Sat 13:00 ముంబైలో రికార్డ్ బ్రేకింగ్ డీల్.. వారసత్వ కట్టడానికి భారీ ధర.. రూ.221 కోట్లకు అమ్ముడైన ‘లీలా’ బంగ్లా! ముంబై జుహులో నానావతి కుటుంబానికి చెందిన బంగ్లా అమ్మకం రూ. 221 కోట్లకు కొనుగోలు చేసిన నొటందాస్ రియాల్టీ ‘లీలా’ పేరుతో ఉన్న ఈ బంగ్లాకు 70 ఏళ్లకు పైగా చరిత్ర ‘గ్రేడ్ IIB’ వారసత్వ హోదా ఉండటంతో కూల్చివేతకు అనుమతి లేదు ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇది ఒక రికార్డు స్థాయి ఒప్పందం Read full story
Sat 12:55 ఇస్లామాబాద్‌లో మునీర్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ భేటీ శుక్రవారం రాత్రి ఇస్లామాబాద్ చేరుకున్న అబ్బాస్ అరాఘ్చీ అరాఘ్చీకి స్వాగతం పలికిన పాక్ విదేశాంగ మంత్రి పాకిస్థాన్ ప్రతినిధులతో ఇరాన్ సంప్రదింపులు అమెరికాతో నేరుగా చర్చలు జరపబోమని తెలిపిన ఇరాన్ Read full story
Sat 12:30 ఇటలీ ప్రధాని జుమ్కాల సెల్ఫీ.. 'వాట్ జుమ్కా' అంటూ ఇండియాలో ఇంటర్నెట్ షేక్! సిల్వర్ జుమ్కాలతో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జార్జియా మెలోనీ భారతీయ నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన.. 'వాట్ జుమ్కా' మీమ్స్‌తో సందడి ఆ జుమ్కాలను ఎవరు బహుమతిగా ఇచ్చారని నెటిజన్ల ఆసక్తి పశ్చిమ దేశాల్లో భారతీయ ఆభరణాల ట్రెండ్‌కు నిదర్శనంగా మారిన ఈ సంఘటన ఇదివరకే పలుమార్లు జుమ్కాలతో కనిపించిన మెలోనీ Read full story
Sat 12:27 కవిత 'టీఆర్ఎస్' పార్టీపై కాంగ్రెస్ విమర్శలు బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ లో అంతర్భాగమే టీఆర్ఎస్ అని వ్యాఖ్య అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్ Read full story
Sat 12:06 కేసీఆర్ పాలనలో భాగస్వామినైనందుకు సిగ్గుపడుతున్నా.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలి: కవిత ఫామ్ హౌస్‌లో పెద్దసారు ఉండాలి, చిన్నసారు ముఖ్యమంత్రి కావాలని చురక మన యుద్ధం మూడు పార్టీలపై ఉంటుందన్న కవిత నాడు ఉప ఎన్నిక కోసమే దళితబంధు ప్రకటించారని ఆరోపణ Read full story
Sat 12:02 బాల్య వివాహాన్ని ఆపడానికి వెళ్లి.. పెళ్లికూతురు చెల్లిని తీసుకెళ్లిన అధికారులు గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని ఓ గ్రామంలో ఘటన బాల్యవివాహాన్ని ఆపేందుకు వెళ్లిన ఐసీడీఎస్, పోలీసులు అప్పటికే మైనర్ పెళ్లికూతురుని అక్కడి నుంచి తప్పించిన పెద్దలు చెల్లిని పెళ్లికూతురుగా భావించి ఆమెను తీసుకెళ్లిన అధికారులు ఆ తర్వాత పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసిన పెద్దలు Read full story
Sat 11:58 హర్మూజ్ జలసంధిలో మరో ఉద్రిక్తత.. భారత అధికారి ఉన్న నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్ హర్మూజ్ జలసంధిలో భారత్‌కు వస్తున్న నౌక ఇరాన్ స్వాధీనం నౌకలో రాజస్థాన్‌కు చెందిన వైస్ కెప్టెన్ సహా 21 మంది సిబ్బంది కాల్పులు జరిగాయని, తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపిన భారత అధికారి తమ వారిని సురక్షితంగా తీసుకురావాలని ప్రభుత్వానికి కుటుంబం విజ్ఞప్తి Read full story
Sat 11:39 'ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే'.. కవిత కొత్త టీఆర్ఎస్‌పై బీఆర్ఎస్ సెటైర్! తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీ పార్టీకి 'తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)'గా నామకరణం ఒరిజినల్, ఫేక్ ఉత్పత్తుల ఫొటోలను షేర్ చేసిన బీఆర్ఎస్ Read full story
Sat 11:35 కేసీఆర్ ఇప్పుడు మనిషి కాదు.. ప్రజలకు ఏ కష్టమొచ్చినా ఆయన రారు: కవిత నిప్పులు టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని ప్రకటించిన కవిత తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ కోల్పోయిందని ఎద్దేవా కేసీఆర్ ఒక మర మనిషి అంటూ ఘాటు వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మను కాపాడేందుకే కొత్త పార్టీ అని వెల్లడి Read full story
Sat 11:16 ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉచిత విద్య: కవిత 'పాంచజన్యం' హామీలు ఐదు కీలక హామీలు ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం ప్రకటించిన కవిత రైతును రాజుగా చేస్తామన్న కవిత ఉపాధి కోసం యువతకు రుణాలు Read full story