Wed 21:37 'రామాయణ'పై స్పందించిన 'రావణుడు'... ఏమన్నారంటే? 'రామాయణ' చిత్రానికి ఉన్న విశ్వవ్యాప్త ఆదరణపై మాట్లాడిన యశ్ ఈ సినిమాలో రావణుడి పాత్రలో నటిస్తున్న యశ్ ప్రస్తుత టెక్నాలజీతో తెరపై అద్భుత అనుభూతి కలుగుతుందని వెల్లడి భారీ తారాగణంతో రెండు భాగాలుగా రానున్న చిత్రం 2026 దీపావళికి తొలి భాగం విడుదల Read full story
Wed 21:29 బెంగళూరు బౌలర్ల ధాటికి లక్నో విలవిల... 146 ఆలౌట్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన లక్నో 4 వికెట్లతో చెలరేగిన రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లు పడగొట్టిన భువనేశ్వర్ కుమార్ 146 పరుగులకే ఆలౌట్ అయిన లక్నో సూపర్ జెయింట్స్ ఆర్సీబీ ముందు 147 పరుగుల స్వల్ప లక్ష్యం Read full story
Wed 21:19 నా కారునే తనిఖీ చేస్తారా?: కేంద్ర బలగాలపై మమత ఫైర్ తన కారును కేంద్ర బలగాలు తనిఖీ చేసేందుకు ప్రయత్నించాయని మమత ఆరోపణ టీఎంసీ నేతల వాహనాలనే ఎందుకు తనిఖీ చేస్తున్నారని ఎన్నికల సంఘంపై ఆగ్రహం ప్రధాని, హోంమంత్రి కార్లను కూడా తనిఖీ చేస్తారా అని సూటి ప్రశ్న కేంద్ర మంత్రులు డబ్బులు పంచుతున్నారని, ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ కేంద్ర బలగాల వాహనాల్లో డబ్బు వస్తోందని సంచలన వ్యాఖ్యలు Read full story
Wed 20:41 పురుషుల్లో జ్ఞాపకశక్తి తగ్గడానికి ఉప్పు కారణమా? ఆస్ట్రేలియాలోని ఈడీత్ కోవాన్ యూనివర్సిటీ పరిశోధనలో కీలక విషయాలు ఉప్పు ఎక్కువగా వాడటం వల్ల పురుషుల్లో జ్ఞాపకశక్తి వేగంగా క్షీణిస్తుందన్న అధ్యయనం గత అనుభవాలను గుర్తుంచుకునే సామర్థ్యంపై ఉప్పు ప్రభావం చూపుతుందని వెల్లడి Read full story
Wed 20:31 సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల... గతేడాది కంటే పెరిగిన ఉత్తీర్ణత సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల 93.70 శాతంగా నమోదైన ఉత్తీర్ణత గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన పాస్ పర్సంటేజ్ 95 శాతానికి పైగా మార్కులు సాధించిన 55 వేల మంది విద్యార్థులు సుమారు 1.47 లక్షల మందికి కంపార్ట్‌మెంట్ అవకాశం Read full story
Wed 20:10 క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి... సూచనలు, సలహాలు స్వీకరణ ఏపీలో క్రీడాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలన్న పీవీ సింధు వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని మిథాలీ రాజ్ సూచన క్రీడాకారులకు ప్రత్యేక కరిక్యులమ్ పరిశీలించాలన్న మల్లేశ్వరి+ Read full story
Wed 19:43 పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం... పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 62 గ్రామీణ ప్రాంతాల్లో క్యాంటీన్ల ఏర్పాటు పేదల ఆకలి తీరినప్పుడే అది నిజమైన అభివృద్ధి అని వ్యాఖ్య గత ప్రభుత్వం అన్నదానాన్ని అడ్డుకుందని తీవ్ర విమర్శలు రాష్ట్రంలో 269కి చేరిన అన్న క్యాంటీన్ల మొత్తం సంఖ్య Read full story
Wed 19:32 లక్నోతో మ్యాచ్: టాస్ గెలిచిన ఆర్సీబీ... ఇంపాక్ట్ ప్లేయర్‌గా కోహ్లీ లక్నోతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ ఆర్సీబీ జట్టులోకి తిరిగి వచ్చిన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ లక్నో సూపర్ జెయింట్స్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి గత మ్యాచ్‌లో ముంబైపై నెగ్గిన ఆర్సీబీ, గుజరాత్‌తో ఓడిన లక్నో Read full story
Wed 19:22 చంద్రగిరి చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు: మంత్రి నారా లోకేశ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన అధినేత జగనే నమ్మడం లేదన్న లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తామని వెల్లడి Read full story
Wed 19:21 డీలిమిటేషన్ ఏపీ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది: చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ ఏపీ తన రాజకీయ ప్రభావాన్ని కోల్పోతుందన్న షర్మిల డీలిమిటేషన్ ను చంద్రబాబు వ్యతిరేకించాలని విన్నపం దీనిపై చర్చించేందుకు ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పలుడు చేయాలని సూచన Read full story