ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం
    Sat 20:24

    హైదరాబాద్ ఓఆర్ఆర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు యువకుల దుర్మరణం

    • హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం
    • అతివేగంతో బైక్ అదుపుతప్పి ఇద్దరు యువకులు స్పాట్‌డెడ్
    • మృతులు పాతబస్తీకి చెందిన సోహెద్, సాహిల్‌గా గుర్తింపు
    • హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై ఘటన
    Read full story
  • మా చమురు బాగుంటుంది... ఖాళీ నౌకలు పెద్ద సంఖ్యలో అమెరికాకు వస్తున్నాయి: ట్రంప్
    Sat 20:20

    మా చమురు బాగుంటుంది... ఖాళీ నౌకలు పెద్ద సంఖ్యలో అమెరికాకు వస్తున్నాయి: ట్రంప్

    • పాకిస్థాన్‌లో అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు
    • మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించడమే లక్ష్యంగా భేటీ
    • ప్రపంచంలో అత్యుత్తమ చమురు తమదేనంటూ ట్రంప్ వ్యాఖ్య
    • ఖాళీ ట్యాంకర్లు రావాలంటూ ట్రూత్ సోషల్‌లో పోస్ట్
    • చర్చల వేళ ట్రంప్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
    Read full story
  • అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌పై భారీ టార్గెట్‌ను ఊదేసిన పంజాబ్‌
    Sat 19:49

    అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌పై భారీ టార్గెట్‌ను ఊదేసిన పంజాబ్‌

    • సన్‌రైజర్స్‌ పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం
    • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీలు
    • అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ వృథా
    • 7 బంతులు మిగిలి ఉండగానే 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన‌ పంజాబ్
    Read full story
  • వివాహం తర్వాత మళ్లీ షూటింగ్‌కు విజయ్-రష్మిక... 'రణబాలి' సెట్స్ పై సంబరాలు
    Sat 19:45

    వివాహం తర్వాత మళ్లీ షూటింగ్‌కు విజయ్-రష్మిక... 'రణబాలి' సెట్స్ పై సంబరాలు

    • వివాహం తర్వాత 'రణబాలి' సెట్స్‌లో అడుగుపెట్టిన విజయ్, రష్మిక
    • సినిమా యూనిట్ నుంచి నూతన దంపతులకు ఘన స్వాగతం
    • విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న మూడో చిత్రం 
    • రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా
    • సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల
    Read full story
  • ఇంట్లోనే 5 నెల‌లుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన
    Sat 19:42

    ఇంట్లోనే 5 నెల‌లుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన

    • మీరట్‌లో ఓ ఇంట్లో ఐదు నెలల నాటి మహిళ అస్థిపంజరం లభ్యం
    • మృతురాలు టీచర్ ప్రియాంక బిశ్వాస్‌గా గుర్తింపు
    • కుమార్తె మృతదేహంతోనే ఆమె తండ్రి ఐదు నెలలుగా నివాసం
    • వాసన రాకుండా ఉండేందుకు శవంపై రోజూ పెర్ఫ్యూమ్ చల్లిన వైనం
    • బంధువులు ఇంటికి రావడంతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన
    Read full story
  • టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం
    Sat 19:26

    టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం

    • చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
    • ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎస్కే
    • పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ఇరు జట్ల కెప్టెన్ల అంచనా
    • ధోనీ త్వరలోనే మైదానంలో కనిపిస్తాడన్న రుతురాజ్ గైక్వాడ్
    • ఇరు జట్లలో కీలక మార్పులు.. సీఎస్కేలోకి బ్రెవిస్, గుర్జప్‌నీత్
    Read full story
  • ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు
    Sat 19:13

    ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు

    • మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు
    • పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు 
    • లెబనాన్‌లో కాల్పుల విరమణ, తమ ఆస్తుల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఇరాన్
    • ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఒప్పందం కుదరదని హెచ్చరిక
    Read full story
  • లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు!
    Sat 19:12

    లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు!

    • బీహార్ బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
    • స్కూల్ క్యాంటీన్ గార్డే నిందితుడని వెల్లడి
    • లైంగిక దాడి చేసి, గొంతు కోసి చంపినట్లు అంగీకరించిన నిందితుడు
    • హాస్టల్ నిర్వాహకుడితో గొడవ, అవమానమే కారణమని నిర్ధారణ
    • నిందితుడు ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
    Read full story
  • జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్
    Sat 19:08

    జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్

    • బీఆర్ఎస్‌లో చేరాలనే జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టిన మహేశ్ గౌడ్
    • కేసీఆర్ అవినీతిపై పోరాడిన జీవన్ రెడ్డి నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య
    • ఇప్పటికీ ఆయనపై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్
    Read full story
  • పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్
    Sat 18:54

    పవన్ క‌ల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్

    • పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు
    • సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు
    • కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల
    • బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
    • వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV