    • 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్
    • జట్టులో నెగటివిటీ వద్దని, పాజిటివ్‌గా ఉండాలని సూచన
    Read full story
  • విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
    Tue 08:21

    విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

    • విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
    • ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
    • అతివేగమే ప్రమాదానికి కారణమన్న జిల్లా ఎస్పీ
    • మృతుల్లో విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్
    Read full story
  • హ‌ర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్‌.. ససేమిరా అంటున్న అమెరికా
    Tue 08:20

    హ‌ర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్‌.. ససేమిరా అంటున్న అమెరికా

    • యుద్ధాన్ని ముగించి, హ‌ర్మూజ్‌ను తెరిచేందుకు అమెరికాకు టెహ్రాన్ కొత్త ప్రతిపాదన
    • నౌకా దిగ్బంధనం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు
    • అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ప్రతిపాదనపై అసంతృప్తి
    • హ‌ర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV