Mon 08:14 ఇరాన్ చర్చలకు వచ్చినా, రాకున్నా నేను లెక్క చేయను: డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌లో విఫలమైన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు చర్చలకు వచ్చినా రాకపోయినా తనకేం ఫర్వాలేదన్న ట్రంప్ తమకు అణ్వాయుధం కావాలని ఇరాన్ స్పష్టం చేసిందని ఆరోపణ హర్మూజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని ప్రకటించిన అమెరికా Read full story
Mon 08:09 పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.. చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్ ప్రముఖులపై వ్యాఖ్యలతో వివాదంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ పవన్, నిహారిక, బాలయ్య, లోకేశ్‌పై అనుచిత కామెంట్స్ కామెడీ క్లబ్ వద్ద అభిమానుల నిరసన.. హెచ్చరికలు భయంతో అజ్ఞాతంలోకి.. చివరకు సోషల్ మీడియాలో క్షమాపణ Read full story
Mon 08:02 ఇరాన్‌పై అమెరికా కఠిన చర్యలు.. నౌకాశ్రయాలపై పూర్తి దిగ్బంధనం ఇరాన్‌తో చర్చలు విఫలమవడంతో అమెరికా కఠిన నిర్ణయం ఇరాన్ నౌకాశ్రయాలపై నావికా దళంతో దిగ్బంధనం ప్రకటించిన ట్రంప్ అమెరికా నౌకలపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక అంతర్జాతీయ మార్కెట్లలో 100 డాలర్లు దాటిన ముడిచమురు ధరలు Read full story
Mon 07:49 ఇంటర్ ఫలితాల విషాదం: ఫెయిలయ్యామని ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య ఇంటర్ ఫలితాల విడుదల తర్వాత రాష్ట్రంలో తీవ్ర విషాదాలు పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్య పలు జిల్లాల్లో చోటుచేసుకున్న బలవన్మరణ ఘటనలు ఫలితాలకు భయపడి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ఉత్తీర్ణత 'రిజల్ట్ చూడొద్దు' అని మెసేజ్ పెట్టి ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని Read full story
Mon 07:25 ప్రముఖ పద్యకవి చదలవాడ లక్ష్మీనరసింహారావు కన్నుమూత ప్రకాశం జిల్లా ఒంగోలులో అనారోగ్యంతో అస్తమయం 'పద్య సారస్వత పరిషత్' స్థాపించి ఎందరో కవులను తీర్చిదిద్దిన చదలవాడ ఆయన మృతికి పలువురు సాహితీవేత్తల సంతాపం ఒంగోలులో నేడు అంత్యక్రియలు Read full story
Mon 07:04 పెళ్లి పేరుతో వల.. రూ.1.5 కోట్ల కట్నం డీల్.. చివరికి కటకటాల్లోకి! మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ప్రొఫైల్‌తో యువతికి పరిచయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించిన వైనం రూ.1.5 కోట్ల కట్నానికి ఒప్పందం.. నిశ్చితార్థం కూడా పూర్తి ప్రీ-వెడ్డింగ్ షూట్ పేరుతో వేధించడంతో బయటపడ్డ మోసం నిందితుడు పనస మధును అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Mon 06:45 రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ నేత ముఖీం సంచలన వ్యాఖ్యలు అమీన్‌పూర్ కూల్చివేతలపై ముఖీం ఫైర్ గతంలో కాళ్లు పట్టుకుని బతిమాలింది నిజం కాదా అని ప్రశ్న రాజకీయ కక్షతోనే తన నిర్మాణాలను కూల్చారని ఆరోపణ హైడ్రా చర్యలపై న్యాయపోరాటం చేస్తానని ప్రకటన తాతలనాటి భూమిని ప్రభుత్వం లాక్కుంటోందని ఆవేదన Read full story
Mon 06:35 విజయ్ ‘జన నాయగన్’ లీక్ కేసు.. ఆరుగురి అరెస్ట్ విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ కేసులో కీలక పరిణామం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు రూ.500 కోట్ల బడ్జెట్ చిత్రానికి భారీ నష్టం వాటిల్లిందని నిర్మాత ఫిర్యాదు విడుదలకు ముందే సెన్సార్ వివాదాల్లో చిక్కుకున్న ఈ చిత్రం Read full story
Mon 06:20 రూథర్‌ఫర్డ్ వీరోచిత పోరాటం వృథా.. ముంబైని చిత్తు చేసిన ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాల్ట్, పటిదార్, కోహ్లీ హాఫ్ సెంచరీలు ఛేదనలో గాయంతో అర్ధంతరంగా వెనుదిరిగిన రోహిత్ శర్మ షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్ ఒంటరి పోరాటం వృథా ముంబై ఇండియన్స్‌కు ఇది వరుసగా మూడో ఓటమి Read full story
Sun 22:42 లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పల్నాడు పోలీసులు... నిందితుల అరెస్ట్ పల్నాడు లాయర్ హరిప్రసాద్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ప్రధాన నిందితుడిగా తోడల్లుడైన కానిస్టేబుల్ వెంకట కోటయ్య అరెస్ట్ కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని నిర్ధారణ మద్యం తాగించి, బండరాయితో కొట్టి చంపినట్లు వెల్లడి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం Read full story