ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!
    Sat 09:17

    దోమతెర కప్పుకుని డ్యూటీ.. హైదరాబాద్ సెక్యూరిటీ గార్డ్ వీడియో వైరల్!

    • హైదరాబాద్‌లో దోమతెర కప్పుకుని విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డ్
    • గార్డులకు కనీస సౌకర్యాలు కల్పించరా? అని నెటిజన్ల ప్రశ్న
    • సెక్యూరిటీ గార్డుల దుస్థితిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ
    Read full story
  • వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు
    Sat 08:42

    వివాహేతర సంబంధాల్లో దారుణం: ఒకచోట భర్తను చంపించిన భార్య.. మరోచోట ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు

    • వరంగల్‌లో రూ.5 లక్షల సుపారీ ఇచ్చి భర్తను చంపించిన భార్య
    • కామారెడ్డిలో అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి కొడుకును చంపిన ప్రియుడు
    • రెండు ఘటనల్లోనూ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
    Read full story
  • మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత.. మేలో 8,000 మంది ఇంటికి!
    Sat 08:40

    మెటాలో మళ్లీ ఉద్యోగాల కోత.. మేలో 8,000 మంది ఇంటికి!

    • మే 20న తొలి విడత లేఆఫ్స్‌కు సిద్ధమైన సోషల్ మీడియా దిగ్గజం మెటా
    • మొదట 8,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు సమాచారం
    • 2022-23 తర్వాత కంపెనీలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత
    • ఈ ఏడాది ద్వితీయార్ధంలో మరిన్ని తొలగింపులు ఉండే అవకాశం
    Read full story
  • అమెరికా దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్ హెచ్చరిక
    Sat 08:22

    అమెరికా దిగ్బంధనం కొనసాగితే హ‌ర్మూజ్‌ను మళ్లీ మూసేస్తాం: ఇరాన్ హెచ్చరిక

    • హ‌ర్మూజ్‌పై నౌకా దిగ్బంధనం కొనసాగిస్తామన్న ట్రంప్
    • దిగ్బంధనం ఎత్తేయకుంటే జలసంధిని మ‌ళ్లీ మూసేస్తామని ఇరాన్ హెచ్చరిక
    • వాణిజ్య నౌకల కోసం మార్గం తెరిచామంటూ ఇరాన్ ప్రకటన
    • సోషల్ మీడియా కాదు, క్షేత్రస్థాయే నిర్ణయిస్తుందన్న ఇరాన్ పార్లమెంట్ స్పీకర్
    Read full story
  • జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు: నాలుగేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన రాహిల్
    Sat 08:20

    జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు: నాలుగేళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన రాహిల్

    • లొంగిపోయిన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు
    • హైకోర్టు ఆదేశాలతో పోలీసుల ఎదుట హాజరు
    • 2022లో జరిగిన ఈ ఘటనలో రెండు నెలల చిన్నారి మృతి
    • ప్రమాదం తర్వాత దుబాయ్‌కు పారిపోయిన రాహిల్
    Read full story
  • ఓటర్ల జాబితా వివాదం: సోనియా గాంధీపై కేసు.. నేడు ఢిల్లీ కోర్టులో విచారణ
    Sat 08:04

    ఓటర్ల జాబితా వివాదం: సోనియా గాంధీపై కేసు.. నేడు ఢిల్లీ కోర్టులో విచారణ

    • భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో పేరు చేర్చారన్న ఆరోపణలు
    • సోనియా గాంధీపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో విచారణ
    • పిటిషనర్ వాదనలు పూర్తి.. సోనియా తరఫు న్యాయవాది వాదనల కొనసాగింపు
    • ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని, నిరాధారమని కొట్టిపారేసిన సోనియా గాంధీ
    Read full story
  • తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. మే నెలలోనే ఎన్నికలు?
    Sat 08:04

    తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. మే నెలలోనే ఎన్నికలు?

    • ఓటర్ల జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల జారీ
    • మే నెలలోనే పోలింగ్ నిర్వహించేందుకు వేగంగా కసరత్తు
    • బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌తో ముందుకు సాగుతున్న ప్రక్రియ
    • అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఎన్నికలు
    Read full story
  • అమెరికాకు యురేనియం ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్
    Sat 09:30

    అమెరికాకు యురేనియం ఇచ్చేది లేదు.. తేల్చి చెప్పిన ఇరాన్

    • అమెరికాకు యురేనియం బదిలీ చేసే ప్రసక్తే లేదన్న ఇరాన్
    • పాత ఒప్పందం ప్రకారమే హర్మూజ్ జలసంధిలో నౌకలకు అనుమతి
    • అమెరికా నావికా దిగ్బంధనంపై తీవ్రంగా స్పందించిన టెహ్రాన్
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో చర్చల కొనసాగింపు
    Read full story
  • తెరుచుకున్న హ‌ర్మూజ్.. కానీ షరతులు విధించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
    Sat 07:47

    తెరుచుకున్న హ‌ర్మూజ్.. కానీ షరతులు విధించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్

    • హ‌ర్మూజ్ జలసంధిని తెరిచినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి ప్రకటన
    • కొత్త నిబంధనలు జారీ చేసిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
    • సైనిక నౌకలకు ప్రవేశం లేదని.. పౌర నౌకలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టీకరణ
    • ఇరాన్ ప్రభుత్వ ప్రకటనపై ఆ దేశ మీడియాలోనే భిన్నాభిప్రాయాలు
    • జలసంధి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు
    Read full story
  • రాహుల్‌ గాంధీకి స్టాలిన్ కృతజ్ఞతలు.. బీజేపీ కుట్రను భగ్నం చేశామన్న సీఎం
    Sat 07:36

    రాహుల్‌ గాంధీకి స్టాలిన్ కృతజ్ఞతలు.. బీజేపీ కుట్రను భగ్నం చేశామన్న సీఎం

    • ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం స్టాలిన్ ప్రశంసల వర్షం
    • ఇది 'ఇండియా' కూటమి చారిత్రక విజయమన్న స్టాలిన్ 
    • లోక్‌సభలో గట్టిగా పోరాడారంటూ రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు
    • బీజేపీకి మరిన్ని పరాజయాలు రుచిచూపించాలని పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV