ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫార్మా మాఫియా చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్!
    Mon 14:57

    ఫార్మా మాఫియా చుట్టూ తిరిగే తమిళ థ్రిల్లర్!

    • తమిళ సిరీస్ గా రూపొందిన 'రేగై'
    • 7 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్ 
    • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ
    • నిదానంగా సాగే కథనం
    • తెలుగులోను అందుబాటులోకి వచ్చే ఛాన్స్   
    Read full story
  • కాకినాడలో 'మకుటం' షెడ్యూల్ పూర్తి.. చిత్ర బృందానికి విశాల్ ధన్యవాదాలు
    Mon 14:53

    కాకినాడలో 'మకుటం' షెడ్యూల్ పూర్తి.. చిత్ర బృందానికి విశాల్ ధన్యవాదాలు

    • 'మకుటం' సినిమా కాకినాడ షెడ్యూల్ పూర్తి
    • రెండు వారాల పాటు జరిగిన కీలక చిత్రీకరణ 
    • తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పటికీ షూటింగ్‌లో పాల్గొన్న విశాల్
    • నటి అంజలితో పాటు చిత్ర బృందాన్ని ప్రశంసించిన హీరో
    • చెన్నైలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని వెల్లడి
    Read full story
  • ఉప రాష్ట్రపతికి విశాఖలో ఘన స్వాగతం.. కాసేపట్లో ఏయూకు ఉప రాష్ట్రపతి, చంద్రబాబు
    Mon 14:52

    ఉప రాష్ట్రపతికి విశాఖలో ఘన స్వాగతం.. కాసేపట్లో ఏయూకు ఉప రాష్ట్రపతి, చంద్రబాబు

    • ఆంధ్ర యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి
    • కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు, నారా లోకేశ్
    • రేపు గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
    Read full story
  • ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్'... విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం
    Mon 14:36

    ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్'... విశాఖ ఎయిర్ పోర్ట్ లో మంత్రి నారా లోకేష్ కు ఘనస్వాగతం

    • విశాఖపట్నం చేరుకున్న ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
    • విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
    • 'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' అంటూ ప్లకార్డులతో స్వాగతించిన యువత
    • ఆంధ్రా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొననున్న లోకేష్
    • గూగుల్ ప్రతినిధులతో సమావేశం కానున్న ఐటీ శాఖామంత్రి
    Read full story
  • ఐపీఎల్ మ్యాచ్ లలో కోట్ల రూపాయల వాచీలతో క్రికెటర్ల భార్యలు.. సాక్షి ధోనీ వాచీ ధర ఎంతంటే?
    Mon 14:36

    ఐపీఎల్ మ్యాచ్ లలో కోట్ల రూపాయల వాచీలతో క్రికెటర్ల భార్యలు.. సాక్షి ధోనీ వాచీ ధర ఎంతంటే?

    • ఐపీఎల్ మ్యాచ్ లలో క్రికెటర్ల భార్యల లగ్జరీ వాచీలపై ప్రత్యేక చర్చ
    • ముంబైతో మ్యాచ్‌లో సాక్షి ధోనీ ధరించిన వాచీ ధర రూ. 3.1 కోట్లు
    • ఇది రిచర్డ్ మిల్లె కంపెనీకి చెందిన అత్యంత అరుదైన మోడల్
    • వాన్ నీకెర్క్ ఘనతకు గుర్తుగా ప్రత్యేకంగా తయారు చేసిన అల్ట్రా-లైట్ వెయిట్ వాచీ
    • అనుష్క శర్మ కూడా రూ. 28 లక్షలకు పైగా విలువైన వాచీతో కనిపించిన వైనం
    Read full story
  • కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: కేటీఆర్
    Mon 14:32

    కాంగ్రెస్, బీజేపీ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం: కేటీఆర్

    • ఢిల్లీ మెడలు వంచిన పార్టీ బీఆర్ఎస్ అన్న కేటీఆర్
    • పదేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణను అగ్రభాగన నిలపెట్టారని ఉద్ఘాటన
    • ప్రజలు ఇచ్చిన పాత్రను బీఆర్ఎస్ సమర్థవంతంగా పోషిస్తోందని వ్యాఖ్యలు
    Read full story
  • మే 4న బెంగాల్‌లో మిఠాయిలు పంచుతాం: ప్రధాని నరేంద్రమోదీ
    Mon 14:14

    మే 4న బెంగాల్‌లో మిఠాయిలు పంచుతాం: ప్రధాని నరేంద్రమోదీ

    • బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి తాను బెంగాల్ వస్తానన్న మోదీ
    • దేశ ప్రజలే తన కుటుంబమని వెల్లడి
    • టీఎంసీ హయాంలో నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శలు
    Read full story
  • ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్
    Mon 14:06

    ఏపీలో ఇంధన కొరతపై చంద్రబాబు మరోసారి టెలీకాన్ఫరెన్స్

    • రాష్ట్రంలో ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • క్షేత్రస్థాయిలో సరఫరాను పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశం
    • ప్రతీ 3 గంటలకు నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సూచన
    • కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు
    Mon 13:59

    హైదరాబాద్ లోని పలు పెట్రోల్ బంకుల వద్ద 'నో స్టాక్' బోర్డులు

    • తెలంగాణలో పెరుగుతున్న ఇంధన కొరత సమస్య
    • ప్రస్తుతం పెట్రోల్ కన్నా ఎక్కువగా ఉన్న డీజిల్ కొరత
    • ఇంధన కొరత వార్తలను నమ్మొద్దన్న పౌరసరఫరాల శాఖ కమిషనర్
    Read full story
  • దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు
    Mon 13:51

    దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత... అకోలాలో 46.9 డిగ్రీలు నమోదు

    • నాగ్‌పూర్, విదర్భలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు
    • దేశంలోని అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV