Sat 13:08 బుమ్రాకు ఏమైంది?.. గ్రౌండ్‌లో తీవ్ర అసహనం.. వైరల్ అయిన వీడియో! మైదానంలో అసహనం ప్రదర్శించిన జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ మార్కర్‌ను విసిరేసి, అరుస్తున్న వీడియో వైరల్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా తీయని స్టార్ పేసర్ బుమ్రా మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ Read full story
Sat 12:56 పాత నోట్ల మార్పిడికి మరో ఛాన్స్..? వైరల్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన పీఐబీ రద్దయిన 500, 1000 నోట్లపై ప్రచారం.. అదంతా ఫేక్ న్యూస్ ఆర్బీఐ ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని స్పష్టం చేసిన పీఐబీ అధికారిక సమాచారం కోసం ఆర్బీఐ వెబ్‌సైట్‌ను మాత్రమే చూడాలని సూచన Read full story
Sat 12:51 మోదీ మెప్పు కోసం అబద్ధాలు చెప్పొద్దు.. చంద్రబాబు, పవన్ లకు ప్రకాశ్ రాజ్ కౌంటర్! మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఏపీ నేతలు, నటుడు ప్రకాశ్ రాజ్‌కు మధ్య మాటల యుద్ధం విపక్షాల వల్లే బిల్లు ఆగిపోయిందన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోదీ మెప్పు కోసమే అబద్ధాలు చెబుతున్నారంటూ ప్రకాశ్ రాజ్ విమర్శ డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమంటూ ఆరోపణ ఈ అంశంపై చర్చకు సిద్ధమా? అంటూ పవన్‌కు ప్రకాశ్ రాజ్ సవాల్ Read full story
Sat 12:18 తెరిచినట్టా.. మూసినట్టా.. హర్మూజ్ వద్ద గందరగోళం.. కదలని నౌకలు! జలసంధి తెరిచినా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇరాన్ తనిఖీలు, అమెరికా పహారాతో నెలకొన్న గందరగోళం మార్గంలో ముందుకు కదలని వందలాది చమురు ట్యాంకర్లు బీమా కంపెనీల వెనకడుగుతో షిప్పింగ్ సంస్థల ఆందోళన Read full story
Sat 12:14 ‘హాయ్ నాన్న’ దర్శకుడితో విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. గ్లోబల్ టీమ్‌తో భారీ యాక్షన్ అడ్వెంచర్! ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్‌తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా పనిచేయనున్న హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణులు విజయ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో నిర్మాణం విజయ్ పోస్టుపై మృణాల్ ఠాకూర్ కామెంట్.. హీరోయిన్ ఆమేనంటూ ఊహాగానాలు "ఈ కోపమంతా ఒకప్పుడు ప్రేమే" అనే ఆసక్తికర ట్యాగ్‌లైన్ Read full story
Sat 12:00 దొరికినట్టే దొరికి తప్పించుకున్న నిదా ఖాన్.. టీసీఎస్ నాసిక్ కేసులో కీలక పరిణామం నిదా ఖాన్ భర్తను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు ఆమె లొకేషన్ వివరాలు వెల్లడించిన భర్త పోలీసులు వెళ్లేసరికే ఇంటికి తాళం వేసి పరారీ Read full story
Sat 11:57 నిద్రలేమితో 'మెటబాలిక్ మహమ్మారి'.. భార్యాభర్తలు వేరుగా నిద్రపోవాలా?.. 'స్లీప్ డివోర్స్'పై సోహా అలీ ఖాన్ ఆసక్తికర చర్చ! నిద్ర ప్రాముఖ్యత, 'స్లీప్ డివోర్స్' ట్రెండ్‌పై నటి సోహా అలీ ఖాన్ చర్చ నిద్రలేమి వల్ల డయాబెటిస్, హైపర్‌టెన్షన్ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని హెచ్చరిక పెద్దలకు ప్రతిరోజూ కనీసం 7-8 గంటల నిద్ర అవసరమంటున్న నిపుణులు నిద్రమాత్రలను వైద్యుల సలహా లేకుండా వాడటం అత్యంత ప్రమాదకరమని వెల్లడి నిద్రలోనే మెదడు శుభ్రపడటంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణుల సూచన Read full story
Sat 11:36 పాక్ టెస్టు జట్టులో అనూహ్య మార్పులు.. హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు పాకిస్థాన్ జట్టు ప్రకటన 16 మంది సభ్యుల స్క్వాడ్‌లో నలుగురు కొత్త ఆటగాళ్లకు చోటు కెప్టెన్‌గా షాన్ మసూద్, హెడ్ కోచ్‌గా సర్ఫరాజ్ అహ్మద్ నియామకం మే 8 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం Read full story
Sat 11:34 చైనాలో డబ్బుల వర్షం.. అపార్ట్‌మెంట్ నుంచి కోట్లు విసిరేసిన మహిళ.. వీడియో ఇదిగో! తీవ్ర మానసిక వేదనతో ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానం సుమారు 2 మిలియన్ల హాంకాంగ్ డాలర్ల విలువైన నగదు డబ్బు ఏరుకునేందుకు పోటీ పడిన స్థానికులు, నెలకొన్న గందరగోళం ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, డబ్బు తిరిగివ్వాలని విజ్ఞప్తి Read full story
Sat 11:29 ప్రకాశ్ రాజ్ కు లీగల్ నోటీసులు రామ లక్ష్మణులపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు లీగల్ నోటీసులు పంపిన భానుప్రకాశ్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే రూ. 100 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక Read full story