ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!
    01 Tue 10:25

    హర్మూజ్ బ్లాకేడ్ కు 15 అమెరికా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు కూడా..!

    • ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు కూడా మోహరించిన అమెరికా
    • ఇరాన్ నౌకాశ్రయాలకు వెళ్లే అన్ని షిప్‌లపై ఆంక్షలు
    • సమీపంలోకి వస్తే ఇరాన్ నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్
  • అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే!
    02 Mon 22:44

    అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే!

    • వేసవిలో డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి కొబ్బరి నీళ్లు ఉత్తమ పానీయం
    • 15 రోజుల పాటు రోజూ తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు అదుపులో ఉంటుంది
    • ఇందులో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు పుష్కలం
    • నిమ్మరసం, చియా గింజలు వంటివి కలిపితే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు
    • కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించి తీసుకోవడం శ్రేయస్కరం
  • డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే: స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
    03 Mon 22:31

    డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాల్లేవు.. అంతా పారదర్శకమే: స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం

    • మెగా డీఎస్సీ 2025 క్రీడా కోటా ఎంపికల్లో అక్రమాల ఆరోపణలను ఖండించిన ఏపీ ప్రభుత్వం
    • ఎంపికలన్నీ పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరిగాయని స్పష్టీకరణ
    • మొత్తం 16,347 పోస్టుల్లో 3 శాతం కోటా కింద 431 పోస్టులు క్రీడాకారులకు కేటాయింపు
    • స్పోర్ట్స్ కోటాపై వచ్చిన 192 ఫిర్యాదులనూ పరిష్కరించామని ప్రభుత్వ వెల్లడి
    • ఈ అంశంపై హైకోర్టులో 69 కేసులు దాఖలు కాగా, ఇప్పటికే 3 కేసుల కొట్టివేత
  • జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ
    04 Mon 22:31

    జనసేన సభకు అనుమతి నిరాకరణ.. కారణాలు వెల్లడించిన డీసీపీ

    • హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
    • శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని డీసీపీ వెల్లడి
    • ఏపీ నేతల వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఉన్నాయని స్పష్టీకరణ
    • పార్కింగ్ సదుపాయం లేకపోవడం కూడా ఒక కారణమని వెల్లడి
  • మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రం... విశాఖ సహా ఈ 8 నగరాలపైనే అందరి దృష్టి!
    05 Mon 22:08

    మారుతున్న రియల్ ఎస్టేట్ ముఖచిత్రం... విశాఖ సహా ఈ 8 నగరాలపైనే అందరి దృష్టి!

    • రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మెట్రోల నుంచి టైర్-II నగరాలకు మళ్లుతున్నాయి
    • మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు ఈ నగరాల పురోగతికి కారణం
    • తక్కువ ధరల్లో ఆస్తులు, అధిక రాబడికి ఆస్కారం ఉండటంతో పెరుగుతున్న ఆసక్తి
    • విశాఖపట్నం సహా దేశంలోని 8 నగరాలు రియల్ ఎస్టేట్ వృద్ధికి కేంద్రాలుగా మార్పు
  • ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్
    06 Mon 21:55

    ప్రపంచ పటంలో ఏపీ.. మా విజయం వెనుక మూడు కారణాలు: ముంబైలో నారా లోకేష్

    • ముంబైలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సదస్సులో పాల్గొన్న మంత్రి లోకేష్
    • సమర్థ నాయకత్వం, వేగవంతమైన పాలనే ఏపీ ప్రగతికి కారణమన్న మంత్రి
    • డేటా సెంటర్లపై అపోహలు వీడాలి.. ఏఐలో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతాం
    • మూడు ఆర్థిక ప్రాంతాల అభివృద్ధి.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
    • 2028 నాటికి అమరావతి ప్రభుత్వ కోర్ నిర్మాణం పూర్తి చేస్తాం
  • స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్
    07 Mon 21:54

    స్నేహం పేరుతో జరిగే నేరాలను ఉపేక్షించం: యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్

    • ఘజియాబాద్ హత్య ఘటనపై స్పందించిన సీఎం యోగి
    • స్నేహం ముసుగులో నేరాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరిక
    • మోటార్‌సైకిల్ వివాదంలో సూర్య చౌహాన్‌ అనే యువకుడి హత్య
    • నిందితులు, మృతుడు స్నేహితులని పోలీసుల వెల్లడి
  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు
    08 Mon 21:41

    తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు

    • విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్‌కు సర్వోన్నత పోలీసు పతకం
    • భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు శౌర్య పతకాలు
    • 16 మందికి మహోన్నత సేవా పతకాలు
  • అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ
    09 Mon 21:28

    అల్లు అర్జున్ 'రాకా'లో 'మిన్నల్ మురళి' బ్యూటీ

    • అల్లు అర్జున్ - అట్లీ కాంబో చిత్రం 'రాకా'లో ఫెమీనా జార్జ్
    • బన్నీకి 'హ్యాపి' సినిమా నుంచి అభిమానినని చెప్పిన ఫెమీనా
    • ఇది తన కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని వెల్లడి
    • దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న సై-ఫై యాక్షన్ సినిమా
    • మరో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందంటూ ప్రచారం
  • లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్
    10 Mon 21:27

    లెబనాన్‌పై దాడుల ఎఫెక్ట్.. అమెరికాతో చర్చలకు ఇరాన్ బ్రేక్

    • అమెరికాతో జరుపుతున్న చర్చలను ఇరాన్ నిలిపివేత
    • లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులే ఇందుకు కారణం
    • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఇరాన్ ఆరోపణ
    • పరిణామాలకు అమెరికా, ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని హెచ్చరిక
    • తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనం కూడా ఉల్లంఘనేనని స్పష్టీకరణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV