ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ
    Sat 12:30

    శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ

    • ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్వోసీ నిరాకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు
    • ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఎన్వోసీ ఇవ్వని బోర్డు
    • బోర్డు నిర్ణయం తన పట్ల వ్యతిరేకంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించిన తుషారా
    Read full story
  • బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనాలంటే ఎంత కావాలి?
    Wed 09:55

    బుర్జ్ ఖలీఫాలో ఇల్లు కొనాలంటే ఎంత కావాలి?

    • 'దేశీ బ్లింగ్' షోలో బుర్జ్ ఖలీఫా అడ్రస్ హైలైట్
    • సతీష్ సన్‌పాల్ లగ్జరీ లైఫ్‌స్టైల్‌పై చర్చ
    • స్టూడియో ఫ్లాట్ ధర రూ.3.4 కోట్ల నుంచి ప్రారంభం
    • పెంట్‌హౌస్‌ల ధరలు రూ.230 కోట్ల పైమాటే
    • షారుఖ్, మోహన్‌లాల్, బెక్హామ్‌లకు ఇక్కడ నివాసాలు
    Read full story
  • సిద్ధరామయ్యకు భారీ ఆఫర్‌.. కాంగ్రెస్‌ ఆయన్ను ఎలా ఒప్పించింది?
    Wed 09:49

    సిద్ధరామయ్యకు భారీ ఆఫర్‌.. కాంగ్రెస్‌ ఆయన్ను ఎలా ఒప్పించింది?

    • సిద్ధరామయ్య రాజీనామాకు అధిష్ఠానం వ్యూహం
    • జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆఫర్
    • 2029 ఎన్నికల కోసం ఓబీసీ ఫేస్
    • రాజ్యసభ ద్వారా దిల్లీకి ప్రమోషన్
    • సిద్ధరామయ్య గౌరవం దెబ్బతినకుండా ప్లాన్
    Read full story
  • గోవాలో ట్యాక్సీ మాఫియా.. 4 కిలోమీటర్లకు రూ. 800 వసూలు.. ప‌ర్యాట‌కుల ప‌రేషాన్‌!
    Wed 09:23

    గోవాలో ట్యాక్సీ మాఫియా.. 4 కిలోమీటర్లకు రూ. 800 వసూలు.. ప‌ర్యాట‌కుల ప‌రేషాన్‌!

    • అధిక చార్జీలతో పర్యాటక ప్రతిష్ఠ‌ను దెబ్బతీస్తున్న ట్యాక్సీ మాఫియా
    • పనిచేయని గోవా మైల్స్ యాప్‌తో పర్యాటకుల తీవ్ర ఇబ్బందులు
    • డ్రైవర్ల బెదిరింపులతో ట్రిప్‌ను రద్దు చేసుకున్న మరో ఫ్యామిలీ
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గోవా ట్యాక్సీ ఆగడాలు
    Read full story
  • భోపాల్‌లో ఐపీఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
    Wed 09:19

    భోపాల్‌లో ఐపీఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య

    • భోపాల్‌లోని ఫోర్ ఇమ్లీలో విషాదం
    • గదిలో ఉరివేసుకున్న 11వ తరగతి విద్యార్థిని
    • ఘటనా స్థలంలో దొరకని సూసైడ్ నోట్
    • బాలిక మొబైల్ ఫోన్‌పై పోలీసుల పరిశీలన
    Read full story
  • ఢిల్లీలో ఆగని గన్ కల్చర్.. మరో యువకుడి బలి
    Wed 08:57

    ఢిల్లీలో ఆగని గన్ కల్చర్.. మరో యువకుడి బలి

    • ఈశాన్య ఢిల్లీలో 23 ఏళ్ల యువకుడి దారుణ హత్య
    • గత రాత్రి కాల్చి చంపిన గుర్తుతెలియని దుండగులు
    • నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు
    • మూడు రోజుల క్రితం రోహిణిలోనూ ఇలాంటి ఘటనే
    Read full story
  • సుద‌ర్శ‌న్‌ ఇలా ఔటయ్యాడేమిటి?
    Wed 08:56

    సుద‌ర్శ‌న్‌ ఇలా ఔటయ్యాడేమిటి?

    • ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్ర ఔట్
    • చేతి నుంచి జారిన బ్యాట్‌తో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన వైనం
    • షాట్ ఆడే క్రమంలో చేతి నుంచి జారిన బ్యాట్ వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసిన వైనం 
    • సుద‌ర్శ‌న్ ఔట్ తాలూకు వీడియో నెట్టింట వైర‌ల్‌
    Read full story
  • రూ.1.72 కోట్ల అవినీతి కేసు..  కేరళ మాజీ సీఎం పినరయి ఇంట ఈడీ సోదాలు
    Wed 08:54

    రూ.1.72 కోట్ల అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి ఇంట ఈడీ సోదాలు

    • తిరువనంతపురం నివాసంలో తనిఖీలు
    • మనీ లాండరింగ్ కేసులో విచారణ
    • కుమార్తె కంపెనీపై అక్రమ చెల్లింపుల ఆరోపణలు
    • కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
    • రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల రైడ్స్
    Read full story
  • ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్
    Wed 08:44

    ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్

    • స్కూల్ సిబ్బందిపై లైంగిక దాడుల ఆరోపణలు
    • పారిస్‌లోని 84 ప్రీ స్కూళ్లలో దర్యాప్తు
    • కోర్టుకు చేరిన డేవిడ్ జి అనే నిందితుడి కేసు
    • నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం
    • తొలి మూడు నెలల్లో 78 మంది సిబ్బంది సస్పెన్షన్
    Read full story
  • చంద్రుడిపై మనిషి అడ్డా.. జాబిల్లిపై ఊరు కట్టేందుకు నాసా అడుగులు
    Wed 08:38

    చంద్రుడిపై మనిషి అడ్డా.. జాబిల్లిపై ఊరు కట్టేందుకు నాసా అడుగులు

    • చంద్రుడిపై మానవ స్థావరం నిర్మాణానికి రోడ్‌మ్యాప్ ప్రకటించిన నాసా 
    • రోవర్లు, ల్యాండర్ల తయారీ కోసం సుమారు బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు
    • మానవ రాకకు సన్నాహకంగా 2026లో మూడు ప్రత్యేక కార్గో మిషన్ల ప్రయోగం
    • 2028 నాటికి వ్యోమగాముల కోసం సిద్ధం కానున్న రెండు రకాల అత్యాధునిక రోవర్లు 
    • కష్టమైన ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ల వినియోగం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV