ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
    Thu 11:28

    దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య

    • హన్మకొండ జిల్లా, పరకాలలో దారుణం
    • ఆధారాలు దొరక్కుండా పెట్రోల్ పోసి తగులబెట్టిన నిందితులు
    • భార్య, ప్రియుడు సహా ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • కాకినాడ సెజ్‌కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్
    Thu 11:22

    కాకినాడ సెజ్‌కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్ల పెట్టుబడితో ప్లాంట్

    • రూ.700 కోట్ల పెట్టుబడితో చెన్నై చెన్నైకి చెందిన గ్రీన్ కోక్ ఎనర్జీ ప్లాంట్
    • ప్రత్యక్షంగా, పరోక్షంగా 2000 మందికి ఉపాధి అవకాశం
    • స్టీల్ ఉత్పత్తిలో వాడే మెటలర్జికల్ కోక్‌ను తయారు చేయనున్న కంపెనీ
    Read full story
  • లోకేశ్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు: కొత్త బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్ష
    Thu 11:17

    లోకేశ్‌కు పవన్ కల్యాణ్ అభినందనలు: కొత్త బాధ్యతల్లో రాణించాలని ఆకాంక్ష

    • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ నియామకం
    • లోకేశ్ నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పవన్
    • పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టడం శుభపరిణామమని వ్యాఖ్య
    Read full story
  • కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ
    Thu 11:04

    కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ

    • ఇండియా హౌస్‌లో జేమీసన్ గ్రీర్‌తో వినయ్ మోహన్ క్వాత్రా సమావేశం
    • సమావేశంలో పాల్గొన్న అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు
    • ట్రేడ్ డీల్ కోసం వచ్చే వారం అమెరికా వెళ్లనున్న భారత బృందం
    Read full story
  • నియోజకవర్గాల బిల్లుపై భగ్గుమన్న స్టాలిన్.. నడిరోడ్డుపై కాపీల దహనం
    Thu 11:02

    నియోజకవర్గాల బిల్లుపై భగ్గుమన్న స్టాలిన్.. నడిరోడ్డుపై కాపీల దహనం

    • కేంద్రం బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడు సీఎం నిరసన
    • తమిళనాడు వ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసనలకు పిలుపు
    • జనాభా నియంత్రణ పాటిస్తే ప్రాతినిధ్యం కోల్పోవాలా అని ప్రశ్న
    • హిందీ వ్యతిరేక ఉద్యమంతో పోల్చి కేంద్రంపై తీవ్ర విమర్శలు
    Read full story
  • కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ
    Thu 10:58

    కర్నూలు ప్రమాద బాధితులకు పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ

    • మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది మృతి
    • మృతులంతా కర్ణాటకకు చెందిన యాత్రికులుగా గుర్తింపు
    • ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, పరిహారం ప్రకటన
    • మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల సాయం
    Read full story
  • ట్రంప్ శాంతి సందేశంతో టెహ్రాన్ చేరుకున్న పాక్ ఆర్మీ చీఫ్
    Thu 10:56

    ట్రంప్ శాంతి సందేశంతో టెహ్రాన్ చేరుకున్న పాక్ ఆర్మీ చీఫ్

    • విఫలమైన తొలి విడత చర్చలు.. ఇరాన్‌కు వెళ్లిన ఆసిమ్ మునీర్
    • ఇరాన్ అణు కార్యక్రమంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
    • పాక్ సైన్యాధిపతి మునీర్‌ను ప్రశంసించిన డొనాల్డ్ ట్రంప్
    • కాల్పుల విరమణ ముగిసేలోపే శాశ్వత ఒప్పందం లక్ష్యం
    Read full story
  • కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే!
    Thu 10:51

    కుటుంబంలో ఇబ్బంది పెట్టే బంధువులతో వేగలేకపోతున్నారా?.. గౌరాంగ దాస్ చెప్పిన 3 చిట్కాలు మీకోసమే!

    • బంధువుల వేధింపులతో మనశ్శాంతి కోల్పోవద్ద‌న్న గౌరాంగ దాస్‌
    • "నీవల్ల ఏమీ కాదు" అన్నప్పుడు వాదనకు దిగవద్దని సూచ‌న‌
    • ఉచిత సలహాలిచ్చేవారిని సహాయం అడిగి చూడాల‌న్న ఆధ్యాత్మిక గురువు 
    • అవమానాన్ని మౌనంగా భరించకుండా మర్యాదగా ప్రశ్నించాలని సూచ‌న‌
    Read full story
  • ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
    Thu 10:45

    ఆధిపత్యం కోసం చూస్తే క్షిపణితో దాడి చేస్తాం: అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

    • హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోందన్న ఇరాన్
    • మేం క్షిపణి దాడి చేస్తే అమెరికా నౌకలు ధ్వంసమవుతాయని హెచ్చరిక
    • మేం దాడి చేస్తే అమెరికా బలగాల ప్రాణాలు కూడా పోవచ్చని వ్యాఖ్య
    Read full story
  • తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత
    Thu 10:43

    తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకి వస్తారు: కవిత

    • డీలిమిటేషన్ లో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలన్న కవిత
    • రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం సరికాదని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV