Sat 11:08 ‘పెద్ది’పై క్రేజీ అప్‌డేట్.. ఫుల్ స్వింగ్‌లో పనులు! ‘పెద్ది’ సినిమాపై కెమెరామెన్ రత్నవేలు తాజా అప్‌డేట్ శరవేగంగా జరుగుతున్న కలర్ గ్రేడింగ్ పనులు ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేశామన్న రామ్ చరణ్ ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉందని వెల్లడి Read full story
Sat 11:05 భద్రతా వలయంలో ఇస్లామాబాద్.. నగరం లాక్‌డౌన్ అమెరికా-ఇరాన్ మధ్య చర్చల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం భద్రత కోసం రాజధానిలో రెండు రోజుల పాటు పబ్లిక్ హాలిడే నగరంలోని రెడ్ జోన్‌ను దిగ్బంధించి భారీగా బలగాల మోహరింపు యావత్ ప్రపంచం దృష్టి చర్చల ఫలితంపైనే కేంద్రీకృతం Read full story
Sat 11:03 'జన నాయగన్' లీక్‌పై విజయ్ దేవరకొండ ఆగ్రహం.. ఆ బాధ తనకు తెలుసని వ్యాఖ్య తమిళ నటుడు విజయ్ సినిమా 'జన నాయగన్' ఫుటేజ్ లీక్ గతంలో తనకూ ఇలాంటి అనుభవం ఎదురైందని ఆవేదన ఇది వ్యవస్థ వైఫల్యమేనన్న కమల్ హాసన్ లీకేజీని ఖండించిన రజనీకాంత్, చిరంజీవి, సూర్య Read full story
Sat 10:39 'జన నాయగన్' మూవీ లీక్.. సెన్సార్ బోర్డుపై కమల్ హాసన్ ఫైర్ విజయ్ ప్రతిష్ఠాత్మక చిత్రం 'జన నాయగన్' లీక్ మన వ్యవస్థలోని లోపాల వల్లే ఇలా జరిగిందన్న కమల్ సెన్సార్ ప్రక్రియలో జాప్యం వల్లే పైరసీకి అవకాశం దొరికిందని వ్యాఖ్య Read full story
Sat 10:35 అమీన్‌పూర్‌లో ఆరంతస్తుల భవనం కూల్చివేసిన హైడ్రా.. వీడియో ఇదిగో! న్యాయవాది ముఖీం గెస్ట్ హౌస్ కూడా నేలమట్టం ఆపరేషన్‌లో 2,000 మంది సిబ్బంది, భారీ బందోబస్తు రూ.15 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములే లక్ష్యం తమను అన్యాయంగా ఖాళీ చేయిస్తున్నారని బాధితుల ఆవేదన Read full story
Sat 10:32 పార్లమెంటు ప్రాంగణంలో అరుదైన దృశ్యం.. మోదీ, రాహుల్ గాంధీ సంభాషణ.. వీడియో ఇదిగో! నేడు మహాత్మా జ్యోతిబా పూలే 200వ జయంతి పార్లమెంట్ ప్రాంగణంలోని ప్రేరణ స్థల్ వద్ద నివాళి కార్యక్రమం కాసేపు పలు విషయాలపై మాట్లాడుకున్న మోదీ, రాహుల్ Read full story
Sat 10:30 పీఎస్‌ఎల్‌లో కొత్త వివాదం.. బౌలర్ తారిఖ్ యాక్షన్‌పై డారిల్ మిచెల్ నిరసన.. అశ్విన్ ఐడియా ఫాలో అయ్యాడా? క్వెట్టా బౌలర్ ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్‌ను అడ్డుకున్న డారిల్ మిచెల్ బంతి వేసే ముందు బౌలర్ ఆగిపోవడంతో టైమింగ్ దెబ్బతింటోందని నిరసన అశ్విన్ ఇచ్చిన సలహాను మిచెల్ పాటించినట్లుగా క్రికెట్ వర్గాల్లో చర్చ తారిఖ్ యాక్షన్‌కు గతంలోనే ఐసీసీ గ్రీన్ సిగ్నల్ Read full story
Sat 10:08 కర్ణాటక ట్రిప్‌లో విషాదం.. కొండ లోయలో శవమై కనిపించిన కేరళ బాలిక కర్ణాటక విహార యాత్రలో అదృశ్యమైన కేరళ బాలిక చంద్రద్రోణ కొండల్లో నాలుగు రోజుల తర్వాత లభించిన మృతదేహం తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యుల అనుమానం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్న కర్ణాటక పోలీసులు 1500 అడుగుల లోతైన లోయలో బాలిక మృతదేహం గుర్తింపు Read full story
Sat 09:58 గ్యాస్ లేకుండానే మంట.. వంట గదిలోకి కొత్త టెక్నాలజీ.. ప్లాస్మా స్టవ్ ప్రత్యేకతలివే! గ్యాస్ అవసరం లేకుండా కేవలం కరెంట్‌తో మండే ప్లాస్మా ఎలక్ట్రిక్ స్టవ్ ఎల్పీజీ స్టవ్‌లాగే మంట, అన్ని రకాల పాత్రలతో వంట చేసుకునే సౌలభ్యం ఇండక్షన్ కన్నా వేగంగా వేడి, 80-90% అధిక సామర్థ్యంతో పనితీరు గ్యాస్ లీకేజీ, పొగ, మసి వంటి సమస్యలు లేని సురక్షితమైన టెక్నాలజీ సౌర విద్యుత్‌తో అనుసంధానిస్తే వంట ఖర్చు భారీగా తగ్గే అవకాశం Read full story
Sat 09:55 అమెరికాలోని యూట్యూబ్ ప్రీమియం యూజర్లకు షాక్.. పెరిగిన సబ్‌స్క్రిప్షన్ ధరలు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలను పెంచుతున్నట్లు యూట్యూబ్ ప్రకటన అమెరికాలో ఇండివిడ్యువల్, ఫ్యామిలీ ప్లాన్‌లపై ధరల పెంపు కొత్త, పాత సబ్‌స్క్రైబర్లందరికీ ఈ కొత్త ధరలు వర్తిస్తాయన్న యూట్యూబ్ ప్రస్తుతానికి భారత్‌లో ధరల పెంపుపై నిర్ణయం తీసుకోని వైనం ఇతర స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల బాటలోనే యూట్యూబ్ Read full story