ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
    Sat 14:03

    లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

    • ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అస్వస్థత
    • ఆసుపత్రిలో చికిత్స... డిశ్చార్జి 
    • విజయవాడలోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా పరామర్శ
    • గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
    • గవర్నర్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్ష
    Read full story
  • కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు
    Sat 13:50

    కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయిన సానా సతీష్ బాబు

    • కన్నా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన సతీష్ బాబు
    • అల్పాహార విందు అనంతరం కాసేపు ముచ్చటించిన కన్నా, సతీష్ బాబు
    • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
    Read full story
  • పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది?
    Sat 13:44

    పీవీ సింధు కంటి పక్కన ఏంటా పరికరం?.. అది ఏం చేస్తుంది?

    • ఉబెర్ కప్‌లో పీవీ సింధు కంటి వద్ద కనిపించిన వింత సెన్సర్
    • అది 'టెంపుల్' అనే కొత్త తరం వేరబుల్ ట్రాకర్
    • మెదడుకు రక్త ప్రసరణ, పనితీరును ఇది ట్రాక్ చేస్తుంది
    • దీనిని అభివృద్ధి చేస్తోన్న‌ జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ బృందం
    • ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ డివైజ్‌ను పరీక్షిస్తున్న సింధు
    Read full story
  • ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. రంగంలోకి దిగిన చంద్రబాబు!
    Sat 13:40

    ఏపీలోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత.. రంగంలోకి దిగిన చంద్రబాబు!

    • ఉమ్మడి గోదావరి, కర్నూలు, నంద్యాల వంటి జిల్లాల్లో పెట్రోల్ కొరత
    • ఇబ్బంది పడుతున్న వాహనదారులు, రైతులు
    • సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఎస్, పౌర సరఫరా అధికారులకు సీఎం ఆదేశం
    • పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ తో మాట్లాడిన సీఎం
    • ఆయిల్ కంపెనీలు, పెట్రోల్ బంకుల యజమానులతో మాట్లాడాలని అధికారులకు సూచన
    Read full story
  • కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్లిన గంటల్లోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్
    Sat 13:27

    కేజ్రీవాల్ తన ఇంటి నుంచి వెళ్లిన గంటల్లోనే రాజీనామా చేసిన అశోక్ మిట్టల్

    • ఏడాది కాలంగా అశోక్ మిట్టల్ నివాసంలో ఉంటున్న కేజ్రీవాల్ కుటుంబం
    • కేజ్రీవాల్‌కు జాతీయ పార్టీ అధినేత కింద భవనం కేటాయింపు
    • నిన్న తనకు కేటాయించిన భవనానికి వెళ్లిపోయిన కేజ్రీవాల్
    Read full story
  • ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు.. మరి యూపీఐ పనిచేస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ
    Sat 13:22

    ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు.. మరి యూపీఐ పనిచేస్తుందా?.. క్లారిటీ ఇచ్చిన కంపెనీ

    • పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
    • డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించడమే ప్రధాన కారణమని ఆర్బీఐ వెల్లడి
    • కస్టమర్లు తమ ఖాతాల్లోని బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చని స్పష్టీకరణ
    • యూపీఐ, క్యూఆర్ కోడ్ చెల్లింపులపై ఎలాంటి ప్రభావం ఉండదని పేటీఎం ప్రకటన
    Read full story
  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ఉత్తరం రాయడం ఓ మరపురాని అనుభూతి!
    Sat 13:08

    ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్.. ఇక్కడి నుంచి ఉత్తరం రాయడం ఓ మరపురాని అనుభూతి!

    • హిమాచల్ ప్రదేశ్‌ స్పితి లోయలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోస్టాఫీస్
    • సముద్ర మట్టానికి 4,440 మీటర్ల ఎత్తులో హిక్కిం గ్రామంలో ఏర్పాటు
    • ప్రత్యేకమైన పోస్ట్‌మార్క్‌తో కూడిన పోస్ట్‌కార్డులు పంపడం పర్యాటకులకు ఓ జ్ఞాపకం
    • డిజిటల్ ప్రపంచానికి దూరంగా, ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన అనుభూతి
    • మే నుంచి సెప్టెంబర్ వరకు సందర్శనకు అనుకూల సమయం
    Read full story
  • అనంతబాబును నిన్న రాత్రంతా విచారించిన పోలీసులు
    Sat 13:02

    అనంతబాబును నిన్న రాత్రంతా విచారించిన పోలీసులు

    • అనంతబాబును విచారించిన సర్పవరం పోలీసులు
    • 30 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పిన వైనం
    • ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
    Read full story
  • ముంబైలో రికార్డ్ బ్రేకింగ్ డీల్.. వారసత్వ కట్టడానికి భారీ ధర.. రూ.221 కోట్లకు అమ్ముడైన ‘లీలా’ బంగ్లా!
    Sat 13:00

    ముంబైలో రికార్డ్ బ్రేకింగ్ డీల్.. వారసత్వ కట్టడానికి భారీ ధర.. రూ.221 కోట్లకు అమ్ముడైన ‘లీలా’ బంగ్లా!

    • ముంబై జుహులో నానావతి కుటుంబానికి చెందిన బంగ్లా అమ్మకం
    • రూ. 221 కోట్లకు కొనుగోలు చేసిన నొటందాస్ రియాల్టీ
    • ‘లీలా’ పేరుతో ఉన్న ఈ బంగ్లాకు 70 ఏళ్లకు పైగా చరిత్ర
    • ‘గ్రేడ్ IIB’ వారసత్వ హోదా ఉండటంతో కూల్చివేతకు అనుమతి లేదు
    • ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక రికార్డు స్థాయి ఒప్పందం
    Read full story
  • ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ
    Sat 12:55

    ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ

    • శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న అబ్బాస్ అరాఘ్చీ
    • అరాఘ్చీకి స్వాగతం పలికిన పాక్ విదేశాంగ మంత్రి
    • పాకిస్థాన్ ప్రతినిధులతో ఇరాన్ సంప్రదింపులు
    • అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని తెలిపిన ఇరాన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV