Tue 09:06 ఐపీఎల్ 2026 సగం పూర్తి.. ప్లేఆఫ్స్ రేసులో ఎవరు సేఫ్?.. ఎవరికి టెన్షన్? టాప్ 4లో పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, సన్‌రైజర్స్ చెన్నై, ముంబై జట్లకు సంక్లిష్టంగా మారిన ప్లేఆఫ్స్ ఛాన్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు కీలకం మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా మారనున్న పోటీ Read full story
Tue 08:53 నాసిక్ టీసీఎస్ కేసులో కొత్త మలుపు.. నిందితురాలికి మలేషియా లింక్! నాసిక్ టీసీఎస్ మత మార్పిడి ఆరోపణల కేసులో కొత్త మలుపు దర్యాప్తును మాలేగావ్, మలేషియా వరకు విస్తరించిన సిట్ ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌పై కీలక ఆధారాలున్నాయన్న ప్రాసిక్యూషన్ ఉద్యోగినిని మలేషియాకు పంపేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు నిందితురాలి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 2కి వాయిదా Read full story
Tue 08:41 శంకరపల్లిలో ఘోర విషాదం: క్రేన్లు కూలి ఐదుగురు కార్మికుల మృతి శంకరపల్లి ఎన్సీసీ వర్క్‌షాప్‌లో ఘటన ఘటనలో ఐదుగురు వలస కార్మికుల మృతి, 12 మందికిపైగా గాయాలు భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఘటన క్రేన్ల సేఫ్టీ లాక్‌లు వేయకపోవడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక అంచనా యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Tue 08:39 సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు.. ఒడిశాలో కన్నీళ్లు పెట్టించిన ఘటన.. అసలేం జరిగిందంటే..! చనిపోయిన తన సోదరి బ్యాంకు ఖాతాలోని డబ్బుల కోసం వ్యక్తి ఆవేదన నిబంధనల పేరుతో వేధించిన బ్యాంకు అధికారులు స్మశానం నుంచి అస్థిపంజరాన్ని తీసి బ్యాంకుకు తరలింపు బ్యాంకు తీరుపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.. పోలీసుల జోక్యం Read full story
Tue 08:32 గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో చంద్రబాబు భూమిపూజ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు తర్లువాడ, రాంబిల్లి, అడవివరంలలో 600 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం పర్యటనలో భాగంగా సింహాచలం దర్శనం, రైల్వే జోన్ అధికారులతో సీఎం భేటీ రాత్రి గూగుల్ ప్రతినిధులతో సమావేశమై విందు ఇచ్చిన ముఖ్యమంత్రి Read full story
Tue 08:22 విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన లోకేశ్ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విమానాశ్రయంలో మంత్రికి స్వాగతం పలికిన లోకేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రితో కలిసి శంకుస్థాపనలో పాల్గొననున్న లోకేశ్ సాయంత్రం భారత్ ఏఐ శక్తి కాంక్లేవ్‌లో పాల్గొననున్న మంత్రి Read full story
Tue 08:22 ఐపీఎల్‌లో ఘోర పరాజయం.. గతాన్ని వదిలేయాలన్న ఢిల్లీ కెప్టెన్ ఆర్సీబీ చేతిలో 9 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం ఆ ఓటమిని మర్చిపోయి ముందుకు సాగాలని జట్టుకు అక్షర్ పిలుపు 75 పరుగులకే కుప్పకూలిన ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ జట్టులో నెగటివిటీ వద్దని, పాజిటివ్‌గా ఉండాలని సూచన Read full story
Tue 08:21 విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి, ఒకరికి తీవ్ర గాయాలు అతివేగమే ప్రమాదానికి కారణమన్న జిల్లా ఎస్పీ మృతుల్లో విశాఖకు చెందిన ఇరిగేషన్ కాంట్రాక్టర్ Read full story
Tue 08:20 హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు మూడు షరతులు పెట్టిన ఇరాన్.. ససేమిరా అంటున్న అమెరికా యుద్ధాన్ని ముగించి, హర్మూజ్‌ను తెరిచేందుకు అమెరికాకు టెహ్రాన్ కొత్త ప్రతిపాదన నౌకా దిగ్బంధనం ఎత్తివేత, అణు చర్చల వాయిదా ప్రధాన డిమాండ్లు అణు చర్చల వాయిదాను వ్యతిరేకిస్తున్న ట్రంప్, ప్రతిపాదనపై అసంతృప్తి హర్మూజ్ మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి Read full story
Tue 07:47 కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు సీఎం చంద్రబాబు లేఖ మొక్కజొన్న కనీస మద్దతు ధర కంటే భారీగా పడిపోయిన మార్కెట్ ధరలు ధరల వ్యత్యాస చెల్లింపుల పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని కోరిన చంద్రబాబు Read full story