Sun 08:30 'బాహుబలి'కి మెక్సికో స్ఫూర్తి: 'వారణాసి' ఈవెంట్‌లో రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు మెక్సికో కామిక్ కాన్‌లో రాజమౌళి 'వారణాసి' ప్రమోషన్ బాహుబలి నగర నిర్మాణానికి మాయన్ నాగరికతే స్ఫూర్తి అన్న రాజమౌళి వీడియో ద్వారా పాల్గొన్న రాజమౌళి, వేదికపై నిర్మాత కార్తికేయ 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story
Sun 08:26 బియ్యం, గుడ్లు కూడా కొనలేని దుస్థితి.. ఇరాన్‌లో ఆర్థిక విలయం యుద్ధం తర్వాత ఇరాన్‌ను చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక సంక్షోభం 112 శాతానికి పైగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం.. ఆకాశంలో ధరలు పాతాళానికి పడిపోయిన రియాల్ విలువ.. కోట్లలో నిరుద్యోగులు చరిత్రలో తొలిసారిగా 8 వారాలుగా మూతపడిన టెహ్రాన్ స్టాక్ మార్కెట్ Read full story
Sun 08:01 పెళ్లి పేరుతో మోసం.. బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డిపై రూ.9.35 కోట్ల చీటింగ్ కేసు పెళ్లి పేరుతో లండన్ ఇంజనీర్‌ను మోసం చేసినట్టు ఆరోపణ నగదు, 5 కిలోల బంగారం, ఫ్లాట్లు తీసుకుందని ఫిర్యాదు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Sun 07:50 స్పేస్ సిటీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.. ఆస్ట్రోబేస్ కంపెనీ ప్లాంట్ ఏర్పాటు ఏపీలో స్పేస్ సిటీ ఏర్పాటు కల సాకారం అవుతోందన్న మంత్రి నారా లోకేశ్ తిరుపతి జిల్లాలో స్పేస్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడి దేశంలోనే తొలి ప్రైవేట్ క్రయోజెనిక్ ఇంజిన్ టెస్ట్ ఫెసిలిటీని ఏర్పాటు చేస్తున్న ఆస్ట్రోబేస్ కంపెనీ శ్రీహరికోట, తిరుపతి విమానాశ్రయానికి సమీపంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం Read full story
Sun 07:40 ట్రంప్ హాజరైన కార్యక్రమంలో కాల్పులు.. టేబుళ్ల కింద దాక్కున్న అతిథులు.. వీడియో ఇదిగో! వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం ట్రంప్, మెలనియాను సురక్షిత ప్రాంతానికి తరలించిన సీక్రెట్ సర్వీస్ ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది కార్యక్రమాన్ని కొనసాగించాలని తాను సూచించానన్న డొనాల్డ్ ట్రంప్ భద్రతా సిబ్బందిని ప్రశంసిస్తూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేసిన ట్రంప్ Read full story
Sun 07:19 క్యాచ్‌లు వదిలేయడమే కొంపముంచింది: రియాన్ పరాగ్ అభిషేక్ వర్మకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించుకున్నామన్న రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో 10-15 పరుగులు తక్కువ చేశామన్న కెప్టెన్ ఈ ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయిన రాజస్థాన్ Read full story
Sun 07:09 ఎమ్మెల్యే గల్లా మాధవికి మంత్రి లోకేశ్ ప్రశంసలు.. పీఏగా ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం! గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గల్లా మాధవి కీలక నిర్ణయం ట్రాన్స్‌జెండర్‌ను తన వ్యక్తిగత సహాయకురాలిగా నియమించిన వైనం ఎమ్మెల్యే నిర్ణయంపై మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక అభినందనలు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడమే నిజమైన నాయకత్వమన్న లోకేశ్ Read full story
Sun 07:03 తెలంగాణలో ఎండల ఉగ్రరూపం.. వడదెబ్బకు నలుగురి బలి రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు నాగర్‌కర్నూల్‌లో పిడుగుపాటుకు ఒక యువకుడి మృతి పలు జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు Read full story
Sun 06:55 టోల్ ప్లాజా సిబ్బందిపై కల్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరుల దాడి.. వైరల్ అవుతున్న వీడియోలు అన్నమయ్య జిల్లా టోల్ గేట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల గొడవ టోల్ సిబ్బందిపై దాడి చేశారని ఆరోపణలు, వీడియోలు వైరల్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని ఎమ్మెల్యే సురేంద్రబాబు వివరణ Read full story
Sun 06:44 గ్యాంగ్‌స్టర్ నయీం మాజీ అనుచరుడి హత్యకు కుట్ర.. త్రుటిలో తప్పించుకున్న పాశం శ్రీనివాస్ మరో మాజీ అనుచరుడు ఖాజా కత్తులతో దాడికి విఫలయత్నం హోటల్‌లో అనుమానంగా కనిపించడంతో భగ్నమైన కుట్ర ఆర్థిక వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక నిర్ధారణ నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు? Read full story