ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మమతా బెనర్జీ పాదయాత్రలో అనూహ్య ఘటన.. దూసుకొచ్చిన యువకుడు
    Fri 17:10

    మమతా బెనర్జీ పాదయాత్రలో అనూహ్య ఘటన.. దూసుకొచ్చిన యువకుడు

    • భద్రతా వలయాన్ని ఛేదించుకుని వచ్చిన యువకుడు
    • మమత కాళ్లు మొక్కే ప్రయత్నం చేసిన వైనం
    • దిగ్భ్రాంతికి గురైన మమతా బెనర్జీ
    • యువకుడిని పక్కకు లాగేసిన సెక్యూరిటీ సిబ్బంది
    Read full story
  • చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు బయటపెడతా: పులివర్తి నాని
    Fri 17:07

    చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు బయటపెడతా: పులివర్తి నాని

    • చెవిరెడ్డి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న పులివర్తి నాని
    • వారం రోజుల్లో సినిమా చూపిస్తా అంటూ వార్నింగ్
    • చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డివి పిల్ల చేష్టలని ఎద్దేవా
    • జగన్‌ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని విమర్శ
    Read full story
  • ధాన్యం సేకరణ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
    Fri 16:53

    ధాన్యం సేకరణ కోసం కేంద్రమంత్రిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

    • కేంద్రమంత్రి జోషితో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ
    • 30 లక్షల మెట్రిక్ టన్నుల పారా బాయిల్డ్ ధాన్యం సేకరించాలని విజ్ఞప్తి
    • రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చ
    Read full story
  • సెలబ్రిటీల మెరుపు మీ సొంతం.. గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు
    Fri 16:40

    సెలబ్రిటీల మెరుపు మీ సొంతం.. గ్లోయింగ్ స్కిన్ కోసం కొన్ని చిట్కాలు

    • సెలబ్రిటీల లాంటి మెరిసే చర్మం కోసం నిపుణుల చిట్కాలు
    • సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడే ఎస్పీఎఫ్ వాడకం తప్పనిసరి
    • ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, తగిన నిద్ర చాలా ముఖ్యం
    • రెటినాల్, హైల్యూరోనిక్ యాసిడ్ వాడకంతో మెరుగైన ఫలితాలు
    • మద్యపానం తగ్గించడం చర్మ సౌందర్యానికి ఎంతో అవసరం
    Read full story
  • నాసిక్ టీసీఎస్‌లో బలవంతపు మతమార్పిడి.. తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం
    Fri 16:22

    నాసిక్ టీసీఎస్‌లో బలవంతపు మతమార్పిడి.. తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సీఎం

    • టీసీఎస్ లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలపై తొలిసారి సీఎం స్పందన
    • దీని వెనుక పెద్ద ముఠా ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా వెల్లడైందన్న సీఎం
    • సంస్థలో జరిగిన ఘటనను గుర్తించిందంటూ టీసీఎస్‌పై ప్రశంస
    • టీసీఎస్ యాజమాన్యం పోలీసుల దర్యాప్తుకు సహకరిస్తోందని వెల్లడి
    Read full story
  • అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్ల జోరు... లాభాల్లో ముగిసిన సూచీలు
    Fri 16:20

    అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్ల జోరు... లాభాల్లో ముగిసిన సూచీలు

    • అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆశావహ దృక్పథం
    • FMCG షేర్ల అండతో దూసుకెళ్లిన సూచీలు
    • ప్రధాన సూచీలను మించి రాణించిన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్
    • నష్టాలతో ముగిసిన ఐటీ రంగం షేర్లు
    Read full story
  • టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కెనడా కెప్టెన్‌పై ఐసీసీ విచారణ!
    Fri 16:10

    టీ20 వరల్డ్ కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. కెనడా కెప్టెన్‌పై ఐసీసీ విచారణ!

    • కెనడా, న్యూజిలాండ్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగిందని ఆరోపణలు
    • కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఓవర్‌పై ఐసీసీ ఏసీయూ విచారణ
    • ఒక డాక్యుమెంటరీ ద్వారా ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చిన వైనం
    • కెనడా క్రికెట్ బోర్డుపై మరికొన్ని అవినీతి ఆరోపణలపైనా దర్యాప్తు
    Read full story
  • మహిళా బిల్లుతో నవశకం.. ఏపీలో మాత్రం 'రెడ్‌బుక్' రాజ్యమేలుతోంది: విడదల రజిని
    Fri 16:07

    మహిళా బిల్లుతో నవశకం.. ఏపీలో మాత్రం 'రెడ్‌బుక్' రాజ్యమేలుతోంది: విడదల రజిని

    • మహిళా శక్తితో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టవచ్చన్న రజని
    • మహిళల అభివృద్ధి కోసం సామాజికి సంస్కర్తలా ఆలోచించిన ఏకైక నాయకుడు జగన్ అని కితాబు
    • కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపణ
    Read full story
  • పాంపీలో పురాతన 'మెషిన్ గన్'.. వెలుగులోకి 2000 ఏళ్ల నాటి యుద్ధ రహస్యం!
    Fri 16:04

    పాంపీలో పురాతన 'మెషిన్ గన్'.. వెలుగులోకి 2000 ఏళ్ల నాటి యుద్ధ రహస్యం!

    • పాంపీ గోడలపై, పురాతన 'మెషిన్ గన్' లాంటి ఆయుధం వాడిన గుర్తులు
    • క్రీ.పూ. 89లో రోమన్ జనరల్ సూలా ఈ దాడి చేసినట్లు పరిశోధకుల నిర్ధారణ
    • 'పాలిబోలోస్' అనే మల్టీ-షాట్ ఆయుధాన్ని వాడినట్లు వెల్లడి
    • అధునాతన లేజర్ స్కానింగ్, 3D ఇమేజింగ్‌తో బయటపడిన చారిత్రక నిజాలు
    Read full story
  • క్షిపణి పరీక్షల కోసం ఒకేసారి 'నోటమ్' జారీ చేసిన భారత్, పాకిస్థాన్
    Fri 16:03

    క్షిపణి పరీక్షల కోసం ఒకేసారి 'నోటమ్' జారీ చేసిన భారత్, పాకిస్థాన్

    • అరేబియా సముద్రంలో క్షిపణి ప్రయోగాలు చేపట్టనున్నట్లు వెల్లడి
    • ఈ నెల 20 నుంచి 21 వరకు పాకిస్థాన్ నోటమ్ జారీ
    • ఈ నెల 22 నుంచి 25 వరకు భారత్ నోటమ్ జారీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV