Sun 10:43 సీఎస్‌కే-ఢిల్లీ మ్యాచ్‌లో హైడ్రామా.. అంపైర్‌పై ఆటగాళ్ల ఆగ్రహం.. అసలేం జరిగిందంటే..! ఐపీఎల్ 2026లో తొలి విజయం సాధించిన చెన్నై ఢిల్లీ క్యాపిటల్స్‌పై 23 పరుగుల తేడాతో గెలుపు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచిన గ్లౌవ్స్ వివాదం అంపైర్ నిర్ణయంపై స్టబ్స్, నితీశ్ రాణా తీవ్ర అసహనం ఔటైన కోపంతో డ్రెస్సింగ్ రూమ్‌లో హెల్మెట్ విసిరికొట్టిన స్టబ్స్ Read full story
Sun 11:30 చర్చలు విఫలం.. ఏం జరగబోతోందనే టెన్షన్ లో పశ్చిమాసియా యుద్ధం మళ్లీ మొదలవుతుందని విశ్లేషకుల అంచనా హర్మూజ్ జలసంధి మళ్లీ మూతపడనుందనే ఆందోళనలు రంగంలోకి ఇరాన్ మిత్ర దేశాలు.. నేరుగా మద్దతు! Read full story
Sun 10:21 'జన నాయగన్' లీక్.. మాకేం సంబంధం లేదన్న సెన్సార్ బోర్డ్ విజయ్ 'జన నాయగన్' సినిమా లీక్ వివాదం తమ ప్రమేయం లేదంటూ సీబీఎఫ్‌సీ అధికారిక ప్రకటన సినిమా డిజిటల్ ప్రింట్‌ను మార్చిలోనే నిర్మాతలకు ఇచ్చామన్న బోర్డు లీకైన కంటెంట్ షేర్ చేయొద్దని హెచ్చరించిన చిత్ర నిర్మాతలు విజయ్‌కు మద్దతుగా నిలిచిన చిరు, రజనీకాంత్, కమల్ హాసన్ Read full story
Sun 10:03 శ్రీవారి ఖజానాకు కాసుల వర్షం.. రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు 2025-26లో తిరుమలలో రికార్డు స్థాయిలో పెరిగిన భక్తుల దర్శనాలు శ్రీవారి హుండీ ఆదాయం రూ.1420 కోట్లు దాటి సరికొత్త రికార్డు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో దర్శనాల పర్యవేక్షణ, రద్దీ నియంత్రణ గదుల కేటాయింపు ఆదాయం కూడా రూ.141 కోట్లకు వృద్ధి Read full story
Sun 09:46 తెలంగాణలో నేడు ఇంటర్ రిజల్ట్స్.. ఏపీలో ఎప్పుడంటే? ఈ నెల 18 లేదా 19న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఇప్పటికే పూర్తయిన జవాబు పత్రాల మూల్యాంకనం నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతుండటంతో పెరిగిన ఆసక్తి పరీక్షల నిర్వహణ ఆలస్యం వల్లే ఫలితాల్లో కొంత జాప్యం ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన Read full story
Sun 09:34 సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహం.. అమెరికాలో ఇదే ప్రప్రథమం అమెరికాలోని సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ అమెరికా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం ఇదే ప్రప్రథమం భారత్, అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే చర్యగా అభివర్ణన ఈ విగ్రహాన్ని బహూకరించిన భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఈ విగ్రహాన్ని రూపొందించిన ప్రఖ్యాత శిల్పి నరేశ్ కుమార్ కుమావత్ Read full story
Sun 09:21 మరో ఆసక్తికర కథతో తిరువీర్.. ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశారా? సాధారణ యువకుడి జీవితంలోని వినోదాత్మక సంఘటనల నేపథ్యం ఆసక్తి రేకెత్తిస్తున్న కథ, కథనాలు ఈ నెల 17న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల Read full story
Sun 08:57 ఐపీఎల్‌లో వివాదం.. డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. వైరల్ వీడియోతో దుమారం! ఐపీఎల్‌లో వివాదంలో చిక్కుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు డగౌట్‌లో టీమ్ మేనేజర్ రోమీ భిందర్ ఫోన్ వాడటమే కారణం ఇది బీసీసీఐ యాంటీ-కరప్షన్ నిబంధనలను ఉల్లంఘించడమేనన్న క్రీడా వర్గాలు ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆగ్రహం వీడియో వైరల్ కావడంతో విచారణకు ఆదేశించే అవకాశం Read full story
Sun 08:38 అమెరికాతో చర్చలు విఫలం.. అగ్రరాజ్యం అహేతుక డిమాండ్లే కారణమన్న ఇరాన్ పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం అమెరికా అహేతుక డిమాండ్లే కారణమని ఇరాన్ ఆరోపణ ఇరాన్‌కు చివరి, ఉత్తమ ఆఫర్ ఇచ్చామన్న అమెరికా ఉపాధ్యక్షుడు అణ్వాయుధాల అంశంలో ఇరాన్ అంగీకరించలేదని అమెరికా వెల్లడి దశాబ్దం తర్వాత తొలిసారిగా జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవి Read full story
Sun 08:16 ‘శివాజీ సృష్టించిన చీర’.. మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం అనసూయ చీరకట్టుపై ఓ మీడియా సంస్థ క్యాప్షన్‌తో మళ్లీ రచ్చ ‘శివాజీ సృష్టించిన చీర’ అంటూ మీడియాకు సెటైరికల్ కౌంటర్ ఇచ్చిన అనసూయ అనసూయ పోస్టుతో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పాత వివాదం తన పోస్టుకు కామెంట్ సెక్షన్‌ను లాక్ చేసి చర్చకు ముగింపు పలికిన నటి Read full story