Fri 15:42 మెగా ఫ్యామిలీపై వ్యాఖ్యలు.. స్టాండప్ కమెడియన్‌పై తెలంగాణ డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు కమెడియన్ అనుదీప్ కటికలపై డిప్యూటీ సీఎం భట్టికి ఫిర్యాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్‌పై వ్యక్తిగత వ్యాఖ్యల దుమారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన భట్టి విక్రమార్క మెగా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్న అభిమాన సంఘాల నేతలు Read full story
Fri 15:41 తేజస్వీ సూర్య వ్యాఖ్యలు... బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్వీ తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచాడని ఆగ్రహం తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్వీ డిమాండ్ బీఆర్ఎస్వీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు Read full story
Fri 15:33 పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు... మరో స్టాండప్ కమెడియన్ అరెస్ట్ పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యల కలకలం మరో స్టాండప్ కమెడియన్ రఫీక్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు బెయిల్‌పై విడుదలైన కమెడియన్ అనుదీప్ కటికాల వ్యక్తిగత విమర్శల వెనుక రాజకీయ కుట్ర ఉందన్న అనుమానాలు Read full story
Fri 15:23 తల్లిని, చెల్లిని గెంటేసిన వ్యక్తి మహిళా పక్షపాతి అవుతారా?: జగన్ పై గౌతు శిరీష ఫైర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై వైసీపీ నేతల విమర్శలు హాస్యాస్పదమన్న గౌతు శిరీష ఆస్తి కోసం తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ మహిళా పక్షపాతి కాదని విమర్శలు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని జగన్ ప్రభుత్వం కాపాడిందని ఆరోపణ అమరావతి మహిళలను వేధించిన చరిత్ర వైసీపీది అంటూ ఆగ్రహం Read full story
Fri 15:22 యూరప్ పర్యటనకు జగన్‌కు గ్రీన్ సిగ్నల్: 25 రోజుల విదేశీ యాత్రకు సీబీఐ కోర్టు అనుమతి యూకేతో పాటు యూరప్ దేశాల్లో పర్యటించనున్న జగన్ కుటుంబంతో కలిసి 25 రోజుల పాటు విదేశీ పర్యటన పర్యటన వివరాలు, కాంటాక్ట్ నెంబర్లు సీబీఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశం Read full story
Fri 15:14 ఉప్పల్ మెట్రో రైలు స్టేషన్‌కు బాంబు బెదిరింపు మెట్రో స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు సమాచారం అందించిన మెట్రో సిబ్బంది తనిఖీలు నిర్వహించగా లభ్యం కాని అనుమానాస్పద వస్తువులు Read full story
Fri 15:12 రూ.2 లక్షల లంచం.. ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎక్సైజ్ సీఐ కామారెడ్డి జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎక్సైజ్ సీఐ రూ.2 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ కల్లు దుకాణం తరలింపునకు లంచం డిమాండ్ చేసిన సీఐ సత్యనారాయణ సీఐని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన అధికారులు Read full story
Fri 15:09 తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలంటూ పొన్నం లేఖ.. డీజీపీ స్పందన ఏమిటంటే..! తెలంగాణలో దుమారం రేపుతున్న తేజస్వి సూర్య వ్యాఖ్యలు క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి పొన్నం లేఖ చట్టసభల్లో సభ్యులు మాట్లాడిన అంశాలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదన్న డీజీపీ Read full story
Fri 15:06 వినోద్ కాంబ్లీకి ఏమైంది?.. స్నేహితుడి ఆందోళన.. ఖండించిన భార్య! భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై భిన్న కథనాలు ఆయనకు బ్రెయిన్‌లో క్లాట్ ఉందని, జ్ఞాపకశక్తి తగ్గుతోందని స్నేహితుడి ఆందోళన ఈ వార్తలను పూర్తిగా ఖండించిన కాంబ్లీ భార్య ఆండ్రియా హెవిట్ కాంబ్లీకి ఆర్థిక, మానసిక సాయం కోసం వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు ఈ సహాయక బృందంలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్నట్లు వెల్లడి Read full story
Fri 14:51 సుకేశ్ కేసులో కీలక మలుపు.. అప్రూవర్‌గా మారతానన్న నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం అప్రూవర్‌గా మారేందుకు సిద్ధమంటూ కోర్టుకు తెలిపిన నటి జాక్వెలిన్ ముందుగా ఈడీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించిన ఢిల్లీ కోర్టు గతంలో జాక్వెలిన్‌పై కేసు కొట్టివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ రూ.7 కోట్లకు పైగా బహుమతులు స్వీకరించారని జాక్వెలిన్‌పై ఈడీ ఆరోపణలు Read full story