ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
    Wed 07:32

    టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం

    • తిరుపతికి చెందిన వీఎన్ మొబైల్స్ సంస్థ కానుక
    • రూ.95 వేల విలువైన ఫ్రాన్క్లిన్ ఈవీ బైక్ అందజేత
    • శ్రీవారి ఆలయం ముందు తాళాలు స్వీకరించిన అధికారులు
    Read full story
  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు, ప్రయాణికులకు తిప్పలు
    Wed 07:29

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. డిపోలకే పరిమితమైన బస్సులు, ప్రయాణికులకు తిప్పలు

    • తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
    • ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మె నిర్ణయం
    • ఎన్నికల హామీలు అమలు చేయాలని కార్మికుల డిమాండ్
    • ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
    Read full story
  • ఏసీబీ వలలో లంచావతారాలు.. ఒకేరోజు మహిళా సీఐ, ఎస్సై, ఆర్డీవో అరెస్ట్
    Wed 07:17

    ఏసీబీ వలలో లంచావతారాలు.. ఒకేరోజు మహిళా సీఐ, ఎస్సై, ఆర్డీవో అరెస్ట్

    • జనన ధ్రువీకరణ పత్రాల కోసం లంచం తీసుకున్న నారాయణపేట ఆర్డీవో
    • వరకట్న వేధింపుల కేసులో బెయిల్ కోసం రూ. 60 వేలు డిమాండ్ చేసిన సీఐ, ఎస్సై
    • నెల రోజుల వ్యవధిలో ఏసీబీకి పట్టుబడిన పోలీసుల సంఖ్య 8కి చేరిక 
    Read full story
  • దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత
    Wed 07:10

    దర్శక నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత

    • గుండెపోటుతో హైదరాబాద్ ఆసుప‌త్రిలో తుదిశ్వాస
    • 12 సినిమాలకు దర్శకత్వం.. 30కి పైగా చిత్రాల్లో నటించిన చిట్టిబాబు
    • దివంగత నటి సౌందర్యను పరిశ్రమకు పరిచయం చేసిన నిర్మాత
    Read full story
  • తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు.. నగరాలు, పట్టణాల్లో కొత్త రూల్
    Wed 06:59

    తెలంగాణలో పింఛన్ల పంపిణీలో కీలక మార్పు.. నగరాలు, పట్టణాల్లో కొత్త రూల్

    • గ్రామాల తర్వాత పట్టణ, నగర ప్రాంతాల్లోనూ ఫేస్ రికగ్నిషన్ విధానం
    • అక్రమాలకు అడ్డుకట్ట వేసి, పారదర్శకత పెంచడమే లక్ష్యం
    • వేలిముద్రల సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం నిర్ణయం
    • అనర్హులను గుర్తించి, అర్హులకు మాత్రమే లబ్ధి చేకూరేలా చర్యలు
    Read full story
  • పోలవరంపై సందేహాలకు తెర.. పూర్తి ఎత్తుతోనే నిర్మాణం
    Wed 06:56

    పోలవరంపై సందేహాలకు తెర.. పూర్తి ఎత్తుతోనే నిర్మాణం

    • పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెర
    • గరిష్ఠ ఎత్తు 45.72 మీటర్లుగా పీపీఏ అధికారిక ప్రకటన
    • కేంద్ర జలశక్తి కార్యదర్శి పర్యటన తర్వాత మారిన చిత్రం
    • వచ్చే ఏడాది జూన్‌ నాటికి తొలి దశ పనులు పూర్తికి లక్ష్యం
    Read full story
  • పిఠాపురంలో మళ్లీ ఫ్లెక్సీ చిచ్చు.. పవన్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వర్మపై ముద్రగడ క్రాంతి ఫైర్
    Wed 06:45

    పిఠాపురంలో మళ్లీ ఫ్లెక్సీ చిచ్చు.. పవన్‌ను టార్గెట్ చేస్తున్నారంటూ వర్మపై ముద్రగడ క్రాంతి ఫైర్

    • పిఠాపురంలో ఫ్లెక్సీ వివాదం.. టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట
    • సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం
    • వర్మ తీరుపై జనసేన నేత ముద్రగడ క్రాంతి తీవ్రస్థాయిలో విమర్శలు
    • ఉద్దేశపూర్వకంగానే పవన్ కల్యాణ్‌ను వర్మ టార్గెట్ చేస్తున్నారని ఆరోపణ
    • కూటమిలో చిచ్చు పెట్టేలా వ్యవహరించవద్దని వర్మకు క్రాంతి హితవు
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
    Wed 06:40

    ఏపీ లిక్కర్ స్కాం... విచారణకు హాజరు కావాలని రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం

    • ఏపీ మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి హైకోర్టు ఆదేశం
    • ఈ నెల 24న సిట్ దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఉత్తర్వు
    • ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం
    • పిటిషన్‌పై తదుపరి విచారణను కూడా ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా
    Read full story
  • పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే!
    Wed 06:38

    పిన్నీసు నుంచి ఫోన్ దాకా.. అన్నింటి ధరలూ పైపైకే!

    • నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్స్ సహా అన్ని వస్తువుల ధరలకు రెక్కలు
    • ఫోన్లు, ఏసీలు, టీవీల ధరల్లో 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరుగుదల
    • పారాసిటమాల్ సహా 760 రకాల మందుల ధరలు అమాంతం పెంపు
    • గ్యాస్ కొరతతో హోటళ్లలో ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల ధరలు ప్రియం
    Read full story
  • కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
    Wed 06:25

    కబడ్డీ మ్యాచ్ పై రూ. 500 పందెం.. కర్ణాటక హోంమంత్రిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

    • కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వరపై బెట్టింగ్ ఆరోపణలు
    • కబడ్డీ టోర్నమెంట్‌లో రూ. 500 పందెం కట్టిన వ్యవహారం
    • మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశం
    • ఆయన పరిధిలోని పోలీసులే ఆయనపై విచారణ జరపాల్సిన పరిస్థితి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV