ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్
    Mon 11:19

    ‘డ్రాగన్’ కోసం కండలు పెంచుతున్న తారక్.. మజిల్స్ ఫొటోతో ఫ్యాన్స్‌కు ట్రీట్

    • ప్రశాంత్ నీల్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్న తార‌క్‌
    • కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తూ ఇన్‌స్టాలో ఫొటో పోస్ట్
    • ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో సినిమా
    • త్వరలోనే ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశం
    Read full story
  • రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్ కోరింది... నేను వెళ్లనని చెప్పాను: సిద్ధరామయ్య
    Thu 16:29

    రాజ్యసభకు వెళ్లాలని హైకమాండ్ కోరింది... నేను వెళ్లనని చెప్పాను: సిద్ధరామయ్య

    • రాజ్యసభ సీటు ఆఫర్‌ను తాను తిరస్కరించినట్టు తెలిపిన సిద్దరామయ్య
    • జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని, రాష్ట్రంలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
    • కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి గురువారం రాజీనామా
    • కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాల మేరకు తదుపరి సీఎంగా డీకే శివకుమార్
    • గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో ఆయన ప్రత్యేక కార్యదర్శికి రాజీనామా పత్రం
    Read full story
  • పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న
    Thu 16:29

    పవన్ వల్లే ఉద్యోగం, భూమి.. ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారు?: సుగాలి ప్రీతి తల్లికి హైపర్ ఆది సూటి ప్రశ్న

    • సుగాలి ప్రీతి తల్లి విమర్శలకు హైపర్ ఆది కౌంటర్
    • పవన్ ప్రశ్నించిన తర్వాతే మీ కుటుంబానికి సాయం అందిందని వెల్ల‌డి
    • ఓట్ల కోసం పోరాడే వ్యక్తి పవన్ కల్యాణ్ కాదని వ్యాఖ్య‌
    • పక్కవాళ్ల మాటలు విని పవన్‌ను నిందించవద్దన్న ఆది
    • పాలు పోసిన వ్యక్తినే కాటేయడం సరికాదని హితవు
    Read full story
  • ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని
    Thu 16:25

    ఆ పొలాలను కొనుగోలు చేసిన తర్వాతే విద్యుత్ టవర్లు వేయండి: పేర్ని నాని

    • కొత్తపూడి గ్రామంలో విద్యుత్ టవర్ల కోసం మార్కింగ్ వేసిన అధికారులు
    • దీన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులు
    • రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్న పేర్ని నాని
    • ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండానే మార్కింగ్ వేశారని విమర్శ
    Read full story
  • తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న
    Thu 16:23

    తెలంగాణకు చంద్రబాబు లాంటి నాయకుడి దిశానిర్దేశం అవసరం: మహానాడులో జ్యోత్స్న

    • తెలంగాణకు టీడీపీ అవసరం ఉందన్న మహిళా నాయకురాలు
    • లోకేశ్ వంటి డైనమిక్ లీడర్ తెలంగాణకు కావాలని అభిప్రాయం
    • 22 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేకున్నా జెండా పట్టుకుని నిలబడ్డామని వ్యాఖ్య
    Read full story
  • భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి!
    Thu 16:12

    భాగ్యశ్రీ బోర్సే గురించి అలాగే అనుకుంటున్నారు మరి!

    •  గ్లామరస్ బ్యూటీగా భాగ్యశ్రీ 
    • సక్సెస్ లు లేకపోయినా తగ్గని క్రేజ్ 
    • అందంలో ఆమె తరువాతనే అంటున్న యూత్ 
    • 'లెనిన్'పై ఆశలు పెట్టుకున్న భాగ్యశ్రీ 
    • 'పెద్ది'లో ఆమె కూడా ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్ 
    Read full story
  • ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని?
    Thu 16:09

    ఎవరెస్ట్... మృత్యుశిఖరంలా మారుతోంది.. ఎందుకని?

    • ఎవరెస్ట్‌పై 8,000 మీటర్లు దాటాక 'డెత్ జోన్' ప్రారంభం
    • ఆక్సిజన్ కొరతతో మెదడు, ఊపిరితిత్తులు విఫలమయ్యే ప్రమాదం
    • ఈ సీజన్‌లో ఇద్దరు భారతీయులతో సహా ఐదుగురి మృతి
    • శిఖరంపై రద్దీ పెరగడం మరణాలకు మరో ప్రధాన కారణం
    • ఎక్కడం కన్నా దిగడమే అత్యంత ప్రమాదకరమని నిపుణుల హెచ్చరిక
    Read full story
  • ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. ఆమె అత్త‌ మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్
    Thu 16:08

    ట్విషా శర్మ మృతి కేసులో కీలక మలుపు.. ఆమె అత్త‌ మాజీ జడ్జి గిరిబాలా సింగ్ అరెస్ట్

    • కోడలి మృతి కేసులో రిటైర్డ్ జిల్లా జడ్జి గిరిబాలా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
    • మధ్యప్రదేశ్ హైకోర్టు ఆమె ముందస్తు బెయిల్‌ను రద్దు చేయడంతో అరెస్ట్
    • మృతురాలు ట్విషా శర్మ శరీరంపై ఏడు గాయాలు ఉన్నట్టు గుర్తించిన హైకోర్టు
    • గిరిబాలా, ఆమె కొడుకు వరకట్నం కోసం వేధించారని ట్విషా కుటుంబం ఆరోపణ
    • సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని హైకోర్టు వ్యాఖ్య
    Read full story
  • మహానాడులో మాట్లాడుతున్న వారు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు: రోజా
    Thu 15:53

    మహానాడులో మాట్లాడుతున్న వారు జగన్ కాలి గోటికి కూడా సరిపోరు: రోజా

    • మహానాడులో టీడీపీ నేతల భాష అసహ్యంగా ఉందన్న రోజా
    • ఇది సైకిల్ పార్టీ మహానాడా? లేక సైకో పార్టీ మహానాడా? అంటూ ఫైర్
    • జగన్ అంటే టీడీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందని వ్యాఖ్య
    • చెల్లికి ఆస్తిలో జగన్ ఇచ్చినంత వాటా ఎవరూ ఇచ్చి ఉండరన్న రోజా
    Read full story
  • భూమి అమ్మి భార్యను చదివించాడు.... ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య!
    Thu 15:49

    భూమి అమ్మి భార్యను చదివించాడు.... ఉద్యోగం రాగానే ప్రియుడితో వెళ్లిపోయిన భార్య!

    • బీహార్‌లోని హాజీపూర్‌లో దారుణం
    • ప్రియుడి కోసం భర్త, 10 ఏళ్ల కుమారుడిని వదిలి వెళ్లిన భార్య
    • భార్య కలను నెరవేర్చడం కోసం ఆస్తులు అమ్మి చదివించిన భర్త
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV