ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు
    Thu 17:35

    తన ఫొటోలతో ప్రచారం చేసుకున్నారంటూ తమన్నా పిటిషన్.. కొట్టివేసిన హైకోర్టు

    • తమన్నా, పవర్ సోప్స్ మధ్య 2008లో కుదిరిన ఒప్పందం
    • 2009 అక్టోబర్ వరకు ప్రచారానికి అనుమతి
    • 2010-11లలోనూ పవర్ సోప్స్ తన ఫొటోలతో ప్రచారం చేసిందని కోర్టుకు వెళ్లిన తమన్నా
    • సాక్ష్యాలు చూపలేదంటూ పిటిషన్ కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
    Read full story
  • తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్
    Thu 17:33

    తెలంగాణను అవమానించిన తేజస్వి సూర్య ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: పొన్నం ప్రభాకర్

    • తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చిన తేజస్వి సూర్య
    • తేజస్వి వ్యాఖ్యలను లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించాలని పొన్నం డిమాండ్
    • బీజేపీ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న
    Read full story
  • ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు
    Thu 17:31

    ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢీకొన్న రెండు విమానాలు

    • ట్యాక్సీయింగ్ చేస్తుండగా ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్ ఫ్లైట్
    • హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానానికి తప్పిన ప్రమాదం
    • ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితం
    • ఘటనపై విచారణకు ఆదేశించే అవకాశం
    Read full story
  • ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు
    Thu 17:29

    ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలే సభలో ఉంటే తేజస్వి సూర్య సంగతి తేల్చేవాళ్లు: హరీశ్ రావు

    • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తేజస్వి సూర్య కించపరిచారన్న హరీశ్
    • తెలంగాణ త్యాగాల పునాదులపై ఏర్పడిందని వ్యాఖ్య
    • రక్తపాతంతో కూడిన విభజనతో తెలంగాణను పోలుస్తారా అని మండిపాటు
    • మోదీ బాటలో నడుస్తూ తేజస్వి విషం చిమ్ముతున్నారని ఆగ్రహం
    Read full story
  • మంచిర్యాల సెగను తట్టుకుని తిరుమల చెంతకు: సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్
    Thu 17:10

    మంచిర్యాల సెగను తట్టుకుని తిరుమల చెంతకు: సంయుక్త మీనన్ ఎమోషనల్ పోస్ట్

    • సింగరేణి నేపథ్యంలో సంయుక్త తాజా చిత్రం 'బ్లాక్ గోల్డ్'
    • 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం తనను పరీక్షించిందన్న సంయుక్త
    • మండుతున్న ఎండలను లెక్క చేయకుండా టీమ్ పనిచేసిందని కితాబు
    Read full story
  • పొడవైన నల్లని కురులు... చైనా యావో మహిళల బ్యూటీ సీక్రెట్ ఇదే!
    Thu 17:06

    పొడవైన నల్లని కురులు... చైనా యావో మహిళల బ్యూటీ సీక్రెట్ ఇదే!

    • జుట్టు సంరక్షణ కోసం బియ్యం నీళ్ల వాడకం ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌గా మారిన వైనం
    • చైనా యావో మహిళల పొడవైన, నల్లని జుట్టుకు ఇదే కారణమని ప్రచారం
    • జుట్టును బలోపేతం చేసి, వేగంగా పెరిగేలా చేస్తుందనే నమ్మకాలు 
    • దీనిపై శాస్త్రీయ ఆధారాలు పరిమితమని, మరిన్ని పరిశోధనలు అవసరమన్న నిపుణులు
    • కేశాలకే కాకుండా చర్మానికి కూడా రైస్ వాటర్ మేలు చేస్తుందని కొన్ని అధ్యయనాలు
    Read full story
  • 'అన్ లిమిటెడ్ ఫన్.. అన్ ఫిల్టర్డ్ రోజా' ... బుల్లితెరపైకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రోజా
    Thu 17:05

    'అన్ లిమిటెడ్ ఫన్.. అన్ ఫిల్టర్డ్ రోజా' ... బుల్లితెరపైకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రోజా

    • సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బుల్లితెరపై మెరవబోతున్న రోజా
    • ఏప్రిల్ 19 మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో షో లాంచ్
    • అసెంబ్లీని తలపించేలా కుటుంబ సభ్యుల మధ్య సరదా చర్చలు, హంగామా
    Read full story
  • బిందీ ధరించడానికి అనుమతిలేదని ప్రచారం... స్పందించిన లెన్స్‌కార్ట్ సీఈవో
    Thu 16:53

    బిందీ ధరించడానికి అనుమతిలేదని ప్రచారం... స్పందించిన లెన్స్‌కార్ట్ సీఈవో

    • బిందీ, తిలకం పెట్టుకోవడానికి లెన్స్ కార్ట్‌లో అనుమతి లేదని ప్రచారం
    • లెన్స్ కార్ట్ సిబ్బందికి గైడ్ లైన్స్ పేరిట నెట్టింట ప్రచారం
    • సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్న సీఈవో
    Read full story
  • 8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు!
    Thu 16:40

    8వ పే కమిషన్ ముందు కీలక ప్రతిపాదన... ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.69,000కు పెంపు!

    • 8వ పే కమిషన్ ముందు ఉద్యోగ సంఘాల కీలక ప్రతిపాదనలు
    • కనీస వేతనాన్ని రూ.18,000 నుంచి రూ.69,000కు పెంచాలని డిమాండ్
    • ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.833గా నిర్ణయించాలని సూచన
    • కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లపై దీని ప్రభావం
    • 2025 నవంబర్ నుంచి 18 నెలల్లో కమిషన్ నివేదిక అంచనా
    Read full story
  • డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ
    Thu 16:32

    డీలిమిటేషన్ తో నష్టం ఉండదు... మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నా: లోక్ సభలో ప్రధాని మోదీ

    • మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్‌లో వివక్ష ఉండదని ప్రధాని హామీ
    • ఉత్తర, దక్షిణ రాష్ట్రాలనే తేడా లేకుండా న్యాయం చేస్తామని ప్రకటన
    • ఈ అంశంపై రాజకీయం చేయవద్దని విపక్షాలకు సూచన
    • మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ మీరే తీసుకోవచ్చని విపక్షాలకు ఆఫర్
    • 2029 నాటికి కోటాను అమలు చేయకపోతే మహిళలను ఒప్పించలేమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV