Fri 15:20 హర్మూజ్ జలసంధిలో అమెరికా అత్యంత ఖరీదైన డ్రోన్ అదృశ్యం అమెరికా నేవీకి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ 'ఎంక్యూ-4సీ ట్రైటాన్' పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో 3 గంటల పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించి అదృశ్యం ఇరాన్ తో యుద్ధం కోసం ప్రతి సెకనుకు రూ. 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా Read full story
Fri 15:05 'జాట్ 2'పై సన్నీ డియోల్ కీలక అప్‌డేట్.. త్వరలో శుభవార్త! 'జాట్' విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పోస్ట్ సీక్వెల్ 'జాట్ 2'పై హింట్ ఇచ్చిన హీరో సన్నీ డియోల్ త్వరలోనే శుభవార్త ఉంటుందని సోషల్ మీడియాలో వెల్లడి తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే సీక్వెల్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'జాట్' Read full story
Fri 14:57 బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి.. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని వ్యాఖ్య కూసుమంచి మండలంలో కొత్తగా నిర్మించిన గోదామును ప్రారంభించిన పొంగులేటి గత ప్రభుత్వ ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మంత్రి రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని వెల్లడి ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య Read full story
Fri 14:53 టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరిగిన కరవు భత్యం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపు 50.7 శాతం నుంచి 52.8 శాతానికి చేరిన కరవు భత్యం జనవరి 2026 నుంచి అమల్లోకి రానున్న పెంపు సంస్థపై నెలకు రూ.2.82 కోట్ల అదనపు ఆర్థిక భారం 38 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం Read full story
Fri 14:49 చిన్నారి ప్రాణం కోసం బాలకృష్ణ విజ్ఞప్తి... రూ.16 కోట్లు అవసరం! అరుదైన వ్యాధితో బాధపడుతున్న హిందూపురం చిన్నారి చికిత్సకు రూ.16 కోట్లు అవసరమని వెల్లడి చిన్నారిని ఆదుకోవాలని ప్రజలకు బాలకృష్ణ విజ్ఞప్తి తాను సాయం చేస్తానని, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ సహాయం కోసం బ్యాంకు ఖాతా వివరాల వెల్లడి Read full story
Fri 14:48 భాగ్యనగరంలో ‘ప్రేమ’ ముసుగులో మతం మార్పిడి దందా: అన్నదమ్ముల ఘాతుకం వెలుగులోకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువతులను లక్ష్యంగా చేసుకున్న అన్నదమ్ములు ఇప్పటి వరకు ఐదుగురు హిందూ యువతుల జీవితాలతో ఆడుకున్నట్టు ఆరోపణలు అన్న జమీర్‌పై గతంలోనే పోక్సో కేసు నమోదు తాజాగా అన్నదమ్ములపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Fri 14:35 పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది... యువతి ఆత్మహత్య ప్రియుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఈ విషాద ఘటన యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్ పెళ్లి రద్దయిందన్న కోపంతో యువతికి బలవంతంగా తన రక్తం ఎక్కించిన ప్రియుడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story
Fri 14:34 గుంపు మేస్త్రీ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్న కవిత ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో రేవంత్ కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయని ఆరోపణ నిధులు దారిమళ్లిస్తున్నారంటూ విమర్శలు Read full story
Fri 14:20 వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’... ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది! ‘కొరియన్ కనకరాజు’ నుంచి మొదటి పాట ‘కమ్సాహంనిదా’ సాంగ్ ప్రోమో రిలీజ్ సిద్ శ్రీరామ్ పాడిన పూర్తి పాట రేపు విడుదల హారర్ కామెడీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చిత్రం దక్షిణ కొరియాలో జరగనున్న చివరి షెడ్యూల్ Read full story
Fri 14:14 లాస్ ఏంజెల్స్ రోడ్లపై టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు... వీడియో పంచుకున్న ఎలాన్ మస్క్ లాస్ ఏంజెల్స్ రోడ్లపై పరుగులు తీసిన టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్ కారు పూర్తిగా ఏఐతో నడిచే రోబోట్యాక్సీ ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్‌తో మరింత మెరుగైన భద్రత, వేగం Read full story