Tue 18:13 అమెరికాకు 'సిలికాన్ వ్యాలీ'... భారతదేశానికి 'అమరావతి క్వాంటం వ్యాలీ': సీఎం చంద్రబాబు అమరావతిలో దేశపు తొలి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ల ఆవిష్కరణ అమెరికా సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామన్న సీఎం టెక్నాలజీ వినియోగదారుల నుంచి ఉత్పత్తిదారుల స్థాయికి భారత్ ఎదుగుతోందన్న చంద్రబాబు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంలో భాగంగా డీప్ టెక్నాలజీ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని యువతకు, శాస్త్రవేత్తలకు పిలుపు Read full story
Tue 18:12 రేవంత్ రెడ్డి 'బంట్రోతు' వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామన్నా రాద్దాంతం ఏమిటని ప్రశ్న వెంకయ్యనాయుడు, సీపీ రాధాకృష్ణన్ దక్షిణాదివారు కాదా అని ప్రశ్న Read full story
Tue 17:48 క్వాంటంతో డీప్ టెక్ రంగంలో సీఎం చంద్రబాబు ముందడుగు: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రశంస అమరావతిలో ప్రారంభమైన దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు ఐటీ తర్వాత డీప్ టెక్ రంగంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ప్రశంసలు భవిష్యత్తులో ఏఐ, క్వాంటం రంగాలకు అమరావతి హబ్‌గా మారుతుందన్న నిపుణులు దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, ధ్రువీకరణలో ఈ కేంద్రాలు కీలకం నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఏర్పాటు Read full story
Tue 17:46 ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి ఆస్తి వివాదాల నేపథ్యంలో సజినిపై దాడి తనకు ప్రాణాపాయం ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు బీగ్రేడ్ సినిమాల ద్వారా అప్పట్లో గుర్తింపు పొందిన సజిని Read full story
Tue 17:35 నియోజకవర్గాల పునర్విభజన... 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు ఈ నెల 16న పార్లమెంటులో పునర్విభజన, మహిల్ రిజర్వేషన్ బిల్లులు బిల్లులకు సంబంధించి ఎంపీలకు సమాచారం రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు సీట్లు పెరిగే అవకాశం Read full story
Tue 17:26 ఐపీఎల్ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడిన బ్లెస్సింగ్ ముజరబానీ జింబాబ్వే పేసర్‌పై రెండేళ్ల పాటు పీసీబీ నిషేధం పీఎస్ఎల్‌లో ఆడాల్సి ఉండగా కేకేఆర్ జట్టుకు మారిన వైనం ఒప్పంద ఉల్లంఘన కారణంగానే ఈ చర్యలన్న పాక్ బోర్డు కేకేఆర్ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముజరబానీ Read full story
Tue 17:26 బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి Read full story
Tue 17:06 70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి ప్రత్యేక కల్లూరు నియోజకవర్గం ఏర్పాటు డీలిమిటేషన్ పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి Read full story
Tue 17:03 సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్ సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందన్న సత్యవతి ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీతక్కకు సవాల్ డైవర్షన్ రాజకీయాల కోసమే కేసీఆర్‌కు నోటీసులు అంటూ ఫైర్ Read full story
Tue 16:59 ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టం జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నష్టాలను నమోదు చేసే అవకాశం కేంద్రం జోక్యంతో కంపెనీలకు కాస్త ఊరట వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇంధన ఛార్జీలు పెరిగే అవకాశం Read full story