ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్
    Tue 15:16

    నివేదా పేతురాజ్ సెకండ్ ఇన్నింగ్స్: కెరీర్‌పై మళ్లీ ఫోకస్

    • గతంలో రజిత్ ఇబ్రాన్‌తో ప్రేమలో పడ్డ నివేదా
    • తాజాగా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న రజిత్
    • మళ్లీ సినిమాల్లో బిజీ కావాలనుకుంటున్న నివేదా
    Read full story
  • ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది
    Tue 15:12

    ఇరాన్-అమెరికా యుద్ధం ఎఫెక్ట్, భారత్ సహా వివిధ దేశాల్లో పేదరికంలోకి 88 లక్షలమంది

    • పశ్చిమాసియా యుద్ధం ప్రభావం భారత్‌పై ఉంటుందని ఐక్యరాజ్యసమితి నివేదిక
    • భారత్‌లో 25 లక్షల మంది పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిక
    • ఈ యుద్ధం ప్రభావం చైనాపై కూడా ఉంటుందని వెల్లడి
    Read full story
  • కార్లు, బైకులపై భారతీయుల మోజు.. మార్చి నెలలో అమ్మకాల జోరు
    Tue 15:03

    కార్లు, బైకులపై భారతీయుల మోజు.. మార్చి నెలలో అమ్మకాల జోరు

    • మార్చిలో 16 శాతం పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
    • గతేడాదితో పోలిస్తే ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 19.3 శాతం వృద్ధి
    • ఫిబ్రవరిలోనూ 10.6 శాతం వృద్ధి నమోదు.. కొనసాగుతున్న అమ్మకాల జోరు
    • యుటిలిటీ వాహనాలకు (యూవీ) పెరుగుతున్న డిమాండ్
    • భవిష్యత్తులో వృద్ధిరేటు కాస్త మందగించే అవకాశం ఉందని అంచనా
    Read full story
  • అమరావతి కాదు.. ప్రజలు 'చంద్రావతి' అని పిలుస్తున్నారు: చింతా మోహన్
    Tue 14:51

    అమరావతి కాదు.. ప్రజలు 'చంద్రావతి' అని పిలుస్తున్నారు: చింతా మోహన్

    • అమరావతిని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్న చింతా మోహన్
    • తిరుపతిని రాజధానిగా చేయాలని సూచన
    • నియోజకవర్గాల విభజన దేశ విభజన భావజాలానికి దారి తీయవచ్చని వ్యాఖ్య
    Read full story
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ
    Tue 14:46

    మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి: ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖ

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ
    • రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలకు కీలక విజ్ఞప్తి
    • 2029 ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పిలుపు
    • ఇది పార్టీలకు అతీతమైన, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని వెల్లడి
    • ప్రధాని మోదీ సంకల్పాన్ని సమష్టిగా బలపరుద్దామని చంద్రబాబు విజ్ఞప్తి
    Read full story
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన
    Tue 14:36

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆందోళన

    • నాలుగు అంశాలతో శాంతి ప్రతిపాదన
    • అబుదాబీ క్రౌన్ ప్రిన్స్‌‌తో సమావేశమై శాంతిప్రతిపాదన అందజేత
    • ప్రతిపాదనలో శాంతియుత సహజీవనం, జాతీయ సార్వభౌమాధికారం తదితర అంశాలు
    Read full story
  • కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ: కేటీఆర్ కీలక ప్రకటన
    Tue 14:34

    కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాట కార్యాచరణ: కేటీఆర్ కీలక ప్రకటన

    • ఏప్రిల్ 20న కేసీఆర్ అధ్యక్షతన జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించనున్నట్టు కేటీఆర్ వెల్లడి
    • ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించబోతున్నట్టు ప్రకటన
    • మే, జూన్ నెలల్లో ప్రత్యక్ష పోరాటాలను ప్రారంభించనున్నట్టు వెల్లడి
    Read full story
  • అమెరికా-ఇరాన్ సంక్షోభం... చమురు మార్కెట్‌లో కల్లోలం.. భారత్‌పైనా ప్రభావం!
    Tue 14:30

    అమెరికా-ఇరాన్ సంక్షోభం... చమురు మార్కెట్‌లో కల్లోలం.. భారత్‌పైనా ప్రభావం!

    • ఇరాన్ పోర్టులను దిగ్బంధించిన అమెరికా సైన్యం
    • ప్రపంచ మార్కెట్‌కు రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురుకు కోత
    • భారత్ ఎల్‌పీజీ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
    • ప్రత్యామ్నాయ మార్గాల్లో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు
    Read full story
  • గూగుల్ జెమినై కొత్త ఫీచర్.. నీట్ అభ్యర్థుల కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులు
    Tue 14:27

    గూగుల్ జెమినై కొత్త ఫీచర్.. నీట్ అభ్యర్థుల కోసం పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్టులు

    • నీట్ యూజీ విద్యార్థుల కోసం గూగుల్ ఏఐ ఆధారిత ప్రాక్టీస్ టెస్టులు
    • జెమినై ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి ఈ పూర్తిస్థాయి మాక్ టెస్టులు 
    • పరీక్ష తర్వాత తక్షణ ఫీడ్‌బ్యాక్, వ్యక్తిగత స్టడీ ప్లాన్ సౌకర్యం
    • ప్రస్తుతం ఇంగ్లీష్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్
    Read full story
  • కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్
    Tue 13:42

    కూతురిని గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగం.. గుండెను పిండేసేలా పోస్ట్

    • దివంగత కుమార్తెను గుర్తుచేసుకుని సింగర్ చిత్ర భావోద్వేగ పోస్ట్
    • 'మళ్లీ కలిసే వరకు నా గుండెల్లోనే ఉంటావు' అంటూ కుమార్తె ఫొటో షేర్ చేసిన గాయ‌ని
    • చిత్ర ఏకైక కుమార్తె నందన 2011లో దుబాయ్‌లో ప్రమాదవశాత్తు మరణం
    • సంగీతం, ఆధ్యాత్మికతతో ఆ బాధ నుంచి కోలుకున్నానని వెల్లడి
    • వ్యక్తిగత విషాదం ఉన్నా సంగీత ప్రస్థానాన్ని కొనసాగించిన చిత్ర
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV