01 Thu 13:10 టీమిండియాలోకి 15 ఏళ్ల సంచలనం?.. సూర్య, సంజూలకు టెన్షన్! భారత జట్టులోకి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై జోరుగా చర్చ ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిలో పడిన యువ సంచలనం ఐర్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తే.. సంజూ, అభిషేక్ వంటి సీనియర్లకు చిక్కులు వైభవ్ ఎంపికతో ఫామ్‌లో లేని కెప్టెన్ సూర్యకుమార్‌పై పెరిగిన ఒత్తిడి 35 మంది సభ్యుల జాబితాలో వైభవ్ పేరు ఉన్నట్లు పీటీఐ కథనం
02 Thu 08:13 'అతిథి దేవో భవ'.. కేరళలో అమెరికన్ ట్రావెలర్‌కు మరువలేని అనుభూతి! తీరప్రాంత ఏటీఎంలో డెబిట్ కార్డు మర్చిపోయిన అమెరికన్ సోలో ట్రావెలర్ 5 గంటల దూరంలో ఉన్న తిరువనంతపురానికి వెళ్లాక కార్డు పోయినట్లు గుర్తింపు ఆదివారం కావడం, విమానానికి కొద్ది సమయమే ఉండటంతో టెన్షన్ ఆటోలో 6 గంటలు ప్రయాణించి స్వయంగా కార్డు తెచ్చిచ్చిన డీహెచ్ఎల్ (DHL) ఉద్యోగి కృష్ణ శ్రమకు ప్రతిఫలంగా ఇచ్చిన డబ్బును కూడా తిరస్కరించిన స్థానిక యువకుడు
03 Thu 07:36 ఆఫ్ఘనిస్థాన్ తో ఏకైక టెస్ట్... ప్రాక్టీస్ ప్రారంభించిన టీమిండియా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టుకు సిద్ధమవుతున్న భారత జట్టు న్యూ చండీగఢ్‌లో కెప్టెన్ గిల్ నాయకత్వంలో ముమ్మర ప్రాక్టీస్ జూన్ 6 నుంచి ముల్లన్‌పూర్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఆడుతున్న తొలి టెస్టు ఇది రాబోయే శ్రీలంక, న్యూజిలాండ్ పర్యటనలకు ఈ మ్యాచ్ కీలకం
04 Thu 07:35 ఢిల్లీలో 15 లక్షల మందికి నిద్ర కరవు.. వణికిస్తున్న ‘ఓ-జోన్’ కూల్చివేతల నోటీసులు ఢిల్లీ మాస్టర్ ప్లాన్ 2021 ప్రకారం యమునా నది పరీవాహక ప్రాంతం 'O-Zone'గా గుర్తింపు వజీరాబాద్ నుంచి ఓఖ్లా వరకు విస్తరించి ఉన్న 94 అక్రమ కాలనీలు హైకోర్టు, ఎన్‌జిటి ఆదేశాలతో రంగంలోకి ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ యమునా బజార్‌లోని 310 కుటుంబాలకు డిజాస్టర్ మేనేజ్మెంట్ నోటీసులు 2023, 2025 లలో వచ్చిన భారీ వరదలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం చర్యలు
05 Thu 07:28 అప్పలసూరి కాస్ట్యూమ్స్ లో జగపతిబాబును ఎవరూ గుర్తుపట్టలేకపోయారు! `పెద్ది` సినిమా గెటప్‌లో రోడ్డుపై నడిచిన జగపతిబాబు అప్పలసూరి పాత్రలో తనను ఎవరూ గుర్తించలేదని వెల్లడి 'రోడ్డున పడినా గుర్తుపట్టలేదు' అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ ఈ పాత్ర కోసం భారీ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్న జగ్గూభాయ్
06 Thu 07:18 తిరుమల కల్తీ నెయ్యి కేసు.. అనేక చోట్ల ఈడీ దాడులు టీటీడీ కల్తీ నెయ్యి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో 15 చోట్ల ఏకకాలంలో సోదాలు తనిఖీల్లో రూ. 60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు హవాలా, అక్రమాస్తులపై దృష్టి సారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
07 Thu 07:17 బిహార్‌లో ఘోరం: అర్ధరాత్రి ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. రోగులను వదిలేసి పారిపోయిన సిబ్బంది! ముజఫర్‌పూర్ ప్రసాద్ ఆసుపత్రిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం ఐసీయూను కమ్మేసిన దట్టమైన పొగ.. ఊపిరాడక ముగ్గురు రోగుల మృతి ప్రమాదం జరగగానే రోగులను గాలికొదిలేసి పారిపోయిన ఆసుపత్రి సిబ్బంది 20 మందికి పైగా రోగులకు గాయాలు.. పలువురి పరిస్థితి విషమం
08 Thu 06:59 హిజ్బుల్లా వెనక్కి తగ్గితేనే శాంతి.. వాషింగ్టన్ చర్చల్లో ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం! దక్షిణ లితానీ సెక్టార్ నుంచి హిజ్బుల్లా పూర్తిగా తప్పుకోవాలని షరతు అమెరికా మధ్యవర్తిత్వంతో వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, లెబనాన్ సంయుక్త ప్రకటన గత నెలలో ఒప్పందం విఫలమైనా, తాజా చర్చల్లో లభించిన పురోగతి లెబనాన్‌లో సీజ్‌ఫైర్ ఉంటేనే ఒప్పందాలకు మద్దతిస్తామన్న ఇరాన్ దీర్ఘకాలిక సరిహద్దు వివాదాల పరిష్కారానికి నేరుగా చర్చలు జరపాలని ఇరుదేశాల నిర్ణయం
09 Thu 06:37 హెలికాప్టర్ సాక్షిగా లవ్ ప్రపోజల్.. నెట్టింట వైరల్ అయిన ఆర్మీ కెప్టెన్‌పై క్రమశిక్షణ చర్యలు? శిక్షణ పూర్తి చేసుకుని పైలట్‌గా మారిన కెప్టెన్ భరత్ భరద్వాజ్ నాసిక్ ఆర్మీ స్కూల్ వేడుకలో కాబోయే భార్యకు రింగ్ తొడిగిన ఆఫీసర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన హెలికాప్టర్ ప్రపోజల్ వీడియో అధికారిక వేడుకలో వ్యక్తిగత సంబరాలపై ఆర్మీ ఉన్నతాధికారుల అసంతృప్తి మిలిటరీ ప్రొటోకాల్, నిబంధనల ఉల్లంఘన కింద షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం
10 Wed 22:30 వచ్చీరావడంతోనే వరాల జల్లు కురిపించిన డీకే శివకుమార్... తొలి ప్రకటన ఇదే! కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతల స్వీకరణ బెంగళూరు రోడ్ల అభివృద్ధి కోసం రూ. 2000 కోట్ల నిధులు కేటాయింపు అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకం విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, 50 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి హామీ రాష్ట్రవ్యాప్తంగా 10 వేల 'భారత్ జోడో యువక సంఘాల' ఏర్పాటుకు నిర్ణయం