01 Tue 12:58 కేంద్ర నిధులపై చర్చకు సిద్ధమా?: రేవంత్, కేసీఆర్ లకు రాంచందర్ రావు సవాల్ తెలంగాణకు గత పదేళ్లలో కేంద్రం రూ. 12 లక్షల కోట్లు ఇచ్చిందన్న రాంచందర్ రావు రేవంత్, కేసీఆర్ ఎక్కడకు వచ్చినా చర్చకు తాను సిద్ధమని వ్యాఖ్య హరీశ్ రావు తమతో ఎలాంటి రాయబారాలు నడపడం లేదని స్పష్టీకరణ
02 Sat 07:37 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా! భారత మార్కెట్‌లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు హైదరాబాద్‌లో రూ.1,55,720కి చేరిన 24 క్యారెట్ల తులం బంగారం ఢిల్లీలో రూ.1,55,870గా ఉన్న 10 గ్రాముల పసిడి ధర కిలో వెండిపై ప్రధాన మార్కెట్లలో సుమారు రూ.100 తగ్గుదల అంతర్జాతీయ పరిణామాలతో కొనసాగుతున్న ధరల
03 Sat 07:27 పుణెలో విచిత్రం.. లోకల్ జాతరలో కొన్న బెడ్‌షీట్‌పై 'మేడ్ ఇన్ పాకిస్థాన్' లేబుల్! బెడ్‌షీట్‌పై పాకిస్థాన్ లేబుల్ గుర్తింపు ఉతికిన తర్వాత బయటపడిన ట్యాగ్ పుణె స్థానిక జాతరలో కొనుగోలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ సప్లై చైన్‌పై పోలీసుల దర్యాప్తు
04 Sat 07:27 అమరావతిపై జగన్ కుట్రలు చేస్తున్నారు: దేవినేని ఉమ ఆరోపణ అమరావతి అభివృద్ధి చూసి జగన్ ఓర్వలేకపోతున్నారన్న దేవినేని ఉమ 30 వేల మంది కార్మికులతో రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడి అభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని విమర్శ గత వైసీపీ పాలనలో రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని వ్యాఖ్య
05 Sat 07:08 కర్ణాటకలో తీవ్ర విషాదం.. ఏనుగు దాడిలో సీనియర్ ఐపీఎస్ అధికారి భార్య మృతి మృతురాలు ఢిల్లీ డీజీపీ సునీల్ అచ్చయ్య భార్య సంధ్యా అచ్చయ్య (51) కొడగు జిల్లాలోని కాఫీ తోటలో ఈ విషాద ఘటన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్
06 Sat 06:54 నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రజ్ఞానంద సంచలనం.. తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర! 'నార్వే చెస్ 2026' టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా ప్రజ్ఞానంద సరికొత్త రికార్డు ఈ ఎలైట్ సూపర్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చివరి రౌండ్‌లో జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై క్లాసికల్ విజయం టోర్నీ మధ్యలో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో అడుగు స్థానానికి పడిపోయిన ప్రజ్ఞానంద ఆ తర్వాత వరుసగా 4 క్లాసికల్ విజయాలతో కమ్‌బ్యాక్
07 Sat 06:54 ప్రపంచ స్థాయి 'బే సిటీ'గా విశాఖ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం కైలాసగిరి నుంచి భోగాపురం వరకు తీర ప్రాంత సమగ్రాభివృద్ధి గ్రేహౌండ్స్ కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలన్న సీఎం
08 Sat 06:32 ‘హర్మూజ్’ వద్ద హైటెన్షన్.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసి, రాడార్ సైట్లపై యూఎస్ దాడి! జలసంధి వైపు దూసుకొచ్చిన 4 ఇరాన్ ఆత్మహుతి డ్రోన్లు విజయవంతంగా కూల్చివేసిన అమెరికా దళాలు ముప్పును ముందే పసిగట్టిన యూఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ కోస్టల్ రాడార్ కేంద్రాలపై ఎదురుదాడి తాజా ఘర్షణతో ప్రమాదంలో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం
09 Sat 06:31 జెలెన్‌స్కీతో భేటీకి అర్థం లేదు: పుతిన్ జెలెన్‌స్కీతో భేటీ ప్రతిపాదనను తిరస్కరించిన పుతిన్ ప్రస్తుతానికి చర్చలకు ఎలాంటి అర్థం లేదని వ్యాఖ్య రష్యా సైనిక చర్యలను ఆపడమే ఉక్రెయిన్ లక్ష్యమన్న పుతిన్ జెలెన్‌స్కీ లేఖలో దురుసు అంశాలున్నాయని ఆరోపణ
10 Sat 06:20 ఏసీబీ వలలో కాకినాడ కలెక్టరేట్ ఉద్యోగి... రూ.8 కోట్లకు పైగా ఆస్తులు! కాకినాడ కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివకుమార్‌పై ఏసీబీ దాడులు ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏకకాలంలో సోదాలు రూ.8 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించినట్లు ప్రాథమిక సమాచారం కాకినాడ, హైదరాబాద్‌లలో ఫ్లాట్లు, విలాసవంతమైన కార్లు, బంగారం స్వాధీనం బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారుల తనిఖీలు