01 Thu 07:26 ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఆశాకిరణం: ఐఎంఎఫ్ భారత్ ఆర్థిక వ్యవస్థపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా ప్రశంసల వర్షం ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్ పయనం పటిష్ఠమైన విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలం ముప్పులున్నా.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ మెరుగ్గా ఉంటుందన్న ఐఎంఎఫ్
02 Mon 22:44 అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే! వేసవిలో డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమ పానీయం 15 రోజుల పాటు రోజూ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు అదుపులో ఉంటుంది ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు పుష్కలం నిమ్మరసం, చియా గింజలు వంటివి కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తీసుకోవడం శ్రేయస్కరం
03 Mon 22:31 డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే: స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ 2025 క్రీడా కోటా ఎంపికల్లో అక్రమాల ఆరోపణలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఎంపికలన్నీ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టీకరణ మొత్తం 16,347 పోస్టుల్లో 3 శాతం కోటా కింద 431 పోస్టులు క్రీడాకారులకు కేటాయింపు స్పోర్ట్స్ కోటాపై వచ్చిన 192 ఫిర్యాదులనూ పరిష్కరించామని ప్రభుత్వ వెల్లడి ఈ అంశంపై హైకోర్టులో 69 కేసులు దాఖలు కాగా, ఇప్పటికే 3 కేసుల కొట్టివేత
04 Mon 22:31 జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని డీసీపీ వెల్లడి ఏపీ నేతల వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఉన్నాయని స్పష్టీకరణ పార్కింగ్ సదుపాయం లేకపోవడం కూడా ఒక కారణమని వెల్లడి
05 Mon 22:08 మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రం... విశాఖ సహా ఈ 8 నగరాలపైనే అందరి దృష్టి! రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మెట్రోల నుంచి టైర్-II నగరాలకు మళ్లుతున్నాయి మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు ఈ నగరాల పురోగతికి కారణం తక్కువ ధరల్లో ఆస్తులు, అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో పెరుగుతున్న ఆసక్తి విశాఖపట్నం సహా దేశంలోని 8 నగరాలు రియల్ ఎస్టేట్ వృద్ధికి కేంద్రాలుగా మార్పు
06 Mon 21:55 ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్ ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్ సమర్థ నాయకత్వం, వేగవంతమైన పాలనే ఏపీ ప్రగతికి కారణమన్న మంత్రి డేటా సెంటర్లపై అపోహలు వీడాలి.. ఏఐలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం 2028 నాటికి అమరావతి ప్రభుత్వ కోర్ నిర్మాణం పూర్తి చేస్తాం
07 Mon 21:54 స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ఘజియాబాద్ హత్య ఘటనపై స్పందించిన సీఎం యోగి స్నేహం ముసుగులో నేరాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక మోటార్‌సైకిల్ వివాదంలో సూర్య చౌహాన్ అనే యువకుడి హత్య నిందితులు, మృతుడు స్నేహితులని పోలీసుల వెల్లడి
08 Mon 21:41 తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్‌కు సర్వోన్నత పోలీసు పతకం భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు శౌర్య పతకాలు 16 మందికి మహోన్నత సేవా పతకాలు
09 Mon 21:28 అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ అల్లు అర్జున్ - అట్లీ కాంబో చిత్రం 'రాకా'లో ఫెమీనా జార్జ్ బన్నీకి 'హ్యాపి' సినిమా నుంచి అభిమానినని చెప్పిన ఫెమీనా ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సై-ఫై యాక్షన్ సినిమా మరో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందంటూ ప్రచారం
10 Mon 21:27 లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్ అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేత లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులే ఇందుకు కారణం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపణ పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని హెచ్చరిక తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కూడా ఉల్లంఘనేనని స్పష్టీకరణ