Tue 12:27 దేశంలోనే తొలి అటానమస్ షిప్‌యార్డ్‌గా జువ్వలదిన్నె.. మంత్రి అనగాని ప్రకటన ఏపీని గ్లోబల్ మారిటైం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి అనగాని రూ. 288.80 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు జువ్వలదిన్నె పై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందన్న అనగాని Read full story
Tue 12:10 రేపు ఢిల్లీకి వెళుతున్న రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనపై ఇండియా కూటమి నేతలతో చర్చించనున్న రేవంత్ జీఎస్‌డీపీ ఆధారంగా కూడా పునర్విభజన జరగాలంటున్న రేవంత్ ఢిల్లీ వేదికగా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే అవకాశం Read full story
Tue 12:09 శోభనం రాత్రి 90 లక్షలు డిమాండ్ చేసిన నవవధువు.. ఆగ్రాలో ఘటన భర్త నిరాకరించడంతో నగలతో పుట్టింటికి పరార్ ఏడాది తర్వాత గ్యాస్ పైప్‌లైన్ ధ్వంసం చేసి హత్యాయత్నం కోర్టు ఆదేశాలతో వధువు, ఆమె కుటుంబంపై కేసు నమోదు Read full story
Tue 11:48 ఇరాన్‌కు అమెరికా భారీ షాక్.. హర్మూజ్ జలసంధిలో దిగ్బంధనంతో రోజుకు రూ.4,081 కోట్ల నష్టం? హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ ఓడరేవులకు అమెరికా దిగ్బంధనం ఈ చర్యతో ఇరాన్‌కు రోజుకు 435 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం చమురు ఎగుమతులను అడ్డుకుని ఇరాన్‌పై ఒత్తిడి పెంచడమే లక్ష్యం దిగ్బంధనం అమలు చేయడం అమెరికాకు సవాలేనంటున్న నిపుణులు ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో ఒక్క అమెరికా యుద్ధనౌక కూడా లేకపోవడం గమనార్హం Read full story
Tue 11:35 వైభవ్ ను తొలి బంతికే పెవిలియన్ పంపిస్తానని ముందే చెప్పా.. ప్రఫుల్ హింగె అరంగేట్ర మ్యాచ్ లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తానని అనుకున్నానన్న ప్రపుల్ నామీద నాకున్న నమ్మకం అలాంటిదన్న ఎస్ఆర్ హెచ్ బౌలర్ తొలి మ్యాచ్‌తోనే ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి కీలక అస్త్రంగా మారిన హింగె Read full story
Tue 11:27 తొలిసారి అలాంటి పాత్ర చేస్తున్నా: 'లీసా'పై అనన్య ఆసక్తికర వ్యాఖ్యలు అనన్య నాగళ్ల నటిస్తున్న 'లీసా' మూవీ ఫస్ట్ లుక్ విడుదల హీరోయిన్లకు ఇలాంటి పవర్‌ఫుల్ పాత్రలు అరుదుగా వస్తాయన్న అనన్య ప్రస్తుతం చివరి దశలో ఉన్న 'లీసా' చిత్రం షూటింగ్ 'లీసా'లో తన పాత్ర చాలా వైవిధ్యంగా అనిపించిందన్న అనన్య Read full story
Tue 11:22 పిల్లలే నా గుండె చప్పుడు: తండ్రిగా తన బాధ్యతలపై రామ్ చరణ్ ఎమోషనల్ పిల్లలు మట్టిలో ఆడుకున్నా ప్రోత్సహిస్తానన్న చరణ్ పిల్లలు ఇంట్లో లేకపోతే గుండె ఆగిపోయినట్టు అనిపిస్తుందని వ్యాఖ్య తన తండ్రిని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని వెల్లడి Read full story
Tue 11:20 యూఏఈ దెబ్బ.. నిధుల సమీకరణకు పాకిస్థాన్ పరుగులు 3 బిలియన్ డాలర్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని పాక్‌ను కోరిన యూఏఈ ఏడేళ్లలో తొలిసారిగా రుణాన్ని పునరుద్ధరించుకోవడంలో విఫలమైన పాక్ పెరుగుతున్న చమురు ధరలతో మరింత ఒత్తిడిలోకి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలు, బ్యాంకుల నుంచి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు Read full story
Tue 11:05 ‘బీజేపీ రాష్ట్రాల్లో బతుకుతున్నారని గుర్తుంచుకోండి’.. బెంగాలీ కార్మికులకు సువేందు వార్నింగ్ వలస కార్మికులకు పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత పరోక్ష హెచ్చరిక టీఎంసీకి ఓటేస్తే చూస్తూ ఊరుకోబోమని సంకేతాలు వలస కార్మికులను బెదిరిస్తున్నారంటూ సువేందుపై టీఎంసీ ఫైర్ Read full story
Tue 11:02 ఆర్టీసీ సమస్యలను పరిష్కరించుకుందాం.. సమ్మె వద్దు: పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న పొన్నం 1,134 కారుణ్య నియామకాలను పూర్తి చేశామని వెల్లడి పీఆర్సీ పరిశీలనలో ఉందన్న మంత్రి Read full story