ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • క్వాంటంతో డీప్ టెక్ రంగంలో సీఎం చంద్రబాబు ముందడుగు: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రశంస
    Tue 17:48

    క్వాంటంతో డీప్ టెక్ రంగంలో సీఎం చంద్రబాబు ముందడుగు: కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రశంస

    • అమరావతిలో ప్రారంభమైన దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలు
    • ఐటీ తర్వాత డీప్ టెక్ రంగంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ప్రశంసలు
    • భవిష్యత్తులో ఏఐ, క్వాంటం రంగాలకు అమరావతి హబ్‌గా మారుతుందన్న నిపుణులు
    • దేశీయంగా క్వాంటం హార్డ్‌వేర్ తయారీ, ధ్రువీకరణలో ఈ కేంద్రాలు కీలకం
    • నేషనల్ క్వాంటం మిషన్‌లో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో ఏర్పాటు
    Read full story
  • ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి
    Tue 17:46

    ప్రముఖ మలయాళ నటి సజినిపై హైదరాబాద్‌లో దాడి

    • ఆస్తి వివాదాల నేపథ్యంలో సజినిపై దాడి
    • తనకు ప్రాణాపాయం ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
    • బీగ్రేడ్ సినిమాల ద్వారా అప్పట్లో గుర్తింపు పొందిన సజిని
    Read full story
  • నియోజకవర్గాల పునర్విభజన... 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు
    Tue 17:35

    నియోజకవర్గాల పునర్విభజన... 543 నుంచి 850కి పెరగనున్న లోక్ సభ స్థానాలు

    • ఈ నెల 16న పార్లమెంటులో పునర్విభజన, మహిల్ రిజర్వేషన్ బిల్లులు
    • బిల్లులకు సంబంధించి ఎంపీలకు సమాచారం
    • రాష్ట్రాల్లో 815 వరకు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 వరకు సీట్లు పెరిగే అవకాశం
    Read full story
  • ఐపీఎల్ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
    Tue 17:26

    ఐపీఎల్ ఆటగాడిపై రెండేళ్ల నిషేధం విధించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు

    • ఐపీఎల్ కోసం పీఎస్ఎల్‌ను వీడిన బ్లెస్సింగ్ ముజరబానీ
    • జింబాబ్వే పేసర్‌పై రెండేళ్ల పాటు పీసీబీ నిషేధం
    • పీఎస్ఎల్‌లో ఆడాల్సి ఉండగా కేకేఆర్‌ జట్టుకు మారిన వైనం
    • ఒప్పంద ఉల్లంఘన కారణంగానే ఈ చర్యలన్న పాక్ బోర్డు
    • కేకేఆర్ తరఫున ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన ముజరబానీ
    Read full story
  • బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి
    Tue 17:26

    బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి

    • బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి
    • రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం 
    • కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి
    Read full story
  • 70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి
    Tue 17:06

    70 నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలకు శ్రీకారం చుట్టాం: పొంగులేటి

    • విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి
    • ప్రత్యేక కల్లూరు నియోజకవర్గం ఏర్పాటు డీలిమిటేషన్ పై ఆధారపడి ఉంటుందని వ్యాఖ్య
    • సత్తుపల్లి ప్రాంతంలో మూడు పెద్ద ఆసుపత్రులు ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడి
    Read full story
  • సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్
    Tue 17:03

    సంబంధం లేకపోయినా కేసీఆర్‌కు నోటీసులు పంపడం సిగ్గుచేటు: సత్యవతి రాథోడ్

    • సెల్ ఫోన్ల కొనుగోలులో కుంభకోణం జరిగిందన్న సత్యవతి
    • ధైర్యం ఉంటే విచారణ జరిపించాలని సీతక్కకు సవాల్
    • డైవర్షన్ రాజకీయాల కోసమే కేసీఆర్‌కు నోటీసులు అంటూ ఫైర్
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు
    Tue 16:59

    ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్... లీటర్ డీజిల్‌పై రూ.35 నష్టపోతున్న కంపెనీలు

    • లీటర్ పెట్రోల్‌పై రూ.18, డీజిల్‌పై రూ.35 నష్టం
    • జనవరి-మార్చి త్రైమాసికంలో ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ నష్టాలను నమోదు చేసే అవకాశం
    • కేంద్రం జోక్యంతో కంపెనీలకు కాస్త ఊరట
    • వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇంధన ఛార్జీలు పెరిగే అవకాశం
    Read full story
  • స్టాలిన్ 'ఫైనల్ వార్నింగ్' కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై
    Tue 16:55

    స్టాలిన్ 'ఫైనల్ వార్నింగ్' కు కౌంటర్ ఇచ్చిన అన్నామలై

    • నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించిన అన్నామలై
    • ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తున్నారని స్టాలిన్‌పై ఆరోపణ
    • దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం తరఫున హామీ
    • జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం జరగనివ్వబోమన్న సీఎం స్టాలిన్
    • పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో తమిళనాడులో రాజుకున్న రాజకీయ వేడి
    Read full story
  • అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ
    Tue 16:40

    అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు వివరణ

    • కార్యకర్తలను బెదిరిస్తే అడ్డంగా నరుకుతామన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
    • కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకే అలా మాట్లాడారన్న శ్రీధర్ బాబు
    • చట్టాన్ని అతిక్రమించే ఉద్దేశం ఎవరికీ లేదని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV