Tue 15:45 డీలిమిటేషన్‌పై కేంద్రానికి స్టాలిన్ ‘ఫైనల్ వార్నింగ్’: వీధుల్లోకి వచ్చి పోరాడతామని హెచ్చరిక డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే ఊరుకోబోమన్న స్టాలిన్ పునర్విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని విమర్శ దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని వ్యాఖ్య Read full story
Tue 15:41 అంబేద్కర్ అసమానతలు లేని సమాజాన్ని కోరుకున్నారు: కవిత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కవిత అంబేద్కర్ అంటేనే ధైర్యం అన్న కవిత తెలంగాణ ఏర్పడింది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అన్న కవిత Read full story
Tue 15:25 క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త అధ్యాయం.. దేశంలోనే తొలి రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటం నవశకం తొలి టెస్ట్ బెడ్స్‌ను ప్రారంభించిన చంద్రబాబు ఎస్ఆర్ఎం వర్సిటీ, మేధా టవర్స్‌లో రెండు టెస్ట్ బెడ్స్ ఏర్పాటు క్వాంటం హార్డ్‌వేర్‌ను పరీక్షించి, సర్టిఫై చేసే సామర్థ్యం సాధించిన ఏపీ ఈ సదుపాయం కలిగిన తొలి రాష్ట్రంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ Read full story
Tue 15:16 నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్ గతంలో రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడ్డ నివేదా తాజాగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న రజిత్ మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్న నివేదా Read full story
Tue 15:12 ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్‌పై ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక ఈ యుద్ధం ప్రభావం చైనాపై కూడా ఉంటుందని వెల్లడి Read full story
Tue 15:03 కార్లు, బైకులపై భారతీయుల మోజు.. మార్చి నెలలో అమ్మకాల జోరు మార్చిలో 16 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు గతేడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 19.3 శాతం వృద్ధి ఫిబ్రవరిలోనూ 10.6 శాతం వృద్ధి నమోదు.. కొనసాగుతున్న అమ్మకాల జోరు యుటిలిటీ వాహనాలకు (యూవీ) పెరుగుతున్న డిమాండ్ భవిష్యత్తులో వృద్ధిరేటు కాస్త మందగించే అవకాశం ఉందని అంచనా Read full story
Tue 14:51 అమరావతి కాదు.. ప్రజలు 'చంద్రావతి' అని పిలుస్తున్నారు: చింతా మోహన్ అమరావతిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న చింతా మోహన్ తిరుపతిని రాజధానిగా చేయాలని సూచన నియోజకవర్గాల విభజన దేశ విభజన భావజాలానికి దారి తీయవచ్చని వ్యాఖ్య Read full story
Tue 14:46 మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కీలక విజ్ఞప్తి 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు ఇది పార్టీలకు అతీతమైన, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడి ప్రధాని మోదీ సంకల్పాన్ని సమష్టిగా బలపరుద్దామని చంద్రబాబు విజ్ఞప్తి Read full story
Tue 14:36 పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదన అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌తో సమావేశమై శాంతిప్రతిపాదన అందజేత ప్రతిపాదనలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం తదితర అంశాలు Read full story
Tue 14:34 కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ: కేటీఆర్ కీలక ప్రకటన ఏప్రిల్ 20న కేసీఆర్ అధ్యక్షతన జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడి ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటన మే, జూన్ నెలల్లో ప్రత్యక్ష పోరాటాలను ప్రారంభించనున్నట్టు వెల్లడి Read full story